ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ హారర్ సర్వైవల్ మిస్టరీ చిత్రం)- అక్టోబర్ 16
స్ట్రైకింగ్ రెస్క్యూ (తెలుగు డబ్బింగ్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ)- అక్టోబర్ 16
ఘోస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ కామెడీ హారర్ సూపర్ నాచురల్ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ కామెడీ సినిమా)- అక్టోబరు 16
ది టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ డార్క్ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 16
ది ట్విట్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ మ్యూజికల్ కామెడీ సినిమా)- అక్టోబర్ 16
ది డిప్లోమాట్ సీజన్ 3 (ఇంగ్లీష్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
రొమాంటిక్ అనానిమస్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
27 నైట్స్ (స్పానిష్ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
గుడ్ న్యూస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
గ్రేటర్ కాలేష్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
{{/usCountry}}షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
{{/usCountry}}ది పర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- అక్టోబర్ 17
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 2 (పోర్చుగీస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
జీ5 ఓటీటీ
కిష్కింధపురి (తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
భాగవత్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ క్రైమ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 17
ఎలుమలే (కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
మేడమ్ సేన్‌గుప్తా (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
అభయంతర కుట్టవాళి (మలయాళ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 17
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
కల్ప నేస్ట్రా/(అవర్ ఫాల్ట్) (తెలుగు డబ్బింగ్ స్పానిష్ బోల్డ్ రొమాంటిక్ డ్రామా మూవీ) - అక్టోబర్ 16
దక్ష- ది డెడ్‌లీ కాన్సిపిరసీ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 17
టన్నెల్: సన్ ఇన్ ది డార్క్ (తెలుగు డబ్బింగ్ తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 17
ఆహా ఓటీటీ
ఆనందలహరి (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
ముధల్ పక్కమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17 (ఆహా తమిళ్ ఓటీటీ)
సన్ నెక్ట్స్ ఓటీటీ
మట్ట కుతిరాయ్ (తమిళ డ్రామా డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 16
ఇంబమ్ (మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
అందోదిట్టు కాలా (కన్నడ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 17
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
సంతోష్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 17
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
ఒక మంచి ప్రేమకథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 16
నిషిర్ డాక్ (బెంగాలీ హారర్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- అక్టోబర్ 17
ఓటీటీలోకి 31 సినిమాలు
ఇలా గురు (అక్టోబర్ 16), శుక్ర (అక్టోబర్ 17) రెండు రోజుల్లోనే ఏకంగా 31 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో కిష్కింధపురి, దక్ష, ఒక మంచి ప్రేమకథ, ఆనందలహరి, టన్నెల్, ఫైనల్ డెస్టినేషన్, అవర్ ఫాల్ట్, భాగవత్ చాప్టర్ 1 రాక్షస్, గుడ్ న్యూస్, స్ట్రైకింగ్ రెస్క్యూ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు సంతోష్, నిషిర్ డాక్, ఎలుమలే, గ్రేటర్ కాలేష్, ముధల్ పక్కమ్, మేడమ్ సేన్‌గుప్తా, షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఉన్నాయి. ఇందులో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.