OTT Release Movies New: రెండు రోజుల్లో ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

అరఫ్తా సీజన్ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 23 (ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోనూ)
నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 24
ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
ఈగో రామన్ (తమిళ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- జూలై 24
అనోమీ (మలయాళ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 24
క్యాంపస్ బీట్స్: ది గేమ్ ఆఫ్ లవ్ సీజన్ 7 (హిందీ రొమాంటిక్ కాలెజీ డ్యాన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24 (ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోనూ)
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ర్యాన్సమ్ కెన్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 23
ది డెబ్ట్ కలెక్టర్ (థాయి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 23
కలిట్జ్ అండ్ కలిట్జ్ సీజన్ 3 (ఇంగ్లీష్ బయోగ్రఫీ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 23
లవ్ ఇన్ స్లో మోషన్ (అరబిక్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూలై 23
ది ట్రూతర్స్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 24
{{/usCountry}}ది ట్రూతర్స్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 24
{{/usCountry}}72 అవర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూలై 24
ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కాంటెంపరరీ ఫిక్షన్ రొమాంటింక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ హీస్ట్ డ్రామా మూవీ)- జూలై 24
జియో హాట్‌స్టార్ ఓటీటీ
స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ యాక్షన్ వెబ్ సిరీస్)- జూలై 24
ది డెవిల్ వియర్స్ ప్రద 2 (ఇంగ్లీష్ సెటైరికల్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 24
స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
జీ5 ఓటీటీ
అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
ప్రేమ్ షాట్స్ (బెంగాలీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 24
కేస్ ఆఫ్ కొండాన (తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 23
పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 24
సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 24
ప్రొటెక్టర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 24
ది డింక్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూలై 24
ట్రిపుల్ డెక్కర్ (మలయాళ ఇండీ డార్క్ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 24
మైలాంజి (తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 24
అంధారన్ (తమిళ మిస్టరీ రొమాంటిక్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- సింప్లీ సౌత్ ఓటీటీ- జూలై 24
ఓటీటీలోకి 27 సినిమాలు
ఇలా గురువారం (జూలై 23), శుక్రవారం (జూలై 24) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 27 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు నాగబంధం, కాన్ సిటీ, ప్రొటెక్టర్, అంధారన్, సీక్రెట్ ఆఫ్ కళింగ, పల్లిచట్టంబి, కేస్ ఆఫ్ కొండాన, ముసాఫిర్ కేఫ్, 72 అవర్స్, ది ట్రూతర్స్, అనోమీ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ఈగో రామన్, ఆదర్శ్ బాల విద్యాలయ, ది డెబ్ట్ కలెక్టర్, ది డెవిల్ వియర్స్ ప్రద 2, ట్రిపుల్ డెక్కర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 8 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.