OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వంటి వివిధ ఓటీటీల్లోకి హారర్ నుంచి కామెడీ వరకు విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

దృశ్యం 3 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూన్ 18
మరీచిక (తెలుగు, తమిళ క్రైమ్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 19
మనితన్ దైవమగళం (తమిళ ఫ్యామిలీ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- జూన్ 19
గిన్నీ వెడ్స్ సన్నీ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 19
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 19
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఐ విల్ ఫైండ్ యూ(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18
పర్ అస్పెర అడ్ అస్త్ర (మాండరిన్ ఫాంటసీ యాక్షన్ డ్రామా సినిమా)- జూన్ 18
బకి-డౌ ది ఇన్విజిబుల్ సమురాయ్ పార్ట్ 2 (జపనీస్ అనైమ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
{{/usCountry}}ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
{{/usCountry}}వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19
ఒయాసిస్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 19
కలర్ బుక్ (అమెరికన్ డ్రామా చిత్రం)- జూన్ 19
ది రూట్ ఆఫ్ ది గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 19
ఆహా ఓటీటీ
థాంక్యూ సుబ్బారావు (తెలుగు కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 18
ధైర్యే సాహసే అమృత (తెలుగు రూరల్ కామెడీ లవ్ డ్రామా మూవీ)- జూన్ 18
రేజర్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ఎమ్4ఎమ్ (తెలుగు సైకలాజికల్ క్రైమ్ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
ఆలియా బసు గాయబ్ హై (హిందీ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 19
మ్యాచ్ పాయింట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 19
జయముంది భయమేలా మనసా (తెలుగు కామెడీ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 18
పర్సనల్ ట్రైనర్ సీజన్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- హంగామా ఓటీటీ- జూన్ 18
అబ్ హోగా హిసాబ్ (హిందీ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జూన్ 18
మెయిన్ హాన్ (Maain Haan) (పంజాబీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- కేబుల్‌వన్ ఓటీటీ- జూన్ 18
పర్ధాన్ (పంజాబీ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- చౌపల్ ఓటీటీ- జూన్ 18
ఆషాన్ (మలయాళ మ్యూజికల్ కామెడీ డ్రామా ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూన్ 19
షుగర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూన్ 19
గు (మలయాళ హారర్ ఫాంటసీ సైకో ఎమోషనల్ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 19
జమాయ్ బోడోల్ (బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 19
ఓటీటీలోకి 2 రోజుల్లో 31 సినిమాలు
ఇలా గురు (జూన్ 18), శుక్ర (జూన్ 19) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 31 సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు వచ్చాయి. వాటిలో చాలా స్పెషల్‌గా సేవ్ ది టైగర్స్ 3, దృశ్యం 3, మరీచిక, జయముంది భయమేలా మనసా, ఆలియా బస్ గాయబ్ హై, పర్సనల్ ట్రైనర్ 2, అబ్ హోగా హిసాబ్, ఆషాన్, గు, ఐ విల్ ఫైండ్ యూ, మనితన్ దైవమగళం, అతిరథి సినిమాలు ఉన్నాయి.
చాలా స్పెషల్‌గా 24 సినిమాలు
వీటితోపాటు తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2, ధురంధర్ 2, వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే, హస్బండ్స్ ఇన్ యాక్షన్, ఒయాసిస్, థాంక్యూ సుబ్బారావు, ధైర్యే సాహసే అమృత, రేజర్, ఎమ్4ఎమ్, షుగర్ సీజన్ 2, మెయిన్ హాన్, గిన్నీ వెడ్స్ సన్నీ 2తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 24 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
15 తెలుగులో ఇంట్రెస్టింగ్
ఇందులోనూ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 15 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 9 సినిమాలు అందుబాటులోకి రావడం విశేషం అని చెప్పుకోవచ్చు.