OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఈటీవీ విన్ వరకు హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

డ్రాన్ టుగెదర్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబర్ 9
మకుటం (తెలుగు డబ్బింగ్ తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 11
మహారాజ హాస్టల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 11 (ఆహా ఓటీటీలో కూడా)
సల్మోక్జి: విస్పరింగ్ వాటర్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- సెప్టెంబర్ 11
ది రివల్యూషనరీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ ఫిక్షన్ పీరియడ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
వై డిడ్ గెట్ ఐ గెట్ మ్యారీడ్ ఎగెన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 9
విశ్వనాథ్ అండ్ సన్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 11
గో టీమ్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ వర్క్ ప్లేస్ డార్క్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 11
చుంబక్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ సిచ్యువేషనల్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11
జియో హాట్‌స్టార్ ఓటీటీ
అలీబాబా ఔర్ 40 భూత్ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11
ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11
{{/usCountry}}ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11
{{/usCountry}}జంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ (తెలుగు డబ్బింగ్ హిందీ కార్టూన్ కిడ్స్ ఫ్యామిలీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 12
జీ5 ఓటీటీ
వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 (తెలుగు ఫోక్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 9
పంచనామా (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11
ఆహా ఓటీటీ
కాట్టాలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 11
వరవు (తెలుగు డబ్బింగ్ మలయాళ రివేంజ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 11
వెంజన్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 11
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
హంగ్రీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 11
ఈటీవీ విన్ ఓటీటీ
కొలవెరి (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 11
కాశీమజిలి (తెలుగు స్ప్రిచ్యువల్ రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 13
ఓటీటీలోకి తెలుగులో 20 సినిమాలు
ఇలా గత వారం (సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు) తెలుగు భాషలో ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
4 మరింత ఇంట్రెస్టింగ్, ఒకేదానిలో 5
ఇందులోనూ తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 4 మరింత ఇంట్రెస్టింగ్‌గా, టాప్ మూవీస్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.