ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు- చూసేందుకు 15 చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- హారర్ థ్రిల్లర్సే ఎక్కువ!
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 మూవీస్ ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, అమెజాన్ ప్రైమ్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్ జోనర్‌లోనే ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
పోస్ట్‌హౌస్ (ఫిలిపినో సూపర్ నాచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22
గుడ్ బై జూన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 24
ప్యారడైజ్ (మలయాళ సైకలాజికల్ డ్రామా మూవీ)- డిసెంబర్ 24
ఆంధ్రా కింగ్ తాలూకా (తెలుగు రొమాంటిక్ యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 25
రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్)- డిసెంబర్ 26
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 26
జియో హాట్‌స్టార్ ఓటీటీ
నోబడీ 2 (అమెరికన్ డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 22
ఒసిరిస్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22
అమడస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 22
ది బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యంగ్ అడల్ట్ స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామా మూవీ)- డిసెంబర్ 22
జీ5 ఓటీటీ
మిడిల్ క్లాస్ (తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 24
రోంకిని భవన్ (బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 25
ఏక్ దివానే కీ దివానియత్ (హిందీ రొమాంటిక్ డ్రామా మూవీ)- డిసెంబర్ 26
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సూపర్ నేచురల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 22
టుగెదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22
మిస్ సోఫీ సీజన్ 1 (జర్మన్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 22
ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ (అమెరికన్ బోల్డ్ రొమాంటిక్ డ్రామా మూవీ)- డిసెంబర్ 22
యానివర్సరీ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22
నిధియం భూతవుం (మలయాళ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 24
ఫెలుడర్ గోయెండగిరి సీజన్ 3 (బెంగాలీ మిస్టరీ డిటెక్టివ్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- డిసెంబర్ 24
ఓటీటీలోకి 20 సినిమాలు
ఇలా ఈ వారం (డిసెంబర్ 22 నుంచి 28 వరకు) ఏకంగా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా, కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, పోస్ట్‌హౌస్, గుడ్ బై జూన్, ప్యారడైజ్, స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 2, నోబడీ 2, ఒసిరిస్, మిడిల్ క్లాస్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ది బ్యాడ్ బాయ్ అండ్ మీ, రోంకిని భవన్, ఏక్ దివానే కీ దివానియత్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, సూపర్ నేచురల్, టుగేదర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


