ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కురుక్షేత్ర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ మైథలాజికల్ వార్ యాక్షన్ యానిమేషన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్ (ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 24
పారిష్ (ఇంగ్లీష్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
పరమ్ సుందరి (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 24
ఈడెన్ (అమెరికన్ హిస్టారికల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 24
జియో హాట్‌స్టార్ ఓటీటీ
శక్తి తిరుమగన్/భద్రకాళి (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 24
ఫార్మా (మలయాళ మెడికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
ది కర్దాషియన్స్ సీజన్ 7 (అమెరికన్ రియాలిటీ షో)- అక్టోబర్ 24
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
నడికర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 24
ది అప్రెంటీస్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హిస్టారికల్ డ్రామా మూవీ)- అక్టోబర్ 24
జంబో సర్కస్ (కన్నడ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- అక్టోబర్ 24
కిష్కింధపురి (మలయాళ డబ్బింగ్ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)- జీ5 ఓటీటీ- అక్టోబర్ 24
{{/usCountry}}కిష్కింధపురి (మలయాళ డబ్బింగ్ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)- జీ5 ఓటీటీ- అక్టోబర్ 24
{{/usCountry}}అక్యూస్‌డ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఆహా తమిళ్ ఓటీటీ- అక్టోబర్ 24
గృహప్రవేశ్ (బెంగాలీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- అక్టోబర్ 24
ఓటీటీలోకి ఇవాళ 14 సినిమాలు
ఇలా ఇవాళ (అక్టోబర్ 24) ఒక్కరోజే 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో భద్రకాళి, కురుక్షేత్ర పార్ట్ 2, నడికర్, పరమ్ సుందరి, కిష్కింధపురి, గృహప్రవేశ్, ది అప్రెంటీస్, ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
ఈ 14 సినిమాల్లో కూడా తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే, అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి మలయాళం డబ్బింగ్ వెర్షన్‌లో ఓటీటీ ప్రీమియర్ అవడం విశేషం.