OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 45 సినిమాలు- 25 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 22- తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

OTT Release This Week: ఓటీటీలోకి ఈ వారం 45 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 25 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5లలో విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Oct 29, 2026, 06:10:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సోనీ లివ్ వరకు హారర్, యాక్షన్, కామెడీ, ఇన్వెస్టిగేటివ్, క్రైమ్, ఫాంటసీ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఏకంగా 45 సినిమాలు- 25 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 22- తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఏకంగా 45 సినిమాలు- 25 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 22- తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

డ్రైవ్: ది ప్రెటెండర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- అక్టోబర్ 28

హ్యాంగింగ్ బై ఏ వైర్ (ఇంగ్లీష్ సర్వైవల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 28

అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 30

డెక్ట్సర్: రిసరెక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ది ట్రేటర్ వితిన్ (నార్వేజియన్ థ్రిల్లర్ వార్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3 (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- అక్టోబర్ 30

ది డార్క్ హెవెన్ (తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 30 (ఆహా ఓటీటీలోనూ)

ది ఐసోలేట్ థీఫ్ (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా చిత్రం)- నవంబర్ 1

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ది మాబ్ (ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ రియాలిటీ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 26

ఘోస్ట్ సీజన్ 6 (ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 29

లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ తమిళ టైమ్ ట్రావెల్ ఫాంటసీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

అబ్సెషన్: ది ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- ‍అక్టోబర్ 30

ది పర్ఫెక్ట్ లై (సౌత్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ది పాట్రిక్ స్టార్ షో సీజన్ 6 (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిట్ కామ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

కల్డాస్: ఎల్ అల్టిమో బార్కో (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మినిమమ్ వేజ్ (ఇంగ్లీష్ వర్క్‌ప్లేస్ సిట్ కామ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 26

ది వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ)- ‍అక్టోబర్ 27

దిండోరా సీజన్ 1 (హిందీ సోషల్ సెటైర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ‍అక్టోబర్ 28

బత్తా (తెలుగు డబ్బింగ్ తమిళ పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 29

బలరా: బ్లడ్ ఐలాండ్ (ఫిలిపినో ఫోక్ హారర్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 29

యూ, మీ, అజ్ (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29

ది ఫాల్ ఆఫ్ ఎల్ మయో సీజన్ 1 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 29

అవరచన్ & సన్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ ఫ్యామీలీ డ్రామా సినిమా)- అక్టోబర్ 30

ఎస్ఐ యుగంధర్ (తెలుగు క్రైమ్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 30

అక్క (తెలుగు డబ్బింగ్ హిందీ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

సిగ్మా (తెలుగు తమిళ బైలింగువల్ యాక్షన్ హీస్ట్ క్రైమ్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 30

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30

హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ది పేరెంట్స్ (సౌతాఫ్రికన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

కొలిజన్ కోర్స్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 30

డెడ్ ఎండ్ జాబ్ (సౌత్ కొరియన్ హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- అక్టోబర్ 30

మీథే మే క్యాన్ హై (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

అబ్సెస్ (అరబ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ఎస్‌సీటీవీ: ది గ్రేట్ షో యూ నెవర్ హియర్డ్ ఆఫ్ (ఇంగ్లీష్ కామెడీ డాక్యుమెంటరీ షో)- అక్టోబర్ 30

ది బర్త్ డే గిఫ్ట్ (జెర్మన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 30

ఖెమ్జిరా సీజన్ 2 (థాయి బాయ్స్ లవ్ రొమాన్స్ హారర్ మిస్టరీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

మిరాక్యులస్ టేల్స్ ఆఫ్ లేడీబగ్ అండ్ క్యాట్ నోయిర్ సీజన్ 7 (ఇంగ్లీష్ యానిమేషన్ కిడ్స్ ఫ్యామిలీ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ వెబ్ సిరీస్)- నవంబర్ 1

జీ5 ఓటీటీ

హాస్టల్ హడ్సా (హిందీ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 28

రుద్రవనం పీఎస్ (తెలుగు క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

చౌపల్ ఓటీటీ

బోల్ బావీన్ న బోల్ (పంజాబీ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 29

15 ఆల కమ్రా (పంజాబీ కామెడీ మిస్టరీ డ్రామా మూవీ)- అక్టోబర్ 31

తెల్లకాగితం (తెలుగు మ్యూజికల్ టీన్ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 29

ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 30

కోల్డ్ కాల్ (తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ డ్రామా సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 30

నోక్టర్న్ (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- అక్టోబర్ 30

ఓటీటీలోకి 45 సినిమాలు

ఇలా ఈ వారం (అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు) ఏకంగా 45 సినిమాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాయి. వాటిలో తెల్లకాగితం, ఇమ్మోర్టల్, బత్తా, అక్క, కోల్డ్ కాల్, రుద్రవనం పీఎస్, హాస్టల్ హడ్సా, ఎస్సై యుగంధర్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అబ్సెషన్, అబ్సెస్, డెడ్ ఎండ్ జాబ్, సిగ్మా, అవరచన్ అండ్ సన్స్, అపోకలిప్స్ జెడ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు డ్రైవ్: ది ప్రెటెండర్స్, హ్యాంగింగ్ బై ఏ వైర్, ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3, ది డార్క్ హెవెన్, ది ఐసోలేట్ థీఫ్, లవ్ ఆల్వేస్, ది పర్ఫెక్ట్ లై , బలరా: బ్లడ్ ఐలాండ్, ఖెమ్జిరా 2, బోల్ బావీన్ న బోల్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

ఒకేదాంట్లో 22 సినిమాలు

ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, అన్నిటికంటే ఎక్కువగా ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 22 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More