ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 13
ఎల్సాబెత్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 13
ది నైబర్‌హుడ్ సీజన్ 8 (ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 14
ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ హారర్ సర్వైవల్ మిస్టరీ చిత్రం)- అక్టోబర్ 16
స్ట్రైకింగ్ రెస్క్యూ (చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ)- అక్టోబర్ 16
ఘోస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ కామెడీ హారర్ సూపర్ నాచురల్ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ (థాయ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం) - అక్టోబర్ 14
ఇన్‌సైడ్ ఫ్యూరియోజా (పోలిష్ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- అక్టోబర్ 15
బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ కామెడీ సినిమా)- అక్టోబరు 16
ది టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ డార్క్ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 16
ది ట్విట్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ మ్యూజికల్ కామెడీ సినిమా)- అక్టోబర్ 16
ది డిప్లోమాట్ సీజన్ 3 (ఇంగ్లీష్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
రొమాంటిక్ అనానిమస్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
{{/usCountry}}రొమాంటిక్ అనానిమస్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
{{/usCountry}}27 నైట్స్ (స్పానిష్ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
గుడ్ న్యూస్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
గ్రేటర్ కాలేష్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
ది పర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- అక్టోబర్ 17
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 2 (పోర్చుగీస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ (ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 18
జీ5 ఓటీటీ
కిష్కింధపురి (తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
భాగవత్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ క్రైమ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 17
ఎలుమలే (కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
మేడమ్ సేన్‌గుప్తా (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
అభయంతర కుట్టవాళి (మలయాళ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 17
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
కల్ప నేస్ట్రా/(అవర్ ఫాల్ట్) (స్పానిష్ రొమాంటిక్ డ్రామా మూవీ) - అక్టోబర్ 16
దక్ష- ది డెడ్‌లీ కాన్సిపిరసీ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 17
టన్నెల్: సన్ ఇన్ ది డార్క్ (తెలుగు డబ్బింగ్ తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 17
ఆహా ఓటీటీ
ఆనందలహరి (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
ముధల్ పక్కమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17 (ఆహా తమిళ్ ఓటీటీ)
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఇంబమ్ (మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
అందోదిట్టు కాలా (కన్నడ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 17
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
సంతోష్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 17
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
లూట్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- అక్టోబర్ 15
ఒక మంచి ప్రేమకథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 16
నిషిర్ డాక్ (బెంగాలీ హారర్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- అక్టోబర్ 17
మిరాజ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 20
ఓటీటీలోకి ఏకంగా 38
ఇలా ఈ వారం (అక్టోబర్ 13 నుంచి 19 వరకు) ఏకంగా 38 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపురి, ఫైనల్ డెస్టినేషన్, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఒక మంచి ప్రేమకథ, మిరాజ్, సంతోష్, ఆనందలహరి, మంచు లక్ష్మి దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ, లావణ్య త్రిపాఠి టన్నెల్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు నిషిర్ డాక్, అవర్ ఫాల్ట్, మేడమ్ సేన్‌గుప్తా, భాగవత్ చాప్టర్ 1, ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్, ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్, ఇంబమ్, ముధల్ పక్కమ్, ఎలుమలే, షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్, గ్రేటర్ కాలేష్, గుడ్ న్యూస్‌తో కలిపి మొత్తంగా చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.