ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఆరు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, సస్పెన్స్ వంటి అన్ని రకాల జోనర్స్‌లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, ప్రైమ్ వీడియో, ఆహా తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
27 నైట్స్ (స్పానిష్ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
గుడ్ న్యూస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
గ్రేటర్ కాలేష్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
ది పర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- అక్టోబర్ 17
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 2 (పోర్చుగీస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
జీ5 ఓటీటీ
కిష్కింధపురి (తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
భాగవత్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ క్రైమ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం) - అక్టోబర్ 17
ఎలుమలే (కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17
మేడమ్ సేన్‌గుప్తా (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
అభయంతర కుట్టవాళి (మలయాళ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 17
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
దక్ష- ది డెడ్‌లీ కాన్సిపిరసీ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 17
టన్నెల్: సన్ ఇన్ ది డార్క్ (తెలుగు డబ్బింగ్ తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 17
ఆహా ఓటీటీ
ఆనందలహరి (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
ముధల్ పక్కమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17 (ఆహా తమిళ్ ఓటీటీ)
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఇంబమ్ (మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
అందోదిట్టు కాలా (కన్నడ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 17
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
సంతోష్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 17
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 17
నిషిర్ డాక్ (బెంగాలీ హారర్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- అక్టోబర్ 17
ఘోస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ కామెడీ హారర్ సూపర్ నాచురల్ ఫాంటసీ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- అక్టోబర్ 17
ఓటీటీలోకి ఒక్కరోజే 21
ఇలా ఇవాళ (అక్టోబర్ 17) ఒక్కరోజే 21 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపురి, మంచు లక్ష్మి, మోహన్ బాబు నటించిన దక్ష, లావణ్య త్రిపాఠి తమిళ థ్రిల్లర్ టన్నెల్, ఆనందలహరి, భాగవతి చాప్టర్ 1 సినిమాలు ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు సంతోష్, గుడ్ న్యూస్, గ్రేటర్ కాలేష్, ఎలుమలే, షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్, నిషిర్ డాక్, మేడమ్ సేన్‌గుప్తా సినిమాలతో కలిపి మొత్తంగా 12 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఆరు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


