OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 4!

OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే, అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వీటన్నింటిలో ఒకేదాంట్లో 4 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Mar 20, 2026, 06:15:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 4!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 4!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- మార్చి 20

బోర్డర్ 2 (హిందీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- మార్చి 20

ది రైజ్ ఆఫ్ ది రెడ్‌ హాట్ చిల్లి పెప్పర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20

ఏ డిఫరెంట్‌ మ్యాన్‌ (ఇంగ్లీష్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 20

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

డెడ్‌లాఖ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్)- మార్చి 20

అమోర్‌ యానిమల్‌ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్‌)- మార్చి 20

కంపెనీ రిట్రీట్ సీజన్ 2 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20

జీ5 ఓటీటీ

హే బల్‌వంత్ (తెలుగు అడల్డ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 20

జటాధర (తెలుగు హారర్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 20

కాసర్‌గడ్ ఎంబసీ (మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20

సన్ నెక్ట్స్ ఓటీటీ

ఫోర్త్ ఫ్లోర్ (తమిళ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 20

వలవారా (కన్నడ రూరల్ డ్రామా సినిమా)- మార్చి 20

జియో హాట్‌స్టార్ ఓటీటీ

చిరాయా (తెలుగు డబ్బింగ్ హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20

ఆహా ఓటీటీ

అమరావతికి ఆహ్వానం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20

హోయ్‌చోయ్ ఓటీటీ

థకుమర్ ఝులి (బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

డెడ్ ఆఫ్ వింటర్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ డ్రామా ఫిల్మ్)- మార్చి 20

ఓటీటీలోకి ఇవాళ 16 సినిమాలు

ఇలా ఇవాళ (మార్చి 20) ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా బోర్డర్ 2, పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్, ఏ డిఫరెంట్ మ్యాన్, సుధీర్ బాబు జటాధర, కాసర్‌గడ్ ఎంబసీ, ఫోర్త్ ఫ్లోర్, సుహాస్ హే బల్‌వంత్, డెడ్ ఆఫ్ వింటర్ సినిమాలు ఉన్నాయి.

స్పెషల్‌గా 11-తెలుగులో 5- ఒకేదాంట్లో 4

వీటితోపాటు దివ్య దత్తా చిరాయా, డెడ్‌లాఖ్ సీజన్ 2, ధన్య బాలకృష్ణ అమరావతికి ఆహ్వానంతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More