ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే, సోనీ లివ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అన్ని జోనర్లలో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

అఖండ 2 (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 9
దే దే ప్యార్ దే 2 (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- జనవరి 9
ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (స్పానిష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా)- జనవరి 9
జీ5 ఓటీటీ
మాస్క్ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 9
జోతో కండో కోల్‌కత్తాయి (బెంగాలీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 9
హనీమూన్ సే హత్య (హిందీ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 9
ఏకం (కన్నడ అంథాలజీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
రానీ: ది రూలర్ (కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- జనవరి 9
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఏ థౌజండ్ బ్లోస్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
ది పిట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
సోనీ లివ్ ఓటీటీ
{{/usCountry}}ది పిట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
సోనీ లివ్ ఓటీటీ
{{/usCountry}}ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 (హిందీ బయోగ్రఫీ హిస్టారికల్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- జనవరి 9
కాలంకావల్: ది వెనమ్ బినీత్ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 9
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
డ్యుయల్: నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ (తెలుగు జాంబీ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జనవరి 9
కాళరాత్రి సీజన్ 2 (బెంగాలీ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9 (హోయ్‌చోయ్ ఓటీటీ)
అంగమ్మళ్ (తమిళ రూరల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- (సన్ నెక్ట్స్ ఓటీటీ)- జనవరి 9
బాల్టి (తమిళ్, మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జనవరి 9
ఓటీటీలోకి ఇవాళ 17
ఇలా ఇవాళ (జనవరి 9) ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ అఖండ 2 ది తాండవం, మాస్క్, దేదే ప్యార్ దే 2, హనీమూన్ సే హత్య, ఏకం, రానీ, కాలంకావల్, డ్యుయల్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
12 స్పెషల్-4 తెలుగులో
వీటితోపాటు పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్, ది పిట్ సీజన్ 2, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2, కాళరాత్రి 2తో కలిపి చూసేందుకు 12 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయ. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం నాలుగు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.