ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి షార్ట్‌ఫ్లిక్స్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మాస్ జాతర (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 28
ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28
లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (తైవానీస్ డ్రామా మూవీ)- నవంబర్ 28
ది స్ట్రింగర్: ది మ్యాన్ వూ టుక్ ది ఫొటో (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సినిమా)- నవంబర్ 28
డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్: 2025 (ఇంగ్లీష్ రియాలిటీ ఛాంపియన్ షో)- నవంబర్ 28
జీ5 ఓటీటీ
రేగాయ్ (తమిళ మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 28
ది పెట్ డిటెక్టివ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- నవంబర్ 28
రక్తబీజ్ 2 (బెంగాలీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- నవంబర్ 28
రానీ (కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 28
ఆహా ఓటీటీ
ప్రేమిస్తున్నా (తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా)- నవంబర్ 28
క్రిస్టినా కతిర్‌వేలన్ (తమిళ రొమాంటిక్ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 28 (ఆహా తమిళ్)
సన్ నెక్ట్స్ ఓటీటీ
శశివదనే (తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా)- నవంబర్ 28
{{/usCountry}}శశివదనే (తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా)- నవంబర్ 28
{{/usCountry}}గ్రీన్ (కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 28
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఆన్ పావమ్ పొల్లతతు (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- నవంబర్ 28
బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ డ్రామా సినిమా)- నవంబర్ 28
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ప్రిమిటివ్ వార్ (ఆస్ట్రేలియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28
రష్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ)- నవంబర్ 28
సిన్నర్స్ (తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీ- నవంబర్ 28
ఓటీటీలోకి ఒక్కరోజే 18
ఇలా ఇవాళ (నవంబర్ 28) ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో రవితేజ-శ్రీలీల మాస్ జాతర, క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్, ప్రిమిటివ్ వార్, శశివదనే, ప్రేమిస్తున్నా, అనుపమ పరమేశ్వరన్ ది పెట్ డిటెక్టివ్, గ్రీన్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
12 స్పెషల్-తెలుగులో 6
వీటితోపాటు రక్తబీజ్ 2, రానీ, ఆన్ పావమ్ పొల్లతతు, రేగాయ్, లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ మూవీతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉన్నాయి. వీటిలో చాలా ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.