ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వంటి 10 ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, సైకలాజికల్, కామెడీ, యాక్షన్ తదితర విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12
హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్‌ఫాస్ట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ (తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13
ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
ది ఆర్ట్ ఆఫ్ సారా (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 13
ఇన్ ది మడ్ సీజన్ 2 (అర్జెంటీనా ప్రిజన్ డ్రామా క్రైమ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఇక్కిస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 12
ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2 (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 12
బ్యాండ్‌వాలే (హిందీ మ్యూజికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
{{/usCountry}}లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
{{/usCountry}}కొంబుసీవి (తమిళ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13
ది హౌజ్‌మెయిడ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 13
ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్ (జీఎస్‌టీ) (తెలుగు డబ్బింగ్ కన్నడ హారర్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 13
ఐ యామ్ గాడ్ (తెలుగు డబ్బింగ్ కన్నడ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13
జీ5 ఓటీటీ
ఉత్తర్ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 13
భానుప్రియ భూతర్ హోటల్ (బెంగాలీ హారర్ కామెడీ మూవీ)- ఫిబ్రవరి 13
పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
సన్ నెక్ట్స్ ఓటీటీ
సూర్య: ది పవర్ ఆఫ్ లవ్ (కన్నడ రొమాంటిక్ యాక్షన్ చిత్రం)- ఫిబ్రవరి 13
మాయాబింబమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 13
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 12
ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13
బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 12
యమ్లా (పంజాబీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 12
ఎటర్నిటీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఫాంటసీ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 13
హనీ బంచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- షడ్డర్ ఓటీటీ- ఫిబ్రవరి 13
ది రఫ్ నెక్ (అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 13
ఓటీటీలోకి 27 సినిమాలు
ఇలా గురు (ఫిబ్రవరి 12), శుక్ర (ఫిబ్రవరి 13) రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో బేబీ గర్ల్, ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్, ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్, షాలిని పాండే బ్యాండ్‌వాలే, పాతిరాత్రి, భానుప్రియ భూత్ హోటల్, ఐ యామ్ గాడ్, ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు తలైవర్ తంబి తలైమయిల్, మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్, టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్, ఇక్కీస్, ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2, లవ్ మీ లవ్ మీ, ది హౌజ్‌మెయిడ్, హనీ బంచ్‌తో కలిపి చూసేందుకు 16 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.