OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 38 సినిమాలు- 22 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- హారర్ టు థ్రిల్లర్స్ వరకు- ఎక్కడంటే?
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టు ఆహా, హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, ఆహా తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ప్రీమియర్ కానున్నాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ సినిమాల జాబితా (జనవరి 19 - 23, 2026):

| ఓటీటీ రిలీజ్ డేట్ | చిత్రం / సిరీస్ పేరు | జోనర్ | రకం |
|---|---|---|---|
| జనవరి 19 | సండోకన్ | యాక్షన్ అడ్వెంచర్ డ్రామా | వెబ్ సిరీస్ |
| జనవరి 20 | జస్ట్ ఏ డ్యాష్ (సీజన్ 3) | కామెడీ కుకింగ్ ఫుడ్ షో | సిరీస్ |
| జనవరి 20 | రిజోలి & ఐల్స్ (సీజన్ 1-7) | క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ | వెబ్ సిరీస్ |
| జనవరి 20 | సింగిల్స్ ఇన్‌ఫెర్నో (సీజన్ 5) | కొరియన్ రియాలిటీ డేటింగ్ షో | కాంపిటీషన్ షో |
| జనవరి 20 | స్టార్ సెర్చ్ | ఫ్యామిలీ ఫ్రెండ్లీ రియాలిటీ షో | కాంపిటీషన్ షో |
| జనవరి 20 | జీరో డే | పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా | వెబ్ సిరీస్ |
| జనవరి 21 | కిడ్నాప్‌డ్: ఎలిజిబెత్ స్మార్ట్ | ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ బయోగ్రాఫికల్ | సినిమా |
| జనవరి 21 | క్వీర్ ఐ (సీజన్ 10) | ఎల్‌జీబీటీక్యూ రియాలిటీ షో | రియాలిటీ షో |
| జనవరి 21 | గ్లింబాప్ అండ్ ఓనిగిరి | జపనీస్ రొమాంటిక్ డ్రామా | వెబ్ సిరీస్ |
| జనవరి 22 | కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా | జపనీస్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ | సినిమా |
| జనవరి 22 | ఫైండింగ్ హర్ ఎడ్జ్ | యంగ్ అడల్ట్ స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామా | వెబ్ సిరీస్ |
| జనవరి 22 | ఫ్రీ బెర్ట్ | కామెడీ డ్రామా | వెబ్ సిరీస్ |
| జనవరి 23 | స్కై స్క్రాపర్ లైవ్ | స్పోర్ట్స్ డాక్యుమెంటరీ | సినిమా |
| జనవరి 23 | తేరే ఇష్క్ మే | హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్) | సినిమా |
| జనవరి 23 | ది బిగ్ ఫేక్ | ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా | సినిమా |
అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు:
| ఓటీటీ ప్లాట్‌ఫామ్ | చిత్రం / సిరీస్ పేరు | జోనర్ | ఓటీటీ రిలీజ్ డేట్ |
|---|---|---|---|
| అమెజాన్ ప్రైమ్ | ప్రిపరేషన్ ఫర్ ద నెక్ట్స్ లైఫ్ | ఇంగ్లీష్ సైకలాజికల్ రొమాంటిక్ డ్రామా | జనవరి 19 |
| అమెజాన్ ప్రైమ్ | స్టీల్ | ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ (వెబ్ సిరీస్) | జనవరి 21 |
| అమెజాన్ ప్రైమ్ | రెట్ట తలా | తమిళ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ | జనవరి 21 |
| అమెజాన్ ప్రైమ్ | చీకటిలో | తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ | జనవరి 23 |
| అమెజాన్ ప్రైమ్ | ఇట్స్ నాట్ లైక్ దట్ | ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా (వెబ్ సిరీస్) | జనవరి 25 |
| అమెజాన్ ప్రైమ్ | ది బ్లఫ్ | ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ (తెలుగు డబ్బింగ్) | జనవరి 25 |
| ఆహా (aha) | సల్లియర్గళ్ | తమిళ వార్ డ్రామా | జనవరి 20 |
| ఆహా (aha) | శంబాల | తెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీ | జనవరి 22 |
| ఆహా (aha) | మారియో | తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ | జనవరి 23 |
జియో హాట్‌స్టార్, జీ5 ఓటీటీ మూవీస్:
| ఓటీటీ ప్లాట్‌ఫామ్ | చిత్రం/సిరీస్ పేరు | జోనర్ | ఓటీటీ రిలీజ్ డేట్ |
|---|---|---|---|
| జియో హాట్‌స్టార్ | ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ (S1 Ep1) | ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ (తెలుగు డబ్బింగ్) | జనవరి 19 |
| జియో హాట్‌స్టార్ | హిమ్ (Him) | ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ డ్రామా | జనవరి 19 |
| జియో హాట్‌స్టార్ | మార్క్ (Mark) | కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్) | జనవరి 23 |
| జియో హాట్‌స్టార్ | స్పేస్ జెన్: చంద్రయాన్ | ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా | జనవరి 23 |
| జియో హాట్‌స్టార్ | గుస్తాఖ్ ఇష్క్ | హిందీ రొమాంటిక్ డ్రామా | జనవరి 23 |
| జియో హాట్‌స్టార్ | మెల్ బ్రూక్స్: ది 99 ఇయర్ ఓల్డ్ మ్యాన్ | ఇంగ్లీష్ లెజండరీ కమెడియన్ డాక్యుమెంటరీ | జనవరి 23 |
| జీ5 (ZEE5) | 45 మూవీ | కన్నడ ఫాంటసీ యాక్షన్ డ్రామా | జనవరి 23 |
| జీ5 (ZEE5) | మస్తీ 4 | హిందీ అడల్ట్ కామెడీ | జనవరి 23 |
| జీ5 (ZEE5) | సిరాయ్ (Sirai) | తమిళ కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్ | జనవరి 23 |
| జీ5 (ZEE5) | కాళీపోట్కా | బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ (వెబ్ సిరీస్) | జనవరి 23 |
మరిన్ని ఓటీటీ సినిమాలు:
డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ సైకలాజికల్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జనవరి 21
బిండియే కే బాహుబలి సీజన్ 2 (హిందీ యాక్షన్ ఫిక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జనవరి 21
సంధ్య నమ ఉపాసతే (తెలుగు లాక్‌డౌన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జనవరి 22
లా గ్రేజియా (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ముబీ ఓటీటీ- జనవరి 23
ఓటీటీలోకి 38 సినిమాలు
ఇలా ఈ వారం (జనవరి 19 నుంచి 25 వరకు) ఏకంగా 38 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఆది సాయి కుమార్ శంబాల, ధనుష్ తేరే ఇష్క్ మే, సంధ్య నమ ఉపాసతే, మస్తీ 4, సిరాయ్, మార్క్, కాళీపోట్కా, ఉపేంద్ర 45, హిమ్, ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్, ప్రియాంక చోప్రా ది బ్లఫ్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ 22-8 ఇంట్రెస్టింగ్
వీటితోపాటు చీకటిలో, స్పేస్ జెన్, ఫైండింగ్ హర్ ఎడ్జ్, కిడ్నాప్‌డ్, రెట్ట తలా, స్టీల్, బిండియే కే బాహుబలి 2, ప్రిపరేషన్ ఫర్ ద నెక్ట్స్ లైఫ్, ది బిగ్ ఫేక్, సల్లియర్గళ్, మారియోతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఉన్నాయి. వాటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


