...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- హారర్ టు క్రైమ్

OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 27 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉంటే తెలుగులో 13 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీల్లో అన్ని జోనర్లలోని ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Aug 2, 2026, 05:28:21 IST
Advertisement

OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, హారర్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ అడ్వెంచర్, సర్వైవల్ థ్రిల్లర్ వంటి చాలా రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి 2 రోజుల్లో 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- హారర్ టు క్రైమ్
ఓటీటీలోకి 2 రోజుల్లో 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- హారర్ టు క్రైమ్

ది బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 (ఇంగ్లీష్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 30

షేక్, రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్ (ఇంగ్లీష్ హారర్ అంథాలజీ ఫిల్మ్)- జూలై 30

వైల్డ్ సింగ్ (కొరియన్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 30

రావు బహదూర్ (తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- జూలై 31

గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 31

మలైకట్ మలమ్ (మలేషియన్ రొమాంటిక్ యాక్షన్ రేసింగ్ డ్రామా మూవీ)- జూలై 31

ది వెకేషన్ ప్రిన్సిపుల్ (జపనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

మ్యాన్ ఆఫ్ విర్చు (థాయ్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- జూలై 31

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31

పోలీస్ కంప్లైంట్ (తెలుగు హారర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 31

బ్యాట్‌మన్: కేప్‌డ్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సూపర్ హీరో యానిమేషన్ క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 31

బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 31

అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31

వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ సోషల్ డ్రామా మూవీ)- జూలై 31

భువనం గగనం (కన్నడ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 31

ఆహా ఓటీటీ

దీవానా (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- జూలై 31

హరిచంద్ర కథ (తెలుగు కామెడీ డ్రామా చిత్రం)- జూలై 31

సన్ నెక్ట్స్ ఓటీటీ

డీసీ రవే (డీసీ మూవీ తమిళ మ్యూజికల్ కాన్సర్ట్)- జూలై 31

పైతలట్టమ్ (మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 31

సెకండ్ మ్యారేజ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 30

హార్ట్ బీట్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ తమిళ మెడికల్ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూలై 30

చల్ మేరా పట్ 4 (పంజాబీ కామెడీ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- జూలై 30

సర్వీస్ గర్ల్ (హిందీ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హంగామా ఓటీటీ- జూలై 30

చుమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 31

ది లెజెండ్ ఆఫ్ కర్ణ (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేటెడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 31

ఓటీటీలోకి 27 సినిమాలు

ఇలా గురువారం (జూలై 30), శుక్రవారం (జూలై 31) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 27 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో హరిచంద్ర కథ, దీవానా, పైతలట్టమ్, హార్ట్ బీట్ 3, సెకండ్ మ్యారేజ్, చుమ్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, లవ్ ఓ లవ్, వంద దేవుళ్లు, రావు బహదూర్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

చూసేందుకు స్పెషల్‌గా 18

వీటితోపాటు అబ్జెక్షన్ మై లార్డ్ , బాలన్ ది బాయ్, ది లెజెండ్ ఆఫ్ కర్ణ, సర్వీస్ గర్ల్, షేక్ రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్, పోలీస్ కంప్లైంట్, గట్టా కుస్తీ 2, భువనం గగనంతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సిననిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

13 సినిమాలు ఇంట్రెస్టింగ్

ఇందులోనూ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 8 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe