OTT Release Movies Telugu New: గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, సైకలాజికల్, మిస్టరీ, ఫాంటసీ, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 17
మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హారర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 17
ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18
లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 18
మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - సెప్టెంబరు 18
జియో హాట్‌స్టార్ ఓటీటీ
మ్యాంగో పచ్చ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 14
లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బాడీ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబరు 17
తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సర్వైవల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 18
కర్మాఖ్య (తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 19
{{/usCountry}}కర్మాఖ్య (తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 19
{{/usCountry}}ది అవేకనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 19
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నియలీ (తెలుగు డబ్బింగ్ క్రైమ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 16
సుల్తానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబరు 17
రామ్ అండ్ లీలా (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబరు 18
ఈటీవీ విన్ ఓటీటీ
తోలు బొమ్మలు (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- సెప్టెంబరు 17
లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
అలా జరిగింది (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 20
ఓటీటీలోకి తెలుగులో 17 సినిమాలు
ఇలా గత వారం (సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు) తెలుగులో ఏకంగా 17 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గానే ఉన్నాయి.
మరింత ఇంట్రెస్టింగ్‌గా 5 మూవీస్
అయితే, ఇందులో తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన రవితేజ ఇరుముడి, లయ అలా జరిగింది, తోలు బొమ్మలు, హర్ష చెముడు లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, సముద్రఖని కర్మాఖ్య 5 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 6 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.