ఓటీటీలో గత వారం తెలుగులో ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్, కామెడీ, అడ్వెంచర్, యాక్షన్, హారర్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
లాక్‌డౌన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 11
స్కార్పెట్టా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రోసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 11
కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- మార్చి 13
ఆస్పిరెంట్స్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
వన్ పీస్: ఇంటు ది గ్రాండ్ లైన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ లైవ్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 10
మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 12
ఫంకీ (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- మార్చి 12
పెన్నం పోరాట్టమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫాంటసీ డార్క్ కామెడీ సోషల్ సెటైర్ మూవీ)- మార్చి 13
జియో హాట్‌స్టార్ ఓటీటీ
రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13
జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మార్చి 13
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ (తెలుగు కపుల్ రొమాంటి రియాలిటీ షో)- మార్చి 15
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ (తెలుగు కపుల్ రొమాంటి రియాలిటీ షో)- మార్చి 15
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}నవాబ్ కేఫ్ (తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 12
10/జీ రైల్వే క్వాటర్స్ (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- మార్చి 15
జీ5 ఓటీటీ
బూకీ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా)- మార్చి 13
భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మార్చి 13
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ది తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ హిందీ కోర్ట్‌రూమ్ సోషల్ డ్రామా చిత్రం)- మార్చి 13
టర్బులెన్స్ (తెలుగు డబ్బింగ్ బ్రిటిష్ అమెరికన్ సైకలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 13
ఆహా ఓటీటీ
రవం (తెలుగు హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- మార్చి 10
ఓటీటీలో తెలుగులో 18 సినిమాలు
ఇలా గత వారం (మార్చి 9 నుంచి 15 వరకు) తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో అన్నీ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగులో 7 ఇంట్రెస్టింగ్
అయితే, వీటిలో విశ్వక్ సేన్ ఫంకీ, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ, నవాబ్ కేప్, 10/జీ రైల్వే క్వాటర్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, రవంతో కలిపి 7 తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.