ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
బోర్డర్ 2 (హిందీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- మార్చి 20
ది రైజ్ ఆఫ్ ది రెడ్ హాట్ చిల్లి పెప్పర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20
ఏ డిఫరెంట్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 20
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
డెడ్‌లాఖ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్)- మార్చి 20
అమోర్ యానిమల్ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
కంపెనీ రిట్రీట్ సీజన్ 2 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
జీ5 ఓటీటీ
హే బల్‌వంత్ (తెలుగు అడల్డ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 20
జటాధర (తెలుగు హారర్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 20
కాసర్‌గడ్ ఎంబసీ (మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఫోర్త్ ఫ్లోర్ (తమిళ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 20
{{/usCountry}}ఫోర్త్ ఫ్లోర్ (తమిళ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 20
{{/usCountry}}వలవారా (కన్నడ రూరల్ డ్రామా సినిమా)- మార్చి 20
జియో హాట్‌స్టార్ ఓటీటీ
చిరాయా (తెలుగు డబ్బింగ్ హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
ఆహా ఓటీటీ
అమరావతికి ఆహ్వానం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
హోయ్‌చోయ్ ఓటీటీ
థకుమర్ ఝులి (బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
డెడ్ ఆఫ్ వింటర్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ డ్రామా ఫిల్మ్)- మార్చి 20
ఓటీటీలోకి ఇవాళ 16 సినిమాలు
ఇలా ఇవాళ (మార్చి 20) ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా బోర్డర్ 2, పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్, ఏ డిఫరెంట్ మ్యాన్, సుధీర్ బాబు జటాధర, కాసర్‌గడ్ ఎంబసీ, ఫోర్త్ ఫ్లోర్, సుహాస్ హే బల్‌వంత్, డెడ్ ఆఫ్ వింటర్ సినిమాలు ఉన్నాయి.
స్పెషల్‌గా 11-తెలుగులో 5- ఒకేదాంట్లో 4
వీటితోపాటు దివ్య దత్తా చిరాయా, డెడ్‌లాఖ్ సీజన్ 2, ధన్య బాలకృష్ణ అమరావతికి ఆహ్వానంతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవడం విశేషం.