Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది ట్రూతర్స్ (స్పానిష్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 24
72 అవర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూలై 24
ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కాంటెంపరరీ ఫిక్షన్ రొమాంటింక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ హీస్ట్ డ్రామా మూవీ)- జూలై 24
జియో హాట్‌స్టార్ ఓటీటీ
స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ యాక్షన్ వెబ్ సిరీస్)- జూలై 24
ది డెవిల్ వియర్స్ ప్రద-2 (ఇంగ్లీష్ సెటైరికల్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 24
స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 24
ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
ఈగో రామన్ (తమిళ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- జూలై 24
క్యాంపస్ బీట్స్: ది గేమ్ ఆఫ్ లవ్ సీజన్ 7 (హిందీ రొమాంటిక్ కాలెజీ డ్యాన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24 (ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోనూ)
జీ5 ఓటీటీ
{{/usCountry}}క్యాంపస్ బీట్స్: ది గేమ్ ఆఫ్ లవ్ సీజన్ 7 (హిందీ రొమాంటిక్ కాలెజీ డ్యాన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24 (ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోనూ)
జీ5 ఓటీటీ
{{/usCountry}}అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
ప్రేమ్ షాట్స్ (బెంగాలీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 24
పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 24
సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 24
ప్రొటెక్టర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 24
ది డింక్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూలై 24
ట్రిపుల్ డెక్కర్ (మలయాళ ఇండీ డార్క్ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 24
మైలాంజి (తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 24
ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు
ఇలా ఇవాళ (జూలై 24) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు నాగబంధం, పల్లిచట్టంబి, ప్రొటెక్టర్, సీక్రెట్ ఆఫ్ కళింగ, 72 అవర్స్, ముసాఫిర్ కేఫ్, కాన్ సిటీ, ఆదర్శ్ బాల్ విద్యాలయ, ఈగో రామన్, క్యాంపస్ బీట్స్, ది ట్రూతర్స్‌తో కలిపి చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
తెలుగులో 7, రెండింట్లో 4
ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో చెరేసి 4 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.