ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అన్ని రకాల జోనర్లలో నెట్‌ఫ్లిక్స్ నుంచి హెచ్‌బీవో మ్యాక్స్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6
హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
వార్ మెషీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6
బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
స్టిల్ షైనింగ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలో డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
ది డైనోసార్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 6
ది టిక్ టాక్ కిల్లర్ (స్పానిష్ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ)- మార్చి 6
జియో హాట్‌స్టార్ ఓటీటీ
విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 6
ది రాజాసాబ్ (హిందీ డబ్బింగ్ తెలుగు ఫాంటసీ హారర్ కామెడీ సినిమా)- మార్చి 6
చిరాయా (హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
టెడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
{{/usCountry}}టెడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
{{/usCountry}}అన్నగారు వస్తారు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ చిత్రం)- మార్చి 6
ది స్ట్రేంజర్స్ సీజన్ 3 (అమెరికన్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6
జీ5 ఓటీటీ
గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సైలెంట్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6
జబ్ ఖులి కితాబ్ (హిందీ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా మూవీ)- మార్చి 6
సన్ నెక్ట్స్ ఓటీటీ
డియర్ రథి (తమిళ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 6
గ్రానీ (తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6
ధీరం (మలయాళ సైకాలజికల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6
ఒక్కో ఓటీటీలో ఒక్కోటి
అనగనగా ఆస్ట్రేలియాలో (తెలుగు రొమాంటిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- మార్చి 6
లాలో కృష్ణ సదా సహాయతే (గుజరాతీ డివోషనల్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 6
కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ పొలిటికల్ సైకలాజికల్ డ్రామా ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మార్చి 6
100 నైట్స్ ఆఫ్ హీరో (ఇంగ్లీష్ ఫాంటసీ రొమాంటిక్ మూవీ)- ఏఎమ్‌సీ ప్లస్ ఓటీటీ- మార్చి 6
హామ్నెట్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ సైకలాజికల్ డ్రామా చిత్రం)- పీకాక్ ఓటీటీ- మార్చి 6
ఫఖ్కమ్ హాల్ (బ్రిటీష్ సెటైరికల్ ప్యారెడీ కామెడీ ఫిల్మ్)- హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- మార్చి 6
ఓటీటీలోకి ఇవాళ 24 సినిమాలు
ఇలా ఇవాళ (మార్చి 6) ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా కార్తీ, కృతి శెట్టి అన్నగారు వస్తారు, అనగనగా ఆస్ట్రేలియాలో, ధీరం, గ్రానీ, విజయ్ సేతుపతి గాంధీ టాక్స్, విత్ లవ్, హలో బచ్చోన్, వార్ మేషిన్, ది డైనోసార్స్, ది స్ట్రేంజర్స్ సీజన్ 3 సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 15, తెలుగులో 8
వీటితోపాటు జబ్ ఖులి కితాబ్, చిరాయా, విక్రమ్ ఆన్ డ్యూటీ, బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్, డియర్ రథితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.