ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. యాక్షన్ క్రైమ్, రొమాంటిక్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ రిలీజ్ అయిన నేటి సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మర్దానీ 3 (హిందీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 27
మస్తిష్క మరణం (మలయాళం సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 27
బీటీఎస్ ది రిటర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ చిత్రం)- మార్చి 27
53 సండేస్ (స్పానిష్ కామెడీ డ్రామా ఫిల్మ్)- మార్చి 27
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఓ రోమియో (హిందీ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ లవ్ యాక్షన్ డ్రామా మూవీ)- మార్చి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మార్చి 27
జీ5 ఓటీటీ
ప్రజాపతి 2 (బెంగాలీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మార్చి 27
హే కే నవీన్ (Hey Kay Navin) (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 27
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
వళతు వషతే కల్లన్ (మలయాళం క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మార్చి 27 (మనోరమ మ్యాక్స్ ఓటీటీ)
రిటర్న్ టు ది జురాసిక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 27
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ముత్తు అలియాస్ కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రూరల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 27
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
{{/usCountry}}ముత్తు అలియాస్ కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రూరల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 27
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
{{/usCountry}}ఫర్ ఆల్ మ్యాన్‌కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ హిస్టరీ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 27
సన్ నెక్ట్స్ ఓటీటీ
మాయ బింబుమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ)- మార్చి 27
ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు
ఇలా ఇవాళ (మార్చి 27) ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా విజయ్ సేతుపతి ముత్తు అలియాస్ కాట్టాన్, మస్తిష్క మరణం, రిటర్న్ టు ది జురాసిక్, రాణి ముఖర్జీ మర్దానీ 3, బీటీఎస్ ది రిటర్న్, వళతు వషతే కల్లన్, షాహిద్ కపూర్ ఓ రోమియోతో కలిపి 7 సినిమాలు ఉన్నాయి.
ఒక్కదాంట్లోనే 4, తెలుగులో 3
వీటిలో మరింత ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో కేవలం మూడు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఏకంగా 4 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.