...
...
Next Story

ఓటీటీలోకి ఏకంగా 33 సినిమాలు- చూసేందుకు 19 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ థ్రిల్లర్ టు బోల్డ్ రొమాన్స్!

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 33 సినిమాలు స్ట్రీమింగ్‌ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలన్నీ హారర్, బోల్డ్ రొమాంటిక్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.

Published on: Nov 27, 2025, 06:16:10 IST
Advertisement

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 33 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్రీమియర్ కాగా మరికొన్ని రిలీజ్ అవనున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి ఏకంగా 33 సినిమాలు- చూసేందుకు 19 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ థ్రిల్లర్ టు బోల్డ్ రొమాన్స్!
ఓటీటీలోకి ఏకంగా 33 సినిమాలు- చూసేందుకు 19 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ థ్రిల్లర్ టు బోల్డ్ రొమాన్స్!

బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 24

కెవిన్ హాట్: యాక్టింగ్ మై ఏజ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- నవంబర్ 24

మిస్సింగ్: డెడ్ ఆర్ అలైవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 24

ఈజ్ ఇట్ కేక్ హాలీడే: సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- నవంబర్ 25

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 26

జింగిల్ బెల్ హీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ హీస్ట్ మూవీ)- నవంబర్ 26

సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- నవంబర్ 27

మాస్ జాతర (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 28

ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28

ది స్ట్రింగర్: ది మ్యాన్ వూ టుక్ ది ఫొటో (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సినిమా)- నవంబర్ 28

డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్: 2025 (ఇంగ్లీష్ రియాలిటీ ఛాంపియన్ షో)- నవంబర్ 28

జియో హాట్‌స్టార్ ఓటీటీ

బెల్ ఏయిర్ సీజన్ 4 (ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 25

బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ డ్రామా సినిమా)- నవంబర్ 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

వుయ్ ఆర్ గ్రీన్ లాండ్: ఫుట్‌బాల్ ఈజ్ ఫ్రీడమ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డ్రామా డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 24 (రెంటల్ విధానం)

టూ వరల్డ్స్ వన్ విష్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 25

బుగోనియా (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ డార్క్ కామెడీ సినిమా)- నవంబర్ 25

బ్లూ మూన్ (అమెరికన్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా మూవీ)- నవంబర్ 25

జీ5 ఓటీటీ

కాంతార చాప్టర్ 1 (హిందీ డబ్బింగ్ మలయాళ ఫాంటసీ మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 27

రేగాయ్ (తమిళ మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 28

ది పెట్ డిటెక్టివ్ (మలయాళ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- నవంబర్ 28

రక్తబీజ్ 2 (బెంగాలీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- నవంబర్ 28

రానీ (కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 28

సన్ నెక్ట్స్ ఓటీటీ

శశివదనే (తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా)- నవంబర్ 28

గ్రీన్ (కన్న సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 28

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 26

వండ్‌లా సీజన్ 3 (అమెరికన్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 26

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ బోల్డ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- నవంబర్ 25

ప్రిమిటివ్ వార్ (ఆస్ట్రేలియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28

అమృతం (తెలుగు సిట్-కామ్ సిరీస్)- యూట్యూబ్- నవంబర్ 24

నిక్క జైల్దర్ 4 (పంజాబీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- నవంబర్ 27

ప్రేమిస్తున్నా (తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 28

కరిముల్లా బిర్యానీ పాయింట్(తెలుగు కామెడీ డ్రామా ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 30

ఓటీటీలోకి 33 సినిమాలు

ఇలా ఈ వారం (నవంబర్ 24 నుంచి 30 వరకు) 33 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రవితేజ, శ్రీలీల నటించిన మాస్ జాతర, ఆర్యన్, జాన్వీ కపూర్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి, అమృతం, ప్రిమిటివ్ వార్, శశివదనే, గ్రీన్, బ్రింగ్ హర్ బ్యాక్, ప్రేమిస్తున్నా, రక్తబీజ్ 2, వండ్‌లా 3, రానీ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు అనుపమ పరమేశ్వరన్ ది పెట్ డిటెక్టివ్, బుగోనియా, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1, జింగిల్ బెల్ హీస్ట్, రేగాయ్, లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్, కరిముల్లా బిర్యానీ పాయింట్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe