OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి వచ్చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆపిల్ ప్లస్ టీవీ వరకు విభిన్న జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్లపై ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

సులివన్స్ క్రాసింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ రొమాంటిక్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 30
ఎనోలా హోమ్స్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ మిస్టరీ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 1
సమ్మర్ 36 (ఇంగ్లీష్ హిస్టారికల్ థ్రిల్లర్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్ )- జూలై 1
వరస్ట్ నైబర్ ఎవర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 1
సూపర్ సుబ్బు (తెలుగు రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
హ్యుమన్ వెపర్ (జపనీస్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్) - జూలై 2
సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ అనైమ్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 5
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అబ్సెషన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 30 (రెంట్)
ఎలీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ డార్క్ సెటైరికల్ కామెడీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 1
{{/usCountry}}ఎలీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ డార్క్ సెటైరికల్ కామెడీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 1
{{/usCountry}}ఇసకపట్నం (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
మగిలుమియర్ మ్యాజికల్ ఇంక్ సీజన్ 2 (జపనీస్ యానిమేషన్ ఫాంటసీ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 5
జియో హాట్‌స్టార్ ఓటీటీ
తవ్వై (హిందీ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 29
జూహి ముయి (హిందీ రొమాంటిక్ లీగల్ డ్రామా చిత్రం)- జూన్ 29
ఎక్స్ మెన్ 97 సీజన్ 2 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 1
మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 3
ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ హిందీ సైబర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 3
స్కెలెటన్ నైట్ ఇన్ అనెదర్ వరల్డ్ సీజన్ 2 (జపనీస్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 4 (సోనీ లివ్ ఓటీటీలోనూ)
జీ5 ఓటీటీ
వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ మర్మదేశం (తెలుగు హారర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 3
ముతస్సీ (మలయాళ హారర్ మిస్టరీ ఫోక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - జూలై 3
రబ్ ద రేడియో 3 (పంజాబీ రొమాంటిక్ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- జూలై 2
ఏక్ అనోఖి దుల్హాన్ సావి (పంజాబీ డ్రామా చిత్రం)- కేబుల్‌వన్ ఓటీటీ- జూలై 2
గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 3
టాప్ తెలుగు ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (తెలుగు రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆహా ఓటీటీ- జూలై 3
హ్యాంగ్ మ్యాన్ (తెలుగు యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 3
కరక్కం (మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 3
సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూలై 3
ఓటీటీలోకి 27 సినిమాలు
ఇలా ఈ వారం (జూన్ 29 నుంచి జూలై 5 వరకు) 27 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో అబ్సెషన్, గుర్తుకొస్తున్నాయి, సూపర్ సుబ్బు, వీరభద్రుని రహస్యం, ముతస్సీ, హ్యాంగ్ మ్యాన్, సిలో 3, ఎనోలా హోమ్స్ 3, వరస్ట్ నైబర్ ఎవర్, హ్యూమన్ వెపర్, కరక్కం, ఎలీ, మాలీవుడ్ టైమ్స్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 18, తెలుగులో 10
వీటితోపాటు తవ్వై, ఇసకపట్నం, టాప్ తెలుగు ఇన్‌ఫ్ల్యూయెన్సర్, ఎక్స్ మెన్ 97 సీజన్ 2, ప్రీతమ్ అండ్ పెడ్రోతో కలిపి 18 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. ఇక ఒక నెట్‌ఫ్లిక్స్‌లో 8, జియో హాట్‌స్టార్ ఓటీటీలో 6 సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి.