ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ మిస్టరీ థ్రిల్లర్ నుంచి యాక్షన్ కామెడీ వరకు దాదాపుగా అన్ని రకాల జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆహా టు లయన్స్ గేట్ ప్లే ఓటీటీ వరకు

అయితే, తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆహా, ఈటీవీ విన్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లేలలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆహా ఓటీటీ
శంబాల (తెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జనవరి 22
మారియో (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జనవరి 23 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
జీరో డే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 20
ఫ్రీ బెర్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 22
తేరే ఇష్క్ మే (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మ్యూజికల్ డ్రామా చిత్రం)- జనవరి 23
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 19
మార్క్ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 23
{{/usCountry}}మార్క్ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 23
{{/usCountry}}స్పేస్ జెన్: చంద్రయాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్ సిరీస్)- జనవరి 23
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
చీకటిలో (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 23
స్ల్పిట్స్‌విల్లా (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జనవరి 23
ఈటీవీ విన్ ఓటీటీ
సంధ్యానామ ఉపాసతే (తెలుగు లాక్‌డౌన్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జనవరి 22
గొల్ల రామవ్వ (తెలుగు పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా మూవీ)- జనవరి 25
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ఆఫ్టర్‌బర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ చిత్రం)- జనవరి 23
ఓటీటీలోకి తెలుగులో 13
ఇలా గత వారం (జనవరి 19 నుంచి 25 వరకు) తెలుగులో ఏకంగా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో అన్నీ సినిమాలు డిఫరెంట్ జోనర్లతో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
చాలా ఇంట్రెస్టింగ్‌గా 5
అయితే, వీటిలో తెలుగులో స్ట్రయిట్ చిత్రాలుగా ఆది సాయి కుమార్ హారర్ మిస్టరీ శంబాల, హెబ్బా పటేల్ బోల్డ్ థ్రిల్లర్ మారియో, శోభిత ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో, తాళ్లూరి రామేశ్వరి పీరియాడిక్ డ్రామా గొల్ల రామవ్వ, ఈవిన్ కథా సుధా చిత్రం సంధ్యానామ ఉపాసతే వంటి 5 మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.