New OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
డిఫరెంట్ జోనర్లలో సినిమాలు

హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ వంటి వివిధ రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ తెలుగు ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 25
పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రివేంజ్ రొమాంటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది లాస్ట్ సన్‌రైజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 26
కేజేక్యూ (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- ఆగస్టు 28
ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
{{/usCountry}}ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
{{/usCountry}}డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 26
న్యూటన్స్ థర్డ్ లా (తెలుగు క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28
ది విస్పర్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28
ఆహా ఓటీటీ
ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళ బైలింగువల్ యూత్ సెంట్రిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
హరుడు (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
మరిన్ని ఓటీటీల్లో
అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్టు 28
హంగ్రీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్టు 28
నందిని (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్టు 30
5 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్
ఇలా గత వారం (ఆగస్టు 24 నుంచి 30 వరకు) తెలుగులో ఏకంగా 14 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, ఇందులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 5 తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.