OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 35 సినిమాలు- 21 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 13-హారర్ టు కామెడీ

OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో 35 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, ఆహా, సోనీ లివ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Aug 30, 2026, 05:31:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 35 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సోనీ లివ్ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో 35 సినిమాలు- 21 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 13-హారర్ టు కామెడీ
ఓటీటీలోకి 2 రోజుల్లో 35 సినిమాలు- 21 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 13-హారర్ టు కామెడీ

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది లాస్ట్ సన్‌రైజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 26

టోటల్లీ స్పైస్ సీజన్ 8 (ఇంగ్లీష్ యానిమేషన్ స్పై యాక్షన్ కామెడీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 26

కేజేక్యూ (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- ఆగస్టు 28

ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

బెట్టి లా ఫీ: అగ్లీయర్ దేన్ ఎవర్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

బర్రెడ (స్పానిష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

ఓల్మో (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 28

జియో హాట్‌స్టార్ ఓటీటీ

పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రివేంజ్ రొమాంటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (హిందీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిల్డ్రన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- ఆగస్టు 28

అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాక్యుమెంటరీ సినిమా)- ఆగస్టు 26

డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 26

ది ఎర్లీ స్ప్రింగ్ (చైనీస్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 26

మామ్ నోస్ బెస్ట్? (బ్రెజిలియన్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- ఆగస్టు 26

ది ఎయిర్‌పోర్ట్ చాప్లేయిన్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 26

ఆల్ఫా (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28

న్యూటన్స్ థర్డ్ లా (తెలుగు క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28

ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

గ్రేవ్‌యార్డ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

ది విస్పర్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28

మౌస్‌ట్రాప్ (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 28

దిలన్ ఐటీబీ 1997 (ఇండోనేషియన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 28

ది సీక్రెట్ వుమెన్ (డానిష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

జీ5 ఓటీటీ

బందర్ (హిందీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సోషల్ డ్రామా మూవీ)- ఆగస్టు 28

కరావళి (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

కేరళ అండర్‌గ్రౌండ్ (మలయాళ హిప్ పాప్ అండ్ ర్యాప్ రియాలిటీ షో)- ఆగస్టు 28

ఆహా ఓటీటీ

ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళ బైలింగువల్ యూత్ సెంట్రిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

హరుడు (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

సన్ నెక్ట్స్ ఓటీటీ

లర్క్- ఐస్ ఆన్ ది ప్రే (మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 26

అంకం అట్టహాసం (మలయాళ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28

అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్టు 28

హంగ్రీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్టు 28

డార్క్ మ్యాటర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఆగస్టు 28

పెన్నీ లేన్ ఈజ్ డెడ్ (ఇంగ్లీష్ హారర్ డార్క్ కామెడీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- షడ్డర్ ఓటీటీ- ఆగస్టు 28

ఓటీటీలోకి 2 రోజుల్లో 35 సినిమాలు

ఇలా బుధవారం (ఆగస్టు 26), శుక్రవారం (ఆగస్టు 28) రెండు రోజుల్లో ఏకంగా 35 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో హరుడు, అన్బే డయానా, హంగ్రీ, అంకం అట్టహాసం, ఆకలి రాజ్యం 2026, లర్క్, బందర్, కరావళి, డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్, ది విస్పర్ మ్యాన్, మౌస్‌ట్రాప్, ది సీక్రెట్ వుమెన్, కేజేక్యూ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

చాలా స్పెషల్‌గా 21 సినిమాలు

వీటితోపాటు అలియా భట్ ఆల్ఫా, న్యూటన్స్ థర్డ్ లా, పెన్నీ లేన్ ఈజ్ డెడ్, డార్క్ మ్యాటర్ 2, తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2, పార్ట్ టైమర్స్, ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్, ది లాస్ట్ సన్ రైజ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

తెలుగులో 10 ఇంట్రెస్టింగ్

ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 13 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More