irctc packages photos
Latest from irctc packages
సికింద్రాబాద్ నుంచి అయోధ్య- కాశీ, దివ్య దక్షిణ టూరిస్ట్ రైళ్లు- వివరాలు..
(image source Pixel)" alt="పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక భక్తుల కోసం ఐఆర్సీటీసీ రెండు సరికొత్త 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. "అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (వైద్యనాథ్ ధామ్‌తో కలిపి)", "దివ్య దక్షిణ యాత్ర (అరుణాచలంతో కలిపి)" పేరిట ఈ ప్రత్యేక ప్యాకేజీలను డిజైన్ చేశారు. ఈ రెండు రైళ్లు కూడా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే బయలుదేరనున్నాయి. ఇందులో మొదటి రైలు జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, రెండో రైలు జులై 20వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.
(image source Pixel)" /> 6హైదరాబాద్ టు షిర్డీ ట్రిప్ - బడ్జెట్ ధరలో 3 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
6
ఒకే ట్రిప్ లో అరకు, సింహాచలం చూసి రావొచ్చు - ఈ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి
టూర్ 10 నవంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. " alt="'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ 10 నవంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
" /> 6'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఈ వారంలోనే జర్నీ
3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. 'SAI SHIVAM'' పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
" /> 6హైదరాబాద్ టు అరుణాచలం - మరికొన్ని టెంపుల్స్ కూడా చూడొచ్చు..! ఇదిగో IRCTC టూర్ ప్
7
తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC భారత్ గౌరవ్ ట్రైన్ టూర్ ప్యాకేజీ - గుజరాత్ లోని ఈ ప
6
తిరుమల ట్రిప్ ప్లాన్ ఉందా..? తక్కువ ధరలోనే IRCTC టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ..
7
E-Paper

