ponguleti srinivas reddy photos
Latest from ponguleti srinivas reddy
హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్లు - ఈనెల 27 నుంచి లాటరీ, ఎక్కడ చెక్ చేసుకోవాలంటే
7
Telangana : ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శుభవార్త - రూ.230 కే సిమెంట్ బస్తా!

" alt="
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో, రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. "ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం పారదర్శకంగా విడతల వారీగా నిధులను నేరుగా విడుదల చేస్తున్నాం," అని చెప్పారు.
" /> 6
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్ - ఏప్రిల్ లో రెండో విడత ఇళ్ల పంపిణీ
5
కొనసాగుతున్న నిర్మాణ పనులు - లక్షకు పైగా 'ఇందిరమ్మ ఇండ్ల' గ్రౌండింగ్
మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు." alt="మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' అప్డేట్ - ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం...!
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగిందని చెప్పారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి… వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. " alt="రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగిందని చెప్పారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి… వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
అర్హతలున్నా ఇందిరమ్మ ఇళ్లు రాలేదా...? మీ కోసమే సర్కార్ సరికొత్త ఆలోచన..! త్వరలోన
7
ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక - కూపన్ల పంపిణీ బాధ్యత వారిదే...!
7
'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'లో వయోపరిమితి నిబంధన ఉందా..? ఇదిగో క్లారిటీ
8
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రోసిడింగ్ రాలేదా...? ఈ కొత్త అప్డేట్స్ తెలుసుకోండి
7
E-Paper

