OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్,తెలుగులో 7 ఇంట్రెస్టింగ్-అన్ని జోనర్లలో!

Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Jul 24, 2026, 06:01:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్,తెలుగులో 7 ఇంట్రెస్టింగ్-అన్ని జోనర్లలో!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్,తెలుగులో 7 ఇంట్రెస్టింగ్-అన్ని జోనర్లలో!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది ట్రూతర్స్ (స్పానిష్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 24

72 అవర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూలై 24

ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కాంటెంపరరీ ఫిక్షన్ రొమాంటింక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24

కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ హీస్ట్ డ్రామా మూవీ)- జూలై 24

జియో హాట్‌స్టార్ ఓటీటీ

స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ యాక్షన్ వెబ్ సిరీస్)- జూలై 24

ది డెవిల్ వియర్స్ ప్రద-2 (ఇంగ్లీష్ సెటైరికల్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 24

స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 24

ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24

ఈగో రామన్ (తమిళ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- జూలై 24

క్యాంపస్ బీట్స్: ది గేమ్ ఆఫ్ లవ్ సీజన్ 7 (హిందీ రొమాంటిక్ కాలెజీ డ్యాన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24 (ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోనూ)

జీ5 ఓటీటీ

అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24

ప్రేమ్ షాట్స్ (బెంగాలీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 24

పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 24

సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 24

ప్రొటెక్టర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 24

ది డింక్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూలై 24

ట్రిపుల్ డెక్కర్ (మలయాళ ఇండీ డార్క్ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 24

మైలాంజి (తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 24

ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు

ఇలా ఇవాళ (జూలై 24) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు నాగబంధం, పల్లిచట్టంబి, ప్రొటెక్టర్, సీక్రెట్ ఆఫ్ కళింగ, 72 అవర్స్, ముసాఫిర్ కేఫ్, కాన్ సిటీ, ఆదర్శ్ బాల్ విద్యాలయ, ఈగో రామన్, క్యాంపస్ బీట్స్, ది ట్రూతర్స్‌తో కలిపి చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

తెలుగులో 7, రెండింట్లో 4

ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో చెరేసి 4 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More