ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

ల్యాండ్‌మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 17
నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
ది రోజెస్ (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ మూవీ)- నవంబర్ 20
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
డ్రీమ్ ఈటర్ (ఇంగ్లీష్ హారర్ సినిమా)- నవంబర్ 18
ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ హ్యాడ్ కిక్ యూ (అమెరికన్ సైకలాజికల్ డ్రామా చిత్రం)- నవంబర్ 18
స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్)- నవంబర్ 18
వయోలెంట్ ఎండ్స్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 18
ది మైటీ నీన్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 19
ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
{{/usCountry}}ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
{{/usCountry}}ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
యానివర్సరీ (అమెరికన్ డిస్టోపియన్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 21
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బ్యాక్ టు బ్లాక్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డ్రామా సినిమా)- నవంబర్ 17
జెర్రీ డీ: ఫన్నీ యూ షుడ్ సే దట్ (ఇంగ్లీష్ హ్యూమర్ ఆటోబ్రయోగ్రఫీ షో)- నవంబర్ 18
షాంపెన్ ప్రాబ్లమ్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ ఫిల్మ్)- నవంబర్ 19
ది సన్ ఆఫ్ ఎ థౌజండ్ మెన్ (బ్రెజిలియన్ సోషల్ డ్రామా చిత్రం)- నవంబర్ 19
ది కార్మాన్ ఫ్యామిలీ డెత్స్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్)-నవంబర్ 19
జురాసిక్ వరల్డ్ కేయాస్ థీరి సీజన్ 4 (ఇంగ్లీష్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 20
ఏ మ్యాన్ ఆన్ ది ఇన్‌సైడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 20
బైసన్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా)- నవంబర్ 21
డైనింగ్ విత్ ది కపూర్స్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 21
హౌమ్‌బౌండ్ (హిందీ విలేజ్ డ్రామా సినిమా)- నవంబర్ 21
ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- నవంబర్ 21
వన్ షాట్ విత్ ఎడ్ షీరన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా సిరీస్)- నవంబర్ 21
సంగ్రే డెల్ టోరో (మెక్సికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- నవంబర్ 21
జీ5 ఓటీటీ
ది బెంగాల్ ఫైల్స్ (హిందీ హిస్టారికల్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 21
ఒండు సరళ ప్రేమ కథే (కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం)- నవంబర్ 21
చెఫ్ మంత్ర సీజన్ 5 (తెలుగు కామెడీ ఫుడ్ రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆహా ఓటీటీ- నవంబర్ 20
మెయిన్ తేరే కుర్బాన్ (పంజాబీ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- నవంబర్ 20
రీలే (తెలుగు డబ్బింగ్ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 21
ఉసిరు (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- నవంబర్ 21
డీసిల్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సింప్లీ సౌత్ ఓటీటీ- నవంబర్ 21 (ఆహా ఓటీటీ)
షేడ్స్ ఆఫ్ లైఫ్ (మలయాళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవవంబర్ 21
ది బ్యాడ్ గాయ్స్ 2 (అమెరికన్ యానిమేటెడ్ హీస్ట్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- పీకాక్ ఓటీటీ- నవంబర్ 21
ది ఫ్యామిలీ ప్లాన్ 2 (ఇంగ్లీష్ యాక్షన్ ఫ్యామిలీ కామెడీ చిత్రం)- యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 21
గుడ్ బాయ్ (అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- షడ్డర్ ఓటీటీ- నవంబర్ 21
ఓటీటీలోకి 38 సినిమాలు
ఇలా ఈ వారం (నవంబర్ 17 నుంచి 23 వరకు) ఏకంగా 38 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో మనోజ్ బాజ్‌పాయ్ ది ఫ్యామిలీ మ్యాన్ 3, చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ బైసన్, నాడు సెంటర్, డీసిల్, ది బెంగాల్ ఫైల్స్, జాన్వీ కపూర్ హౌమ్‌బౌండ్, నైట్ స్విమ్, రీలే సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ఉసిరు, చెఫ్ మంత్ర 5, ఒండు సరళ ప్రేమ కథే, గుడ్ బాయ్, జిద్దీ ఇష్క్, డ్రీమ్ ఈటర్, ఆఫ్టర్ ది హంట్, డైనింగ్ విత్ ది కపూర్స్, షాంపైన్ ప్రాబ్లమ్స్‌తో కలిపి 17 చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.