...
...
Next Story

OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 38 సినిమాలు- 22 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- హారర్ టు థ్రిల్లర్స్ వరకు- ఎక్కడంటే?

OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టు ఆహా, హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Jan 22, 2026, 09:35:21 IST
Advertisement

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, ఆహా తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ప్రీమియర్ కానున్నాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో చూద్దాం.నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ సినిమాల జాబితా (జనవరి 19 - 23, 2026):

ఓటీటీలోకి ఏకంగా 38 సినిమాలు- 22 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- హారర్ టు థ్రిల్లర్స్ వరకు- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఏకంగా 38 సినిమాలు- 22 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- హారర్ టు థ్రిల్లర్స్ వరకు- ఎక్కడంటే?
ఓటీటీ రిలీజ్ డేట్చిత్రం / సిరీస్ పేరుజోనర్రకం
జనవరి 19సండోకన్యాక్షన్ అడ్వెంచర్ డ్రామావెబ్ సిరీస్
జనవరి 20జస్ట్ ఏ డ్యాష్ (సీజన్ 3)కామెడీ కుకింగ్ ఫుడ్ షోసిరీస్
జనవరి 20రిజోలి & ఐల్స్ (సీజన్ 1-7)క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్వెబ్ సిరీస్
జనవరి 20సింగిల్స్ ఇన్‌ఫెర్నో (సీజన్ 5)కొరియన్ రియాలిటీ డేటింగ్ షోకాంపిటీషన్ షో
జనవరి 20స్టార్ సెర్చ్ఫ్యామిలీ ఫ్రెండ్లీ రియాలిటీ షోకాంపిటీషన్ షో
జనవరి 20జీరో డేపొలిటికల్ థ్రిల్లర్ డ్రామావెబ్ సిరీస్
జనవరి 21కిడ్నాప్‌డ్: ఎలిజిబెత్ స్మార్ట్ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ బయోగ్రాఫికల్సినిమా
జనవరి 21క్వీర్ ఐ (సీజన్ 10)ఎల్‌జీబీటీక్యూ రియాలిటీ షోరియాలిటీ షో
జనవరి 21గ్లింబాప్ అండ్ ఓనిగిరిజపనీస్ రొమాంటిక్ డ్రామావెబ్ సిరీస్
జనవరి 22కాస్మిక్ ప్రిన్సెస్ కగుయాజపనీస్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీసినిమా
జనవరి 22ఫైండింగ్ హర్ ఎడ్జ్యంగ్ అడల్ట్ స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామావెబ్ సిరీస్
జనవరి 22ఫ్రీ బెర్ట్కామెడీ డ్రామావెబ్ సిరీస్
జనవరి 23స్కై స్క్రాపర్ లైవ్స్పోర్ట్స్ డాక్యుమెంటరీసినిమా
జనవరి 23తేరే ఇష్క్ మేహిందీ రొమాంటిక్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్)సినిమా
జనవరి 23ది బిగ్ ఫేక్ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాసినిమా
View All

అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు:

ఓటీటీ ప్లాట్‌ఫామ్చిత్రం / సిరీస్ పేరుజోనర్ఓటీటీ రిలీజ్ డేట్
అమెజాన్ ప్రైమ్ప్రిపరేషన్ ఫర్ ద నెక్ట్స్ లైఫ్ఇంగ్లీష్ సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాజనవరి 19
అమెజాన్ ప్రైమ్స్టీల్ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ (వెబ్ సిరీస్)జనవరి 21
అమెజాన్ ప్రైమ్రెట్ట తలాతమిళ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్జనవరి 21
అమెజాన్ ప్రైమ్చీకటిలోతెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీజనవరి 23
అమెజాన్ ప్రైమ్ఇట్స్ నాట్ లైక్ దట్ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా (వెబ్ సిరీస్)జనవరి 25
అమెజాన్ ప్రైమ్ది బ్లఫ్ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ (తెలుగు డబ్బింగ్)జనవరి 25
ఆహా (aha)సల్లియర్గళ్తమిళ వార్ డ్రామాజనవరి 20
ఆహా (aha)శంబాలతెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీజనవరి 22
ఆహా (aha)మారియోతెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్జనవరి 23
View All

జియో హాట్‌స్టార్, జీ5 ఓటీటీ మూవీస్:

ఓటీటీ ప్లాట్‌ఫామ్చిత్రం/సిరీస్ పేరుజోనర్ఓటీటీ రిలీజ్ డేట్
జియో హాట్‌స్టార్ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ (S1 Ep1)ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ (తెలుగు డబ్బింగ్)జనవరి 19
జియో హాట్‌స్టార్హిమ్ (Him)ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ డ్రామాజనవరి 19
జియో హాట్‌స్టార్మార్క్ (Mark)కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్)జనవరి 23
జియో హాట్‌స్టార్స్పేస్ జెన్: చంద్రయాన్ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామాజనవరి 23
జియో హాట్‌స్టార్గుస్తాఖ్ ఇష్క్హిందీ రొమాంటిక్ డ్రామాజనవరి 23
జియో హాట్‌స్టార్మెల్ బ్రూక్స్: ది 99 ఇయర్ ఓల్డ్ మ్యాన్ఇంగ్లీష్ లెజండరీ కమెడియన్ డాక్యుమెంటరీజనవరి 23
జీ5 (ZEE5)45 మూవీకన్నడ ఫాంటసీ యాక్షన్ డ్రామాజనవరి 23
జీ5 (ZEE5)మస్తీ 4హిందీ అడల్ట్ కామెడీజనవరి 23
జీ5 (ZEE5)సిరాయ్ (Sirai)తమిళ కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్జనవరి 23
జీ5 (ZEE5)కాళీపోట్కాబెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ (వెబ్ సిరీస్)జనవరి 23
View All

బిండియే కే బాహుబలి సీజన్ 2 (హిందీ యాక్షన్ ఫిక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జనవరి 21

సంధ్య నమ ఉపాసతే (తెలుగు లాక్‌డౌన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జనవరి 22

లా గ్రేజియా (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ముబీ ఓటీటీ- జనవరి 23

ఓటీటీలోకి 38 సినిమాలు

ఇలా ఈ వారం (జనవరి 19 నుంచి 25 వరకు) ఏకంగా 38 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఆది సాయి కుమార్ శంబాల, ధనుష్ తేరే ఇష్క్ మే, సంధ్య నమ ఉపాసతే, మస్తీ 4, సిరాయ్, మార్క్, కాళీపోట్కా, ఉపేంద్ర 45, హిమ్, ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్, ప్రియాంక చోప్రా ది బ్లఫ్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ 22-8 ఇంట్రెస్టింగ్

వీటితోపాటు చీకటిలో, స్పేస్ జెన్, ఫైండింగ్ హర్ ఎడ్జ్, కిడ్నాప్‌డ్, రెట్ట తలా, స్టీల్, బిండియే కే బాహుబలి 2, ప్రిపరేషన్ ఫర్ ద నెక్ట్స్ లైఫ్, ది బిగ్ ఫేక్, సల్లియర్గళ్‌, మారియోతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఉన్నాయి. వాటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks