OTT Release Movies New For Weekend: ఈ వారాన్ని బెస్ట్ వీకెండ్ చేసేందుకు రెండు రోజుల్లో 33 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. బాడీ హారర్, స్పోర్ట్స్, కామెడీ, యాక్షన్, సైకలాజికల్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బాడీ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబరు 17
రెడ్ సీ: ఎవల్యూషన్స్ మ్యాజిక్ గార్డెన్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సినిమా)- సెప్టెంబరు 17
సైడ్‌లైన్‌డ్ 2: ఇంటర్‌సెప్టెడ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ మూవీ)- సెప్టెంబరు 17
తారా అండ్ ఆకాష్: లవ్ బియాండ్ రియల్మ్స్ (హిందీ ఫిలాసఫికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- సెప్టెంబరు 17
తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సర్వైవల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 18
మాబ్‌ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 17
ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ మెడికల్ సైకలాజికల్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) - సెప్టెంబరు 17
స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 17
మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హారర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 17
ది ఫిక్సర్స్ (తైవానీస్ యాక్షన్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 17
{{/usCountry}}ది ఫిక్సర్స్ (తైవానీస్ యాక్షన్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 17
{{/usCountry}}ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18
లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 18
మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - సెప్టెంబరు 18
ది క్రౌ క్లబ్ (థాయ్ రొమాంటిక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
ది స్కాండల్ (సౌత్ కొరియన్ పీరియాడిక్ రొమాంటిక్ మెలోడ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
జాకీర్ ఖాన్: పాపా యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో)- సెప్టెంబరు 18
సిన్నర్స్ (హాలీవుడ్ హారర్ వాంపైర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 18
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బసిబోజుక్లర్ (టర్కిష్ కామెడీ డ్రామా చిత్రం)- సెప్టెంబరు 17
సుల్తానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబరు 17
మైల్ ఎండ్ కిక్స్ (ఇంగ్లీష్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- సెప్టెంబరు 17
రామ్ అండ్ లీలా (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబరు 18
యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ అడల్ట్ రొమాంటిక్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 18
గర్ల్స్ ఆఫ్ వార్సా (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 18
ఈటీవీ విన్ ఓటీటీ
తోలు బొమ్మలు (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- సెప్టెంబరు 17
లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
క్యారీ ఆన్ జట్టా 4 (పంజాబీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- చౌపల్ ఓటీటీ- సెప్టెంబర్ 17
అపోలో హ్యాస్ ఫాలెన్ (ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- సెప్టెంబరు 18
ఇది మళకాట్టు (మలయాళ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సైనాప్లే ఓటీటీ- సెప్టెంబరు 18
అవుట్‌ల్యాండర్: బ్లడ్ ఆఫ్ మై బ్లడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ రొమాంటిక్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- సెప్టెంబరు 18
అంగీకారం (తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- సెప్టెంబరు 18
ఇరుట్టరై (తమిళ బోల్డ్ హారర్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- సెప్టెంబరు 18
ఓటీటీలోకి 33 సినిమాలు
ఇలా గురువారం (సెప్టెంబరు 17), శుక్రవారం (సెప్టెంబరు 18) రెండు రోజుల్లో కలిపి ఓటీటీలోకి ఏకంగా 33 సినిమాలు వచ్చాయి. వాటిలో తోలు బొమ్మలు, ఇరుముడి, లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, సుల్తానా, లీ క్రోనిన్స్ ద మమ్మీ, తుడక్కమ్, ఇరుట్టరై, అంగీకారం, రామ్ అండ్ లీలా, బెస్ట్ ఆఫ్ బెస్ట్, మొదరాత్రి, మైల్ అండ్ కిక్స్ స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‍గా 19 సినిమాలు
వీటితోపాటు లస్ట్ స్టోరీస్ 3, మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్ స్టోరీ, ది ఫిక్సర్స్, స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2, నాట్ ఏ స్ట్రేంజర్, తారా అండ్ ఆకాష్: లవ్ బియాండ్ రియల్మ్స్, ప్లాస్టిక్ బ్యూటీతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
తెలుగులో 12 ఇంట్రెస్టింగ్
ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 13 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో 6, 6 చొప్పున మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.