OTT Release Movies Telugu New: గత వారం తెలుగులో 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్ నుంచి అమెజాన్ ప్రైమ్ ఎమ్ఎక్స్ ప్లేయర్ వరకు హారర్ థ్రిల్లర్ టు పొలిటికల్ క్రైమ్ దాకా ఓటీటీలో ఉన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

సెకండ్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 13
రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ డార్క్ కామెడీ మూవీ)- జూలై 16
మా ఇంటి బంగారం (తెలుగు యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 17
గ్జెనో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
గేదెల రాజు (తెలుగు పొలిటికల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా చిత్రం)- జూలై 17 (ఆహా ఓటీటీలో కూడా)
రైడ్ ఆర్ డై (తెలుగు డబ్బింగ్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 15
ఏక్ దిన్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూలై 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది హాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 16
ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 17
ది ఈస్ట్ ప్యాలెస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ హిస్టారికల్ డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17
23000 లైవ్స్ (తెలుగు డబ్బింగ్ జర్మన్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ డ్రామా మూవీ)- జూలై 17
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}23000 లైవ్స్ (తెలుగు డబ్బింగ్ జర్మన్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ డ్రామా మూవీ)- జూలై 17
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}మధురాపురి సదన (తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 16
సమ్‌వేర్ సమ్‌టైమ్ (తెలుగు ఎమోషనల్ డ్రామా సినిమా)- జూలై 17
అనగనగా ఓ శుక్రవారం (తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 19
జీ5 ఓటీటీ
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు కాప్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 17
శివలోక్ కె కుండక్క మండక్క (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేషన్ కామెడీ ఇండియిన్ మైథాలజీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 17
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
డెజర్ట్ వారియర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- జూలై 17
టెక్సాస్ చైన్ సా 3డీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 17
లక్కీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూలై 15
రక్తాంచల్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ అండ్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జూలై 16
ఓటీటీలోకి తెలుగులో 20 సినిమాలు
ఇలా గత వారం (జూలై 13 నుంచి 19 వరకు) తెలుగులో ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గానే ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 6 మాత్రమే
అయితే, మరింత ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన సమంత మా ఇంటి బంగారం, వడ్డే నవీన్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, మధురాపురి సదన, ఇంద్రజ అనగనగా ఓ శుక్రవారం, సమ్‌వేర్ సమ్‌టైమ్, రఘు కుంచె గేదెల రాజు వంటి 6 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ ఓటీటీల్లో చెరోదాంట్లో 4, 4 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవడం విశేషం.