OTT Release Movies Today: ఓటీటీలోకి నేడు ఏకంగా 25 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి హోయ్‌చోయ్ ఓటీటీ వరకు హారర్ థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ, ఇన్వెస్టిగేషన్, రివేంజ్, రొమాంటిక్ వంటి అన్ని రకాల జోనర్లలో ఇవి ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

భూత్ బంగ్లా (హిందీ హారర్ కామెడీ సినిమా)- జూన్ 12
ఐ యామ్ ఫ్రాంకెల్డా (మెక్సికన్ స్టాప్ మోషన్ యానిమేటెడ్ మ్యూజికల్ డార్క్ ఫాంటసీ మూవీ)- జూన్ 12
ది పాలిగమిస్ట్ (సౌత్ ఆఫ్రికన్ సూపర్‌నోవెల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
అవుట్ లాస్ట్ ది జంగిల్- (హాలీవుడ్ కాంపిటీషన్ రియాలిటీ సర్వైవల్ వెబ్ సిరీస్)- జూన్ 12
ది రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్)- జూన్ 12
మెటర్నల్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- జూన్ 12
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రాఖ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూన్ 12
విజిల్(ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12
డాగ్ 51 (ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 12
ఓవర్ యువర్ డెడ్ బాడీ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12
ఎవరీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
పవర్ బుక్ 3 రైజింగ్ కనన్ సీజన్ 5 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 12
{{/usCountry}}పవర్ బుక్ 3 రైజింగ్ కనన్ సీజన్ 5 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 12
{{/usCountry}}క్లో ఎట్ ఎమ్మా (జపనీస్ మిస్టరీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 12
జియో హాట్‌స్టార్ ఓటీటీ
దృఢమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రోసీజరల్ డ్రామా సినిమా)- జూన్ 12
అలైస్ అండ్ స్టీవ్ సీజన్ 1 (బ్రిటీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్, ట్రావెల్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 12
ఆహా ఓటీటీ
ష్ సీజన్ 3 (తెలుగు బోల్డ్ రొమాంటిక్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- జూన్ 12
జీ5 ఓటీటీ
మా హై నా (హిందీ రియాలిటీ షో)- జూన్ 12
తార్ఖతా (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 12
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
షెల్టర్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12
విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 12
సన్ నెక్ట్స్ ఓటీటీ
రమణి కల్యాణం (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- జూన్ 12
హెబీవో మ్యాక్స్ ఓటీటీ
దె విల్ కిల్ యూ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12
హోయ్‌చోయ్ ఓటీటీ
క్వీన్స్ (బెంగాలీ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
ఓటీటీలోకి ఇవాళ 25 సినిమాలు
ఇలా ఇవాళ (జూన్ 12) ఒక్కరోజే ఏకంగా 25 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చాలా స్పెషల్‌గా హీరో సూర్య వీరభద్రుడు, రమణి కళ్యాణం, భూత్ బంగ్లా, రాఖ్, దే విల్ కిల్ యూ, క్వీన్స్, షెల్టర్, మా హై నా, తార్ఖతా, విజిల్, డాగ్ 51, ఓవర్ యువర్ డెడ్ బాడీ సినిమాలు ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ష్ సీజన్ 3, మెటర్నల్ ఇన్‌స్టింక్ట్, దృఢమ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ రెండు ఓటీటీల్లో 6 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ కావడం విశేషం.