...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు- 10 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 7!

Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 10 సినిమాలు ఉంటే తెలుగులో కేవలం 4 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, ప్రైమ్, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Aug 14, 2026, 05:01:15 IST
Advertisement

Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ, సర్వైవల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ వంటి విభిన్న జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు- 10 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 7!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు- 10 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 7!

కాక్‌టెయిల్ 2 (హిందీ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14

మోరియా (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14

ఉమ్తెతో (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14

మై బెస్ట్ ఫ్రెండ్, హిజ్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఆగస్టు 14

డోంట్ సే గుడ్ లక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14

టు ది మ్యాక్స్(స్పానిష్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- ఆగస్టు 14

ది రొట్టెన్ ఫైల్స్ విత్ స్టెఫనీ సూ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ వీడియో పాడ్‌కాస్ట్)- ఆగస్టు 14

జీ5 ఓటీటీ

భారత భాగ్య విధాత (హిందీ రియల్ లైఫ్ హిస్టారికల్ మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆగస్టు 14

నిబ్బా నిబ్బీ (బెంగాలీ డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ రోడ్ సినిమా)- ఆగస్టు 14

సర్వగుణ్ సంపన్న్ (హిందీ సోషల్ సెటైర్ డార్క్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

హార్టిన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14 (ఆహా ఓటీటీలో కూడా)

ఆఖరి సవాల్ (హిందీ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 14

పవర్‌ బుక్ 3 రైజింగ్ కనన్: సీజన్ 5 (ఇంగ్లీష్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14

నిజమే రుజువైనది (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్టు 14

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు రూరల్ సోషల్ ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఆగస్టు 14

ఓటీటీలోకి ఇవాళ 16 సినిమాలు

ఇలా ఇవాళ (ఆగస్ట్ 14) ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు రష్మిక మందన్నా, కృతి సనన్, షాహిద్ కపూర్‌లో కాక్‌టెయిల్ 2, బిగ్ బాస్ విజేత కల్యాణ్ పడాల నిజమే రుజువైనది, హీరో త్రిగుణ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, సంజయ్ దత్ ఆఖరి సవాల్, కంగనా రనౌత్ భారత భాగ్య విధాత సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు హార్టిన్, నిబ్బా నిబ్బీ, డోంట్ సే గుడ్ లక్, సర్వగుణ్ సంపన్న్, అరూపితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 10 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 7 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe