OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అవనున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

పళ్లబురుసు (తెలుగు విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 2
ది రన్నర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 2
అనంతన్ కాదు (తమిళ మలయాళ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 2
జగమే సంగీతం (తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
ది గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ మోటార్ అడ్వెంచర్ రియాలిటీ ట్రావెల్ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 4
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మొబైల్ సూట్ గుండమ్ హతవే: ది సోర్సరీ ఆఫ్ నింఫ్ సిర్సే (ఇంగ్లీష్ యానిమే మిలిటరీ సైన్స్ ఫిక్షన్ మూవీ)- ఆగస్టు 31
అన్‌టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రఫీ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 1
జారెడ్ ఫ్రైడ్: ది ఫ్యామిలీ ప్లాన్ (ఇంగ్లీష్ కామెడీ షో)- సెప్టెంబర్ 1
1000 ఎల్‌బీ సిస్టర్స్ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ అండ్ డాక్యుమెంటరీ షో)- సెప్టెంబర్ 1
లవ్ సిక్ (మెక్సికన్ పీరియాడిక్ పొలిటికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 2
టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ హిస్టారికల్ సోషల్ వార్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 2
ఫిటో పాయెజ్: ది వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 3
{{/usCountry}}ఫిటో పాయెజ్: ది వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 3
{{/usCountry}}గాంధారి (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 3
ది జెంటిల్‌మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 3
జీడీఎన్ (తెలుగు తమిళ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 4
ధమాల్ 4 (హిందీ కామెడీ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 4
కొరియన్ కనకరాజు (తెలుగు ఇండో కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 4
ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 4
టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 4
ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- సెప్టెంబర్ 4
ది కెవిన్ లాంగ్వేజ్ షో (ఇంగ్లీష్ కామెడీ రియాలిటీ సోషల్ ఎక్స్‌పరిమెంట్ గేమ్ షో)- సెప్టెంబర్ 5
జియో హాట్‌స్టార్ ఓటీటీ
స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్)- సెప్టెంబర్ 2
చడ్ పవర్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ డ్రామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 3
ది కోర్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
బిగ్ బాస్ తెలుగు 10 (తెలుగు సెలబ్రిటీ రియాలిటీ షో)- సెప్టెంబర్ 6
సోనీ లివ్ ఓటీటీ
క్రైమ్ పాట్రోల్ (హిందీ రియల్ లైఫ్ క్రైమ్ అంథాలజీ సిరీస్)- ఆగస్టు 31
ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ సినిమా)- సెప్టెంబర్ 4
డీసీ (తెలుగు డబ్బింగ్ తమిళ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- సెప్టెంబర్ 4
పురాతవన్ (బెంగాలీ సైకలాజికల్ సోషల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- సెప్టెంబర్ 4
మే డే (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- సెప్టెంబర్ 4
ఓటీటీలోకి 30 సినిమాలు
ఇలా ఈ వారం (ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6) వరకు ఏకంగా 30 సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిలో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, ప్రకాష్ రాజ్ జగమే సంగీతం, లోకేష్ కనగరాజ్ డీసీ, నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 10, మాధవన్ జీడీఎన్, పళ్లబురుసు, ది కోర్ట్, ఉన్మాదం, సునీల్ అనంతన్ కాదు సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
చూసేందుకు స్పెషల్‌గా 17
వీటితోపాటు అజయ్ దేవగన్ ధమాల్ 4, తాప్సీ గాంధారి, ది కోర్ట్, లవ్ సిక్, క్రైమ్ పాట్రోల్, ది జెంటిల్‌మెన్ సీజన్ 2, స్టార్ వార్స్, గాల్ గాడోట్ ది రన్నర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 10 మూవీస్
ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 16 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.