OTT Release Movies New: ఓటీటీలోకి 3 రోజుల్లో 24 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ యాక్షన్, కామెడీ ఫ్యామిలీ డ్రామా వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సోనీ లివ్ వరకు ఓటీటీల్లో అలరిస్తున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

పళ్లబురుసు (తెలుగు విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 2
ది రన్నర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 2
అనంతన్ కాదు (తమిళ మలయాళ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 2
జగమే సంగీతం (తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
ది గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ మోటార్ అడ్వెంచర్ రియాలిటీ ట్రావెల్ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 4
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
లవ్ సిక్ (మెక్సికన్ పీరియాడిక్ పొలిటికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 2
టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ హిస్టారికల్ సోషల్ వార్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 2
ఫిటో పాయెజ్: ది వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 3
గాంధారి (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 3
ది జెంటిల్‌మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 3
జీడీ నాయుడు (తెలుగు తమిళ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 4
{{/usCountry}}జీడీ నాయుడు (తెలుగు తమిళ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 4
{{/usCountry}}ధమాల్ 4 (హిందీ కామెడీ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 4
కొరియన్ కనకరాజు (తెలుగు ఇండో కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 4
ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 4
టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 4
ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- సెప్టెంబర్ 4
జియో హాట్‌స్టార్ ఓటీటీ
స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్)- సెప్టెంబర్ 2
చడ్ పవర్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ డ్రామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 3
ది కోర్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
ఏ మినీక్రాఫ్ట్ మూవీ (ఇంగ్లీష్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ)- సెప్టెంబర్ 4
ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- సెప్టెంబర్ 4
డీసీ (తెలుగు డబ్బింగ్ తమిళ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- సెప్టెంబర్ 4
పురాతవన్ (బెంగాలీ సైకలాజికల్ సోషల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- సెప్టెంబర్ 4
మే డే (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- సెప్టెంబర్ 4
ఓటీటీలోకి 24 సినిమాలు
ఇలా బుధవారం (సెప్టెంబర్ 2), గురువారం (సెప్టెంబర్ 3), శుక్రవారం (సెప్టెంబర్ 4) 3 రోజుల్లో 24 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో ఉన్మాదం, డీసీ, ది కోర్ట్, కొరియన్ కనకరాజు, ధమాల్ 4, జీడీ నాయుడు, గాంధారి, పళ్లబురుసు, ది రన్నర్, అనంతన్ కాదు, జగమే సంగీతం, ఏ మినీ క్రాప్ట్ మూవీ స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు పురాతవన్, స్టార్ వార్స్, ది జెంటిల్‌మెన్ సీజన్ 2, మే డేతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 11 సినిమాలు రిలీజ్ అవడం విశేషంగా చెప్పుకోవచ్చు.