OTT Release Movies Telugu: గత వారం ఏకంగా 14 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు రొమాంటిక్ కామెడీ, అడ్వెంచర్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, హీస్ట్ క్రైమ్ వంటి జోనర్లతో రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈటీవీ విన్ ఓటీటీ

ప్రేమదేశం (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 13 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)
నిజమే రుజువైనది (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్)- ఆగస్టు 14
గమ్యం (తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 16
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
డోంట్ సే గుడ్ లక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14
టు ది మ్యాక్స్(తెలుగు డబ్బింగ్ స్పానిష్ స్పోర్ట్స్ అడ్వెంచర్ డ్రామా సినిమా)- ఆగస్టు 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రీచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 12
ఇన్ ది గ్రే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 13
బటర్‌ఫ్లై (తెలుగు డబ్బింగ్ అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 13
వదలా (తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14
హార్టిన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14 (ఆహా ఓటీటీలో కూడా)
చెఫ్ మంత్ర: ప్రాజెక్ట్ యూఎస్ఏ (తెలుగు కుకింగ్ కాంపిటీషన్ సిరీస్)- ఆహా ఓటీటీ- ఆగస్టు 13
కాటాలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 13
{{/usCountry}}కాటాలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 13
{{/usCountry}}మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు రూరల్ సోషల్ ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఆగస్టు 14
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 (తెలుగు రియాలిటీ షో)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్టు 15
ఓటీటీలోకి తెలుగు 14 సినిమాలు
ఇలా గత వారం (ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16) తెలుగు భాషలో 14 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
7 ఇంట్రెస్టింగ్ సినిమాలు
అయితే, ఇందులో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, జగపతి బాబు, లయ నటించిన వదలా, కుకింగ్ షో చెఫ్ మంత్ర, రియాలిటీ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2, త్రిగుణ్ ప్రేమదేశం, కల్యాణ్ పడాల నిజమే రుజువైనది, గమ్యం వంటి 7 తెలుగు స్ర్టయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇక వీటన్నింట్లో ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం. వీటితోపాటు సునీల్, లోకేష్ కనగరాజు కలిసి యాక్ట్ చేసిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీగా భావించవచ్చు.