PAGE 623

Telugu Photos Gallery

ముందస్తుగా అందని లేఖలను లేదా దర్శనం రోజున నేరుగా ఇచ్చే లేఖలను పరిశీలించడం కుదరదని, భక్తులు ఈ మార్పులను గమనించి ఆలయ యంత్రాంగానికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

శ్రీశైలం భక్తులకు అలర్ట్ - వీఐపీ దర్శనాలు, సిఫార్సు లేఖలపై కొత్త నిబంధనలు!

Published 3d ago

వర్షం ఇంట్లో దోమల పెరుగుదలకు దారితీస్తుంది. కొన్ని రకాల దోమలు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేయగలవు. వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించడం, కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. దోమలను దూరంగా ఉంచడానికి, నిలిచి ఉన్న నీటిని తొలగించడమే మొదటి అడుగు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా దోమలను తరిమికొట్టవచ్చు.

Mosquitoes Remedies : వర్షాకాలంలో దోమలు ఇంట్లోకి రాకుండా ఎలా నివారించాలి?

Updated 4d ago

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యారంగం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఫస్టియర్) ప్రవేశాల ప్రక్రియ గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు అడ్మిషన్లు పొందలేకపోయిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

TG Inter Admissions : తెలంగాణ ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు - ఇదే చివరి ఛాన్స్

Published 4d ago

బాలీవుడ్ హాట్ భామ మరోసారి అందాలు ఆరబోసింది. క్యాజువల్ లుక్ లోనే బోల్డ్ షోతో మెస్మరైజ్ చేసింది.

సండే స్పెషల్.. గ్లామర్ మంట రాజేసిన మౌనీ రాయ్.. విశ్వంభర బ్యూటీ హాట్ షో.. ఫొటోలు

Published 4d ago

ఆ సమయంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. "మన మాజీ క్రికెటర్ల ఆర్థిక భద్రతను కాపాడటం చాలా ముఖ్యం. క్రికెట్ రంగానికి ఆటగాళ్లే ప్రాణం. వారు ఆట నుంచి తప్పుకున్న తర్వాత కూడా వారికి అండగా నిలవడం బోర్డు బాధ్యత. అంపైర్లు కూడా ఈ వ్యవస్థలో ఉండాలి. వారి సేవలను బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది," అని వివరించారు.

BCCI pension : రిటైర్​ అయిన రహానేకి నెలవారీ పెన్షన్ ఎంతో తెలుసా?

Published 4d ago

ది ప్యారడైజ్ హీరోయిన్ కాయదు లోహర్ చీరకట్టులో మెరిసిపోయింది. ట్రాన్స్ పరెంట్ చీరలో అందాలు ఆరబోసింది.

ప్యారడైజ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు చూశారా? ట్రాన్స్‌ప‌రెంట్ చీర‌లో కాయ‌దు లోహ‌ర్

Published 5d ago

ఆంధ్రప్రదేశ్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1, 2026) వైభవంగా ప్రారంభించారు.

In Pics : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఫోటోలు

Published 5d ago

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాత్రి వేళల్లో అన్నం తినడం వల్ల బరువు తగ్గే ప్రక్రియకు ఎలాంటి ఆటంకమూ కలగదు. మీరు ఎంత పరిమాణంలో తింటున్నారు, దేనితో కలిపి తింటున్నారు, రోజంతా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అనేదే ఇక్కడ అసలైన విషయం. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట ప్లేట్ నుంచి అన్నాన్ని పూర్తిగా పక్కనబెట్టాల్సిన పనిలేదు. సరైన పరిమాణంలో, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు!

Weight loss : రాత్రి పూట అన్నం తింటే బరువు పెరుగుతారా? ఇదీ అసలు నిజం..

Published 5d ago

చాలా మందికి రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లను స్క్రోల్ చేసే అలవాటు ఉంటుంది. మనం అలా పడుకుని మొబైల్ ఫోన్లనే చూస్తూ ఉంటాం. నిద్రపోయే ముందు ఫోన్ చూడటం మీ మెదడును నాడీ సంబంధిత దృక్కోణం నుండి ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి. వాస్తవానికి నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలను జనాలు తేలికగా తీసుకుంటారు. నిద్రపోతున్నప్పుడు అనేక శారీరక, నాడీ సంబంధిత ప్రక్రియలు జరుగుతాయి.  మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు మీ మెదడు కేవలం ఆగిపోదు. మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ మెదడు అనేక ముఖ్యమైన ప్రక్రియలను నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలు ఆ రోజు నుండి కోలుకోవడానికి మీకు సహాయపడతాయి, అందువల్ల నాణ్యమైన, సమయానుకూలమైన నిద్ర అనేది పూర్తిగా తప్పనిసరి.

నిద్రపోయే ముందు మొబైల్ చూడటం మీకు అలవాటా? దానితో వచ్చే సమస్య తెలుసుకోండి

Published 6d ago

విష్ణుప్రియ, శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భామల లేటెస్ట్ లుక్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

పొట్టి గౌన్‌లో శ్రీముఖి- స్లిట్ గౌన్‌లో విష్ణుప్రియ‌- హీట్ పెంచేస్తున్న యాంకర్లు

Published 6d ago

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరద ప్రవాహం తీవ్రమవ్వడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. క్రమక్రమంగా పెరుగుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల మార్కును తాకింది.

Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం - తొలి ప్రమాద హెచ్చరిక జారీ!

Published 6d ago

చిప్స్ ప్యాకెట్లలో నింపేది మనం పీల్చే సాధారణ గాలి కాదు. తయారీదారులు ప్యాకెట్‌ను సీల్ చేయడానికి ముందు అందులో ప్రత్యేకంగా 'నైట్రోజన్' వాయువును నింపుతారు. మనం పీల్చే గాలిలో దాదాపు 78 శాతం ఉండే నైట్రోజన్‌కు రంగు, వాసన ఉండవు. అన్నింటికంటే ముఖ్యంగా ఇదొక తటస్థ (Inert) వాయువు. అంటే ఇది ఆహార పదార్థాలతో అంత తేలిగ్గా రసాయనిక చర్య జరపదు. సాధారణ గాలిలో ఉండే ఆక్సిజన్ వల్ల చిప్స్‌లోని నూనెలు త్వరగా పాడైపోయి, దుర్వాసన రావడం మొదలవుతుంది. ఆక్సిజన్‌ను తొలగించి దాని స్థానంలో నైట్రోజన్‌ను నింపడం వల్ల చిప్స్ చాలా కాలం పాటు పాడవకుండా, కరకరలాడుతూ, మంచి రుచితో తాజాగా ఉంటాయి.

చిప్స్ ప్యాకెట్‌లో సగానికి పైగా గాలే ఎందుకు ఉంటుంది? పెద్ద సైన్సె ఇది!

Published 6d ago

ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో వర్షాలు ఇలాగే కొనసాగి/// జూరాలకు వచ్చే వరద ప్రవాహం మరింత పెరిగితే అధికారులు మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జూరాలకు భారీగా వరద - 10 గేట్లు ఎత్తివేత, శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు!

Published 7d ago

తనని తనుగా ఆమోదించిన అభిమానులను మోసం చేయడం తన వల్ల కాదని సాయిపల్లవి అన్నారు. ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనల్లో నటించి, ప్రజల్లో చర్మ రంగుపై అపరాధ భావాన్ని లేదా ఆత్మన్యూనతా భావాన్ని పెంచడం తనకు ఇష్టం లేకే ఆ రూ.2 కోట్ల ఆఫర్‌ను వదులుకున్నానని ఈ 'రామాయణం' నటి స్పష్టం చేశారు.

దట్​ ఈజ్ సాయి పల్లవి! ఆ రూ. 2కోట్ల డీల్​ని ఎందుకు వదులుకుందో తెలుసా?

Published 7d ago

స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ట్రెండీ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెస్టర్న్ టాప్ పైన చీర కట్టిన ఈ భామ పోజులు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ట్రెండీ డ్రెస్ లో స్రవంతి చొక్కారపు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు

Published 7d ago

కన్నడ భామ రేఖ వేదవ్యాస్ బ్లాక్ డ్రెస్ లో హాట్ షోతో రెచ్చిపోయింది. ఆమె ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆనందం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? మారిపోయిన రేఖ- బ్లాక్ డ్రెస్ లో హాట్ షో

Published 8d ago

నిపుణుల ప్రకారం, చాలా మంది ఆరోగ్యవంతులు రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల గుండెపోటు, పక్షవాతం లేదా మరే ఇతర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరగదు. నిజానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారంలో గుడ్లు ఒక భాగం.

ప్రతిరోజూ గుడ్లు తినే అలవాటు మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

Published 8d ago

ఇంట్లోని వెండి పాత్రలు వాటి మెరుపు వల్ల ఇంటికి ఒక ప్రత్యేకమైన శోభను తెస్తాయి. కానీ కొన్నిసార్లు వెండి వస్తువులను ఎక్కువ కాలం ఉంచడం వల్ల లేదా నిరంతరం వాడటం వల్ల వాటి మెరుపు క్రమంగా తగ్గడం మొదలవుతుంది. అటువంటి వెండి పాత్రలు ఎంతగా నల్లబడతాయంటే వాటి పూర్వపు మెరుపును తిరిగి పొందడం కష్టమవుతుంది. దీనికి కారణం ఏమిటంటే వెండి పాత్రలు, పూజా సామాగ్రి గాలిలోని తేమ, సల్ఫర్‌తో సంబంధంలోకి వచ్చి రసాయన చర్యకు గురవుతాయి. ఈ కారణంగా వెండి ఉపరితలంపై సిల్వర్ సల్ఫైడ్ పలుచని నల్లటి పొర ఏర్పడుతుంది. దీనివల్ల మెరుపును కోల్పోయి నల్లగా మారుతుంది.

Silver Cleaning Tips : ఇంట్లోని సిల్వర్ వస్తువులను ఎలా క్లీన్ చేయాలి?

Published 9d ago

ఐఐటీ మద్రాస్ ‘గేట్ 2027’ పరీక్షల షెడ్యూల్‌తో పాటు కొత్త సిలబస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈసారి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరటనిచ్చేలా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ అనే సరికొత్త పేపర్‌ను కూడా చేర్చారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ gate2027.iitm.ac.in లో చూడవచ్చు.

GATE 2027 : ఐఐటీ గేట్​ అభ్యర్థులకు అలర్ట్​- పరీక్షల తేదీలు, సిలబస్​లో మార్పులు..

Published 9d ago