PAGE 22

Telugu Photos Gallery

కె డ్రామాలంటే పిచ్చి ఉన్న ఆడియన్స్ కోసమే ఈ స్పెషల్ లిస్ట్. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని ఈ కొరియన్ డ్రామాలను ఇంట్లో కూర్చని హాయిగా చూసేయండి.

కొరియన్ డ్రామా ల‌వ‌ర్స్ అల‌ర్ట్‌- నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ మూవీస్

Published 248d ago

ధనుష్, కృతి సనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'తేరే ఇష్క్ మే' ఈ ఓటీటీ ట్రెండింగ్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టగా.. తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి 6.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

OTT Pakistan: ఇవాళ పాకిస్థాన్ ఓటీటీలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఇండియన్ మూవీస్!

Published 249d ago

వాలంటైన్స్ డే లుక్ - వాలెంటైన్స్ డే ప్రత్యేక సందర్భంగా, అందమైన పొడవైన ఎరుపు రంగు దుస్తులు వేసుకుని సిద్ధంగా ఉండండి. ఇందులో మీరు అందంగా కనిపిస్తారు. అలాగే, మీ వాలెంటైన్ మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. అనన్య పాండే లాంగ్ రెడ్ డ్రెస్ పర్ఫెక్ట్ వాలెంటైన్స్ లుక్ గా ఉంటుంది.

వాలంటైన్స్ డే వీక్ స్పెషల్- 7 డిఫరెంట్ లుక్స్‌లో అనన్య పాండే గ్లామర్ షో

Published 249d ago

క్రిస్టియానో రొనాల్డో ఫిబ్రవరి 5, 1985 న పోర్చుగల్ లోని పాంచాల్ ప్రావిన్స్ లోని మదీరా ద్వీపంలో జన్మించాడు.

హ్యాపీ బ‌ర్త్‌డే రొనాల్డో- నెట్‌వ‌ర్త్ తెలిస్తే షాక్- ఎన్ని వేల కోట్లంటే?

Published 249d ago

ఫిబ్రవరి 15, 2026న మహా శివరాత్రి మూడు శక్తివంతమైన రాజయోగాలు ఉన్నాయి. ఫిబ్రవరి 15న మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. చతుర్గ్రహి, బుధాదిత్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఉన్నాయి. ఈ అరుదైన గ్రహ మార్పులు మహా శివరాత్రి నాడు మూడు రాశులకు అపారమైన అదృష్టం, లాభాలు, సానుకూల మార్పులు ఉంటాయి.

మహాశివరాత్రికి 3 పవర్‌ఫుల్ రాజయోగాలు.. శివుడి ఆశీస్సులతో వీరికి డబ్బు, లక్కు!

Published 249d ago

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి బిజీ అయిపోయిన హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఏడేళ్ల తర్వాత ఇండియన్ మూవీ చేస్తోంది. అదే వారణాసి. మందాకినిగా ఈ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది ప్రియాంక.

మ‌హేష్ డ్యాన్స్ యూనిక్‌-రాజ‌మౌళి నుంచి ఆ మాట వినేందుకు పోటీపడుతున్నాం: ప్రియాంక

Published 250d ago

“ఇదొక ట్రైన్ మాత్రం కాదు ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది” అంటూ దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. కొన్ని ఫొటోలను కూడా జత చేసింది.1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొదటిాసారిగా గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు ఎక్కింది.ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్లతో విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య రాకపోకలు సాగిస్తోంది.

Godavari Express : 52 ఏళ్లుగా సేవలు - 'గోదావరి ఎక్స్‌ప్రెస్'కు అరుదైన అవార్డు

Published 250d ago

కొంటె చూపులతో, అదిరే అందాలతో ఇలా అద్దం ముందు పోజులిచ్చింది ప్రణీత సుభాష్.

బ్లాక్ డ్రెస్‌లో ప్ర‌ణీత సోయ‌గాలు.. అందాల విందుతో రెచ్చ‌గొడుతున్న భామ‌

Published 251d ago

ఫిబ్రవరి 1న మకరరాశిలో శుక్రుడు ఉదయించాడు. అక్టోబర్ 12, 2026 వరకు శుక్రుడు ఈ ఉదయించిన స్థితిలో ఉంటాడు. శుక్రుడు ఉదయ స్థానానికి చేరుకున్నందున శుభకార్యాలు చేయడానికి ఇది శుభ సమయం. శుక్రుడిని అందం, ప్రేమ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సుకు అధిపతిగా భావిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే.. అది వారి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మకరరాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం అన్ని రాశిచక్ర గుర్తులకు మంచి ఫలితాలను తెస్తుంది.

శుక్రుడితో ఈ మూడు రాశులవారికి మరికొన్ని నెలలు లక్కు వెంటే ఉంటుంది.. శుభసమయం!

Published 251d ago

నెట్‌ఫ్లిక్స్ లోని టాప్ 7 యానిమేషన్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకోండి. పిల్లలతో కలిసి రిలాక్స్ కావడానికి ఈ మూవీస్ చూడొచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న ఈ 7 యానిమేషన్ మూవీస్ మిస్ కావద్దు..

Published 252d ago

ఫిబ్రవరి 6, 2026న రాహువు, శుక్రుడు కుంభరాశిలో కలుస్తారు. ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, రాహువు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు స్నేహపూర్వక గ్రహాలు కాబట్టి, ఈ గ్రహాల కలయిక కొన్ని రాశులకు అపారమైన ప్రయోజనాలను తెస్తుంది. ఇది వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెండింటిపై సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఏ రాశులకు చెందినవారికి అదృష్టం వస్తుందో చూద్దాం..

మరికొన్ని రోజుల్లో వీరి అదృష్టం మారనుంది.. పట్టిందల్లా బంగారమే!

Published 252d ago

కైపెక్కించే చూపులతో, మతి పోగొట్టే అందాలతో రెడ్ డ్రెస్ లో అదరగొడుతోంది హాట్ భామ రష్మి గౌతమ్.

రెడ్ డ్రెస్‌లో ర‌ష్మి గౌత‌మ్ ర‌చ్చ‌.. రెడ్ ఫ్లాగ్ కాదంటూ హీట్ పెంచేలా హాట్ షో

Published 253d ago

ఈ 10 సినిమాలు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ జోనర్లలో, వేర్వేరు భాషల్లో సినిమాలున్నాయి.

OTT: ఓటీటీని షేక్ చేస్తున్న 1300 కోట్ల మూవీ..ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా థ్రిల్లర్

Published 254d ago

కోహ్లీకి ఉన్న అత్యంత విలువైన ఆస్తుల్లో ముంబైలోని పోష్ ఏరియా 'వర్లీ'లో ఉన్న సీ-ఫేసింగ్ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఒకటి. 2016లో దీనిని రూ. 34 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. 35వ అంతస్తులో ఉన్న ఈ 4-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ 7,171 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే, కొన్ని మీడియా కథనాల ప్రకారం తర్వాత ఈ ఫ్లాట్ బుకింగ్‌ను ఆయన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

క్రికెట్​లోనే కాదు, రియల్​ ఎస్టేట్​ ఇన్వెస్ట్​మెంట్స్​​లోనూ Virat Kohli 'కింగే'!

Published 254d ago

శని త్రయోదశి: చాలా మంది శని బాధలతో సతమతమవుతూ ఉంటారు. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వారు ఈ శని త్రయోదశిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి నాడు శనిదేవుని ఆరాధిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది. అలాగే వీటిని కూడా పాటించడం మంచిది.

Shani Trayodashi Remedies: శని ప్రభావాన్ని తగ్గించే శని త్రయోదశి, ఇలా చేస్తే బాధ

Published 255d ago

శ్రియా శరణ్.. ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ లో మార్మోగింది. టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఈ భామ. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

ఏంజెల్‌లా మెరిసిపోతున్న శ్రియా శ‌ర‌ణ్‌- 43 ఏళ్ల‌లోనూ చూపు తిప్పుకోనివ్వ‌ని అందం

Published 255d ago

వెంట తెచ్చుకున్న కోళ్లను వనదేవతల గద్దెల సమీపంలో గాల్లోకి ఎగురవేస్తూ భక్తులు సందడి చేస్తున్నారు.కుటుంబాలను చల్లగా దీవించు తల్లీ అంటూ దేవతలను కొలుస్తున్నారు. ఎత్తు బంగారాలను సమర్పిస్తున్నారు. వచ్చే రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలిరానున్నారు. మేడారం వెళ్లే దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు,దొరల కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి వాతావరణం భక్తులను భక్తి పారవశ్యంలోముంచెత్తుతోంది. విదేశాల నుంచి కూడామానవ శాస్త్ర పరిశోధకులు ఈ అరుదైన గిరిజన సంస్కృతిని అధ్యయనం చేయడానికివిచ్చేస్తున్నారు.

ఫొటోలు : మేడారంలో జనసంద్రం - ఇవాళ గద్దెపైకి సమ్మక్క

Published 256d ago

సినిమాా ఈవెంట్లు, టీవీ షోలు, ప్రమోషన్లతో బిజీ అయిపోయింది యాంకర్ స్రవంతి చొక్కారపు. మరోవైపు సినిమాల్లోనూ యాక్టింగ్ చేసేస్తోంది.

యాక్టింగ్ చేస్తున్నా యాంకరింగ్ వదలను- చీరలో క్యూట్ గా స్రవంతి చొక్కారపు- ఫొటోలు

Published 256d ago

దాదాపు రెండు గంటల పాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు సాయంత్రం 7 గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు, డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పరవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Medaram In Pics : మేడారంలో గద్దెపైకి సారలమ్మను తీసుకువస్తున్నప్పటి ఫొటోలు

Updated 256d ago

షడాష్టక యోగం యోగం అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేసినప్పటికీ, కొన్ని రాశుల వారు ఈ యోగం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను సాధిస్తారు. ఈ యోగం వారి వృత్తి జీవితంలో గణనీయమైన పురోగతిని తెస్తుంది. ఈ రాశుల వారికి సంపదకు మార్గాలు తెరుచుకుంటాయి. ఏ రాశులవారో ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం..

షడాష్టక యోగంతో 3 రాశుల వారిని కలిసిరానున్న కాలం, అనుకున్న పనుల్లో విజయం!

Published 256d ago