PAGE 23

Telugu Photos Gallery

45 ఏళ్ల వయసులో ఈ భామ బోల్డ్ పోజులు చూశారా? ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు, స్పెషల్ సాంగ్స్ తో ఉర్రూతలూగించింది ఈ బ్యూటీ.

45 ఏళ్ల వ‌య‌సులో హాట్ అందాలు- బోల్డ్ క‌ర్వ్స్ అంటూ- ఈ బిగ్‌బాస్ బ్యూటీ తెలుసా?

Published 261d ago

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,41,630గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,490ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 35,590 ఉంది.

Gold price today : జనవరి 24- తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Published 261d ago

దిశా పటానీ ఈ ఐవరీ షేడ్ చీరలో చాలా రాయల్ గా కనిపిస్తోంది. చీరపై చేసిన సున్నితమైన పూసలు, మృదువైన మెరుపు దీనిని క్లాస్సీ సాయంత్రం స్పెషల్ గా మార్చాయి. చీరలోనూ బోల్డ్ పోజులతో అదరగొట్టింది దిశా పటానీ.

చీరలో హాట్ హాట్‌గా దిశా ప‌టానీ-మ‌తి పోగొట్టేలా బోల్డ్ బ్యూటీ అందాలు-ఓ లుక్కేయండి

Published 262d ago

హైదరాబాద్ లోని అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ నుంచి కీలక ప్రకటన విడుదలైంది. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించారు.

BRAOU Admissions : అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో రీ అడ్మిషన్లు - వీరికి మాత్రమే ఛాన

Published 262d ago

ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ వెబ్ సిరీస్‌ల జాబితాలో కేవలం 4 ఇండియన్ షోలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి ఇంగ్లీష్, కొరియన్, జపనీస్ కావడం గమనార్హం.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ వెబ్ సిరీస్ ఇవే.. ఓ తెలుగు కామెడీ షో కూడా..

Published 262d ago

సన్నీ డియోల్ నటించిన బోర్డర్ 2 సినిమా చూడటానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. 1997లో వచ్చిన మొదటి భాగం బోర్డర్ 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. రెండవ భాగం కూడా 1971 యుద్ధం నాటి మరో కోణాన్ని కథగా తీసుకొని రూపొందించారు. మొదటి భాగం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.

ఈ సినిమా కోసం ఇండియన్ ఆర్మీయే యుద్ధ ట్యాంకులు ఇచ్చింది.. బోర్డర్ మూవీ విశేషాలు

Published 263d ago

మార్క్ ఓటీటీ- కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ మూవీ 'మార్క్' ఓటీటీ విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది అద్భుతమైన యాక్షన్, ఎమోషనల్ డ్రామా, రాజకీయ కుట్రల కలయికను కలిగి ఉంది. జనవరి 23 శుక్రవారం జియో హాట్ స్టార్‌లో మార్క్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఐదు ఇంట్రెస్టింగ్ ఓటీటీ సినిమాల్లో 3 తెలుగులో కూడా రిలీజ్ కానున్నాయి.

OTT Release: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- తెలుగులో 3!

Published 263d ago

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా.. టెండూల్కర్ ఫౌండేషన్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. న్యూట్రిషన్, మెడికల్ సైన్స్ చదివిన తరువాత ఆమె పైలేట్స్ అకాడమీని నడుపుతోంది. ఆమె చాలా స్టైలిష్ గా ఉంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ అమ్మాయిలకు ప్రేరణగా మారాయి.

హీరోయిన్లకు తీసిపోని సారా-అందంలో పోటీపడుతున్న సచిన్ కూతురు-అదిరే ఎథ్నిక్ లుక్స్

Published 263d ago

నెట్‌ఫ్లిక్స్ లో అసలు చూపు తిప్పుకోలేని స్థాయిలో థ్రిల్ పంచే మూవీస్, వెబ్ సిరీస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో కచ్చితంగా చూడాల్సిన జాబితాను ఇక్కడ ఇస్తున్నాం.

నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Published 264d ago

ది రాజా సాబ్ మూవీతో రీసెంట్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. పవన్ కల్యాణ్ గురించి ఈ భామ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పీఎం అయినా ఆశ్చ‌ర్య‌పోను-ఆయ‌నో సింహం-ఒంట‌రిగా నిల‌బ‌డ‌తారు: నిధి

Published 264d ago

ఎయిర్ పోర్టుల తరహాలో మంగళగిరి రైల్వే స్టేషన్ లుక్ కనిపిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, రియర్ సైడ్ బిల్డింగ్, వీఐపీ లాంజ్ పనులు పూర్తి అయినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

మంగళగిరి రైల్వేస్టేషన్‌ లుక్ మారిపోయింది - ఈ కొత్త ఫొటోలు చూడండి

Published 264d ago

ఓటీటీలో హారర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. మరి నెట్‌ఫ్లిక్స్ లో అలాంటి టాప్ మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ హారర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఒంటరిగా అస్సలు చూడొద్దు

Published 265d ago

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ స్మార్ట్ వేరియంట్​లో 6 ఎయిర్‌బ్యాగులు (స్టాండర్డ్), టీపీఎంఎస్, ఈఎస్​సీ, వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీనికి డిజిటల్ క్లస్టర్ లభిస్తుంది. ఇక ప్యూర్ వేరియంట్​లో రేర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆల్ పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు అడ్వెంచర్ వేరియంట్​లో 360-డిగ్రీ కెమెరా, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. అకంప్లిష్డ్+ ఎస్ వేరియంట్​లో 10.25-ఇంచ్​ టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం వంటి ఫీచర్లు ఉంటాయి.

2026 టాటా పంచ్​ కొంటున్నారా? ఫీచర్లు, వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఆప్షన్లు..

Published 265d ago

డిసెంబర్ 2025 లో మోస్ట్ పాపులర్ యాక్టర్ల లిస్ట్ ను ఓర్మాక్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ ను వెనక్కి నెట్టిన సౌత్ స్టార్స్ ముందుకు దూసుకెళ్లారు. మరి ఈ లిస్ట్ లో ఎవరున్నారో చూసేయండి.

మోస్ట్ పాపులర్ ఇండియన్ యాక్టర్.. షారుఖ్-సల్మాన్‌ను దాటి టాప్‌లో తెలుగు హీరో

Published 265d ago

చేతక్​ సీ25 మైనస్​లు- స్పీడ్​ 55 కేఎంపీహెచ్​కే పరిమితం చేయడం ఖాళీ రోడ్ల మీద కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్టాండర్డ్​గా లభిస్తున్న ఫీచర్లు చాలా తక్కువగా ఉన్నాయి. హిల్​ హోల్డ్​ అసిస్ట్​, ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ వంటి ఇతర ఫీచర్ల కోసం ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

113 కి.మీ రేంజ్​ ఇచ్చే Bajaj Chetak C25 కొనాలా? వద్దా? ప్లస్​లు, మైనస్​లు..

Published 266d ago

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

In Pics : మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Updated 266d ago

జనవరి 25న కేతు పూర్వఫాల్గుణి నక్షత్రం మొదటి పాదానికి వెళుతుంది. ఇది మార్చి 29 వరకు ఈ నక్షత్రంలో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ కేతు సంచారం వలన కొన్ని రాశుల వారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే కొన్ని అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనిలో అనేక సమస్యలను, వ్యాపారంలో నష్టాలను, సంబంధాలలో విభేదాలను, ప్రయాణాల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఇప్పుడు కేతు సంచారం కారణంగా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.

కేతువు సంచారం కారణంగా జనవరి 25 నుండి ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి!

Published 267d ago

3. మోటో జీ67 పవర్ 5జీ - ఈ స్మార్ట్​ఫోన్ 15శాతం తగ్గింపుతో రూ .15,999 ధరకు లభిస్తుంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​తో దీనిని రూ. 13,050కే కొనుక్కోవచ్చు. శక్తివంతమైన 7000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ గ్యాడ్జెట్​ కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్​డ్రాగన్ 7ఎస్​ జెన్ 2 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 50ఎంపీ ఎంపీ సోనీ కెమెరాతో 50 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ డిస్​ప్లేను కలిగి ఉంది, ఇది గేమింగ్, వీడియోలను చూడటానికి చాలా బాగుంది.

Flipkart sale: సూపర్​ బ్యాటరీ, కెమెరా- ఈ మోటోరోలా స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్లు

Published 267d ago

హైదరాబాద్ లోని గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు.

హైదరాబాద్ : నింగిలో రంగురంగుల బెలూన్లు - అట్టహాసంగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

Published 269d ago

జనవరి 13న శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. ఈ విధంగా మకరరాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక శుక్రాదిత్య రాజయోగాన్ని సృష్టించింది. ఈ యోగ ప్రభావం మేషం నుండి మీన రాశి వరకు అన్ని రాశుల వారి జీవితాల్లో కనిపిస్తుంది. అయితే ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి వృత్తిపరంగా, ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. సూర్యుడు, శుక్రుల కలయిక వల్ల ఏర్పడిన శుక్రాదిత్య రాజయోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో చూద్దాం.

శుక్రాదిత్య రాజయోగంతో వీరికి లక్కు స్టార్ట్ అయింది.. కెరీర్‌లో వృద్ధి చూస్తారు!

Updated 270d ago