PAGE 33

Telugu Photos Gallery

అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను చాలా కాలం కిందటే రికీ పాంటింగ్ ను అధిగమించాడు. టీమిండియా విజయాల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ ఇప్పటి వరకు 58 సెంచరీలు సాధించాడు.

టీమ్ విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే..

Published 351d ago

అక్టోబర్ 27న హంస రాజయోగం, రుచక యోగం, రవి యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో పాటు అనేక శుభ కలయికలు ఏర్పడుతున్నాయి. ఇవి ఈ రోజు ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. 5 రాశులకు ప్రయోజనం చేకూరుతుంది. శివుని ఆశీస్సులు పొందుతారు. ఏ రాశులకు అదృష్టం ఉంటుందో తెలుసుకుందాం.

ఈ 5 రాశుల వారికి జాక్‌పాట్.. అరుదైన యోగాలతో డబుల్ బెనిఫిట్స్!

Published 351d ago

సెన్సేషనల్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ ను మూవీగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్.

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ.. మీర్జాపూర్ మూవీలో సోనాల్ చౌహాన్

Published 351d ago

శనివారం శని దేవుని రోజు, కాబట్టి ఈ రోజున బూట్లు, చెప్పులు కొనడం శనిని అవమానించినట్టవుతుంది. ఇది శని దృష్టి కోపంగా మారడానికి కారణమవుతుంది, ఉద్యోగ అంతరాయాలు, ప్రయాణంలో ప్రమాదాలు, ఆర్థిక సంక్షోభాలకు దారితీస్తుంది. ఈ రోజున షూ లేదా చెప్పులు కొనవద్దు, తద్వారా శని దేవుడు సంతోషంగా ఉంటాడు.

వాస్తు ప్రకారం షూ, చెప్పులను ఏ రోజు కొనుగోలు చెయ్యచ్చు? ఏ రోజు కొనకుండా చూసుకో

Published 351d ago

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,175 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,25,645గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,74,000గా ఉంది.

Gold price today : అతి స్వల్పంగా పడిన బంగారం ధరలు- నేటి వెండి రేట్లు ఇలా..

Published 351d ago

ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్​ 14 ఆధారిత షావోమీ హైపర్​ఓఎస్​ సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. 2ఏళ్ల మేజర్​ అప్​డేట్స్​తో పాటు 4ఏళ్ల సెక్యూరిటీ అప్​డేట్స్​ని ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

రూ. 10,999కే 108ఎంపీ కెమెరా, పెద్ద డిస్​ప్లే.. బడ్జెట్​లో ఈ రెడ్​మీ స్మార్ట్​ఫోన

Published 351d ago

శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలను ఇవ్వగలడు. ఆయన ఆశీస్సులు ఉంటే రాజులా బతుకుతారు. పేదవారిని కూడా ధనవంతులను చేసే శక్తి శనిదేవుడికి ఉందని నమ్ముతారు. శని ఒకే రాశిలో 2 1/2 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2027 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. 2026 సంవత్సరం మొత్తం శని మీనరాశిలో సంచరిస్తాడు. మీన రాశిలో ఉన్నప్పుడు శని, ఇతర గ్రహాలతో కలిసి లేదా దాని స్థానాల ద్వారా వివిధ ప్రభావాలను చూపుతుంది. 2026 సంవత్సరం అంతా మీన రాశిలో శని సంచరిస్తున్నప్పుడు ఏ రాశిచక్ర గుర్తులు అదృష్టవంతులు అవుతాయో చూద్దాం.

శని దేవుడి అనుగ్రహంతో 2026లో ఈ రాశుల వారికి అదృష్టం..ఇందులో మీ రాశి ఉందా?

Published 351d ago

బ్లాక్ సారీలో హాట్ పోజులతో రెచ్చిపోతోంది ప్రియాంక చోప్రా కజిన్. ఈ భామ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే.

ప్రియాంక చోప్రా క‌జిన్‌-రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌తో డెబ్యూ-చీర‌లో హాట్ షో

Published 351d ago

గురు భగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు నవంబర్ 11న కర్కాటకంలో తిరోగమనంలో సంచరిస్తాడు. ఈ గురు సంచార ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశిచక్ర గుర్తులు ఈ గురు సంచారము కారణంగా అదృష్టం పొందుతాయి. కెరీర్, ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతిని చూడవచ్చు. ఏ రాశులకు అదృష్టం కలుగుతుందో చూద్దాం.

గురు భగవానుడితో వీరికి లక్కు మారబోతోంది.. ఆకస్మిక ఆర్థిక లాభాలు!

Published 351d ago

మెరుపు తీగలా ఇలా అందాల విందు వడ్డిస్తూ మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె హాట్ ఫొటోలు వైరల్ గా మారాయి.

రకుల్ ప్రీత్ బోల్డ్ షో.. రెచ్చిపోయిన హాట్ భామ.. ఇదే ప్రామిస్ అంటూ పోస్ట్

Published 351d ago

అక్టోబర్ 26న బుధుడు, శని కలయిక ద్వారా నవపంచమ రాజయోగం ఏర్పడింది. మూడు రాశుల వారికి అపారమైన సంపద, విజయం ఉంటుంది. ఈ యోగం అదృష్టాన్ని మారుస్తుంది. ఉద్యోగం, డబ్బు, ఇల్లు అన్నీ బాగుంటాయి. బుధుడు, శని మధ్య నవపంచం రాజ్యయోగం 120 డిగ్రీల కోణంలో ఏర్పడింది. ఈ యోగం కారణంగా మూడు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ యోగంతో అన్ని రంగాలలో డబ్బు, జ్ఞానం, శ్రేయస్సు కలిసి వస్తాయి.

అరుదైన యోగంతో ఈ రాశులవారికి లక్కీ డోర్స్ ఓపెన్ అయ్యాయి..డబ్బు సంపాదించే మార్గాలు

Published 351d ago

వన్డే క్రికెట్‌లో విజయవంతమైన రన్ ఛేజ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఇప్పుడు తన ప్రపంచ రికార్డుకు మరింత వన్నె తెచ్చాడు. విజయవంతమైన రన్ ఛేజ్‌లలో ఆరు వేల (6072) పరుగుల మార్కును అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ 102 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. సిడ్నీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో అతను ఈ ఫీట్ సాధించాడు. సిడ్నీ వన్డేలో 81 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.

వ‌న్డే ఛేజింగ్‌లో టాప్ 5 మొన‌గాళ్లు వీళ్లే-కోహ్లీ అరుదైన వరల్డ్ రికార్డు-రోహిత్?

Published 351d ago

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బులెటిన్ ను CTET అధికారిక వెబ్ సైట్  https://ctet.nic.in లో చూడొచ్చు. ఇందులో సిలబస్ వివరాలను కూడా పొందుపరుస్తారు.

టీచర్ అభ్యర్థులకు అలర్ట్ - 'సీటెట్ 2026' నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే..

Published 352d ago

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,185 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,25,655గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,74,100గా ఉంది.

Gold rate today : మళ్లీ షాక్​ ఇచ్చిన పసిడి! భారీగా పెరిగిన బంగారం ధరలు..

Published 352d ago

2025లో నిర్వహించిన ఏపీ టెన్త్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ కు 6 లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించారు. పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేశారు.

AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ పరీక్షల తేదీపై అప్డేట్ - ఈ సారి కొత్తగా క్యూఆర్ క

Published 352d ago

ఎయిర్​టెల్ రూ.2249 ప్రీపెయిడ్ ప్లాన్ - ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​లో కస్టమర్లకు మొత్తం 30 జిబి డేటా, అపరిమిత కాల్స్​తో మొత్తం 3600 ఎస్ఎంఎస్​లు లభిస్తాయి. ఈ ప్లాన్​లో పెర్​ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్​స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, స్పామ్ కాల్స్-ఎస్​ఎంఎస్​ హెచ్చరికలు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

అన్​లిమిటెడ్​ కాల్స్​, 3000కుపైగా ఎస్​ఎంఎస్​లు- 1 ఇయర్​ రీఛార్జ్​ ప్లాన్స్​ ఇవి

Published 352d ago

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రాముఖ్యమైన గ్రహాల్లో కుజుడుది ప్రత్యేక స్థానం. ధైర్యం, శౌర్యం, వ్యూహం, నాయకత్వానికి సంకేతానికి పరిగణించే కుజుడు అక్టోబర్ 27న అంటే మరో రెండు రోజుల్లో తన సొంత రాశి వృశ్చికంలోకి సంచరించనున్నాడు.

ఈ 5 రాశులకు రెండు రోజుల్లో మారనున్న తలరాత- ఆకస్మిక ధనం, అధిక లాభాలు, ప్రమోషన్స్!

Published 352d ago

నవంబర్‌లో శుక్రుడు, బుధుడు కలిసి కొత్త యోగాన్ని ఏర్పరుస్తారు. లక్ష్మీ నారాయణ రాజ యోగం అనే చాలా శుభ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో కలిసి సంచారం చేస్తారు. ఈ అరుదైన రాజయోగం అనేక రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి సాధిస్తుంది. లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల ఏ రాశులకు అదృష్టం కలుగుతుందో చూద్దాం.

లక్ష్మీ నారాయణ రాజయోగంతో అదృష్టం చూడబోతున్న రాశులు.. లాభాలు తెచ్చే ఒప్పందాలు!

Published 353d ago

విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.

ఎప్పుడైనా కింగ్ కింగే- సిడ్నీలో రికార్డుల మోత మోగించిన కోహ్లి- సచిన్ తర్వాత అతడే

Published 353d ago

దే కాల్ హిమ్ ఓజీ - పవన్ కళ్యాణ్ యాక్షన్-ప్యాక్డ్ తెలుగు చిత్రం 'దే కాల్ హిమ్ ఓజీ' థియేటర్లలో సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. శనివారం (అక్టోబర్ 25) ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్‌-ఓటీటీని షేక్ చేస్తున్న ఓజీ-నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ 10

Published 353d ago