PAGE 31

Telugu Photos Gallery

జియో రెండు అద్భుతమైన పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఫ్రీగా రావడంతోపాటు 300 జీబీ వరకు డేటా కూడా వస్తుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్లు రూ.1549, రూ.749గా ఉన్నాయి. ఈ ప్లాన్లలో 300 జీబీ వరకు డేటా లభిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్లాన్ లో కంపెనీ అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత డేటాను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో.. నెలకు 300 జీబీ డేటా.. జియో ప్లాన్స్ ఇవి

Published 343d ago

బుధ గ్రహం ప్రతి నెలా తన గమనాన్ని మారుస్తుంది. బుధుడు ప్రస్తుతం వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడు నవంబర్ 23, 2025న సాయంత్రం 7.57 గంటల వరకు వృశ్చికరాశిలో తన గమనాన్ని కొనసాగిస్తాడు. ఈ బుధ సంచార శుభ ప్రభావం మూడు రాశులకు చెందిన వారికి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ కాలంలో ఈ మూడు రాశులకు చెందిన వ్యక్తులు వారి జీవితాల్లో గౌరవం, కీర్తి, ప్రతిష్టను పొందుతారు. కుజుడు వృశ్చిక రాశిలో బుధ సంచారం వలన ఏ మూడు రాశులకు ప్రతి అడుగులో అదృష్టం లభిస్తుందో చూద్దాం..

నవంబర్ 23 వరకు ఈ 3 రాశుల వారికి లక్కే లక్కు.. బుధుడితో ఆనందం, శ్రేయస్సు, శుభఫలిత

Published 343d ago

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమాల్లో ది రాజా సాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురు హీరోయిన్స్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ రాజా సాబ్‌లో హీరోయిన్‌గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుమార్తె మాళవిక మోహనన్

Published 344d ago

పడకగదిలో అద్దం - మీ పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉంటే, అది చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. మంచం ఎదురుగా అద్దాన్ని పెట్టడం మంచిది కాదు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఒకవేళ అద్దం మంచం ముందు ఉన్నట్లయితే, దానిని తొలగించండి లేదా కర్టెన్ వేయండి.

వాస్తు చిట్కాలు: ధనం, విజయాలు కలగాలంటే వాస్తు ప్రకారం ఈ సులువైన పరిహారాలను

Published 344d ago

చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఉదయం 4:45 గంటలకు వికారాబాద్‌లోని తాండూర్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. హైదరాబాద్‌కు వస్తుండగా చేవెళ్ల మండ‌లంలోని మీర్జాగూడ వద్ద బస్సును కంకరతో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది.

In Pics : ఓరి దేవుడా ఎంతటి దారుణం.. చేవెళ్ల బస్సు ప్రమాదంలో కంకర కింద మృతదేహాలు!

Published 344d ago

రెడ్ డ్రెస్ లో హాట్ పోజులతో మెరిసిపోయిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? థ్రిల్లర్ మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్న నందిత శ్వేత.

వీజేగా మొదలెట్టి.. స్క్రీన్ నేమ్ తన పేరుగా.. తెలుగులో థ్రిల్లర్ సినిమాలతో క్రేజ్

Published 344d ago

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,12,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,190ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,700 ఉంది.

Gold price today : స్థిరంగా బంగారం, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Published 344d ago

ఎయిర్​టెల్ రూ.161 ప్లాన్ - ఈ ప్లాన్ 30 రోజుల పాటు నడుస్తుంది. ఇందులో ఇంటర్నెట్ వాడుకోవడానికి 12 జీబీ డేటాను అందిస్తోంది.

ఎయిర్​టెల్​ నుంచి బడ్జెట్​ రీఛార్జ్​ ప్లాన్స్​.. 20కిపైగా ఓటీటీలు కూడా ఫ్రీ!

Published 344d ago

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఇండియాలో మళ్లీ పండగొచ్చింది-ప్రపంచకప్ విక్టరీతో అర్ధరాత్రి సెలబ్రేషన్స్-ఫొటోలు

Published 344d ago

బృహస్పతి, సూర్యుడు, కుజుడు, రాహువు, కేతువు వంటి ముఖ్యమైన గ్రహాలు 2026లో తమ స్థానాలను మార్చుకుంటాయి. కానీ శని సంచారం అనేక శుభ సంయోగాలను, రాజయోగాలను కూడా సృష్టిస్తుంది. దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తుల అదృష్టం మారవచ్చు. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు, 2026లో ఈ రాశిలోనే ఉంటాడు. అయితే ఇతర గ్రహాల ప్రభావంతో పాటు శని ప్రభావం కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులు 2026లో తమ పెండింగ్ పనిని పూర్తి చేస్తాయి, కెరీర్ పురోగతిని కూడా అనుభవించవచ్చు.

ఈ రాశులవారి తలరాత మార్చనున్న శని భగవానుడు.. లవ్ లైఫ్ హ్యాపీ, డబ్బు ప్రయోజనాలు!

Published 344d ago

ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు ఏంటో తెలుసుకుందాం. అయితే, వీటిలో టాప్‌లో సౌత్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు ఇవే.. తెలుగులో 5!

Published 344d ago

టీవీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నియా శర్మ తన కెరీర్‌లో ఎన్నో సీరియల్స్, రియాలిటీ షోలలో పనిచేసింది. ఏక్తా కపూర్ రూపొందించిన నాగిని సీరియల్‌తో నియాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

బాత్‌టబ్‌లో హాట్ పోజులిచ్చిన సీరియల్ నటి- ఫొటోలు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Published 344d ago

ప్రస్తుతం కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు తన సొంత రాశిలోకి మారడంతో ఐదు ప్రధాన పురుష రాజయోగాలలో ఒకటైన రుచక రాజయోగం ఏర్పడింది. కుజుడు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ రాజయోగాల ప్రభావం అన్ని రాశుల జీవితాలపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వాటిలో కొన్ని చాలా అదృష్టవంతులు, కొన్ని రాశులకు వివిధ ప్రయోజనాలను తెస్తాయి. కుజుడి కేంద్ర త్రికోణ రాజయోగం ఏ రాశులకు ప్రయోజనం చేకూరుస్తుందో చూద్దాం.

అరుదైన యోగంతో ఈ రాశులవారికి ఫేట్ మారుతోంది.. కింగ్‌లా బతుకుతారు!

Published 344d ago

రెడ్ కలర్ పొట్టి గౌన్ లో అందాలతో రెచ్చగొడుతున్న ఈ భామ ఎవరో కాదు? తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల. ఈ ముద్దు గుమ్మ హాట్ షోతో చెలరేగింది.

పొట్టి డ్రెస్ లో రెచ్చగొడుతున్న అనన్య నాగళ్ల..అదిరే అందాలతో హాట్ షో.. లుక్కేయండి

Published 344d ago

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. 'SAI SHIVAM'' పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఈ వారంలోనే జర్నీ

Published 345d ago

మహిళల ప్రపంచకప్​ ఆశాంతం టీమిండియా బ్యాటింగ్​ లైనప్​లో నెం.3 ఇబ్బంది పెట్టింది. కానీ జెమిమా కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్​లో ఆ ఇబ్బంది కూడా తొలగిపోయింది. ఇది కూడా సానుకూల విషయమే.

సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిపత్యం.. మహిళల ప్రపంచ కప్​లో భారత్​ గెలుపు ఖాయమేనా!

Updated 345d ago

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

IMD వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు - పిడుగులు పడే ఛాన్స్..!

Published 345d ago

ఈ గూగుల్​ పిక్సెల్​ 9లో 6.3 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 2700 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. ఇందులో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చారు. ఇందులో 4,700ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇందులో యాడ్​మీ, మ్యాజిక్​ ఎరేజర్​, సర్కిల్​ టు సెర్చ్​ వంటి ఏఐ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

ఫ్లిప్​కార్ట్​లో Google Pixel 9 స్మార్ట్​ఫోన్​పై అతి భారీ డిస్కౌంట్​..

Published 345d ago

నవంబర్‌లో మీనరాశిలో శని ప్రత్యక్షంగా కదులుతున్నాడు. ఈ నెలలో బృహస్పతి తిరోగమనంలో కదులుతున్నాడు. శని ప్రత్యక్ష కదలిక, బృహస్పతి తిరోగమన కదలిక చాలా మందికి అదృష్టాన్ని తెస్తాయి. ఇలా 500 ఏళ్ల తర్వాత జరుగుతుంది. కర్మ, న్యాయ గ్రహం అయిన శని మీనరాశిలో ఉన్నప్పుడు ప్రత్యక్ష సంచారానికి వెళ్తాడు. ఒకే నెలలో రెండు ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు కొన్ని రాశిచక్ర గుర్తులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది, వారి అదృష్టాన్ని పెంచుతుంది.

500 సంవత్సరాల తర్వాత అరుదైన సమయం.. వీరికోసం జాక్‌పాట్ ఎదురుచూస్తోంది, లక్కు కూడా

Published 345d ago

నవంబర్‌లో శని దేవుడు మీన రాశిలో సంచరిస్తాడు. అదే సమయంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. శుక్రుడు నవంబర్ 2న తులారాశిలో సంచరిస్తాడు. ఆ తరువాత గ్రహాలకు అధిపతిగా పరిగణించే సూర్యుడు నవంబర్ 16న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కూడా వృశ్చికరాశిలో ఉదయిస్తాడు. 5 గ్రహాల స్థానాల్లో ఈ మార్పుల కారణంగా, నవంబర్ నెల కొన్ని రాశులకు చాలా అదృష్టంగా ఉండబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు తమ కెరీర్‌లో మంచి పురోగతి, లాభాలను చూడవచ్చు.

గ్రహాల సంచారంతో నవంబర్ నెలలో వీరికి అదృష్టం.. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు!

Published 345d ago