PAGE 30

Telugu Photos Gallery

బాలీవుడ్ హీరోయిన్- బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ నేపథ్యం లేనప్పటికీ సినిమాల్లో అద్భుతమైన నటన చూపించే నటులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒక టాలెంటెడ్ హీరోయిన్ గురించే మనం చెప్పుకునేది. ఆమె హీరోయిన్‌గానే కాకుండా సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేసింది.

అందంగా ఉన్నందుకే హీరోయిన్‌గా రెజెక్ట్- 400 కోట్ల సంపాదన-మహేశ్ బాబుతో నటించిన భామ

Published 340d ago

ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. ఆ రోజు కూడా నియోజకవర్గపరిధిలోని అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - 4 రోజులు వైన్స్ షాపులు బంద్, ఎక్కడంటే..?

Published 340d ago

జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగులో బుల్లితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జైన్. ఈ సీరియల్‌లో బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరి హీరోగా చేశాడు.

పెళ్లి కాకముందు నిన్ను కోరి హీరోతో సహజీవనం- సీరియల్ భామ ప్రియాంక గ్లామర్ ఫొటోలు

Published 340d ago

జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు విలాసం, ప్రేమ, ఆనందాన్ని తెస్తాడు. నవంబర్ 7న, శుక్రుడు రాహువు పాలించే స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది కొన్ని రాశులకు అపారమైన అదృష్టాన్ని తెస్తుంది. ఈ శుక్ర సంచారం మూడు రాశులకు విలాసవంతమైన జీవితాన్ని, శ్రేయస్సును తెస్తుంది. ఈ పోస్ట్‌లో ఆ రాశులు ఏంటో చూద్దాం..

స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశులకు అపార ప్రయోజనాలు, ఆస్తి కొనుగోలు అవ

Published 340d ago

సోనీ లివ్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ లో రియాల్టీ షోలు, వెబ్ సిరీస్, మూవీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

సోనీ లివ్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

Published 340d ago

ఇలా బోల్డ్ షోతో స్విమ్మింగ్ పూల్ లో సెగలు రేపుతున్న ఈ భామ పేరు షామా సికందర్. బాలీవుడ్ లో పాపులర్.

16 ఏళ్లకే డెబ్యూ.. 44 ఏళ్ల వయసులోనూ హాట్ షో.. పూల్‌లో రెచ్చ‌గొట్టే పోజులు

Published 341d ago
ఒకవేళ మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేశ విగ్రహాన్ని ఉంచినట్లయితే, వాస్తు ప్రకారంగా, దిక్కు పట్ల మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారంగా, ప్రధాన ద్వారం వద్ద గణేష్ విగ్రహాన్ని ఉంచడానికి ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Vastu: ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేశ విగ్రహాన్ని పెట్టేటప్పుడు, ఈ పొరపాట్లు చేయక

Published 341d ago

కలర్ ఫుల్ డ్రెస్ లో ఇలా మెరిసిపోయింది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది.

వెడ్డింగ్ సీజ‌న్‌-క‌ల‌ర్‌ఫుల్ డ్రెస్‌లో హాట్‌గా జాన్వీ క‌పూర్‌-పెద్ది భామ లుక్

Published 341d ago

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

ఫొటోలు : తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

Published 341d ago

గజకేసరి రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రాజయోగం చంద్రుడు, బృహస్పతి కలయిక ద్వారా ఏర్పడుతుంది. బృహస్పతి ప్రస్తుతం దాని కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 10న చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు, కర్కాటక రాశిలో గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తాడు. ఈ రాజయోగం కొన్ని రాశిచక్ర గుర్తుల అదృష్టాన్ని మార్చగలదు. వారి కెరీర్లు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను కూడా పొందవచ్చు. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

12 సంవత్సరాల తర్వాత ఈ 3 రాశుల వారికి గజకేసరి రాజయోగంతో అదృష్టం.. లక్ష్మీ-కుబేరుల

Published 341d ago

కుజుడు సృష్టించిన విపరీత రాజయోగం ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది, అయితే ఇది చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని రాశులకు మంచి ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. కుజుడు అక్టోబర్ 27న వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 7 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. అందువలన విపరీత రాజయోగం డిసెంబర్ వరకు కొనసాగుతుంది. విపరీత రాజయోగం ఒక వ్యక్తి జీవితంలో ఊహించని మార్పులను తెస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. డిసెంబర్ వరకు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.

డిసెంబర్ వరకూ ఈ రాశులవారికి అదృష్టం వెంటే ఉంటుంది, జీవితంలో ఊహించని మార్పులు!

Published 341d ago

ఆర్మాక్స్ మీడియా గత వారం టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను విడుదల చేసింది, ఈ జాబితాలో మహాభారత కథను చెప్పే 2 యానిమేటెడ్ వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి, ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.

ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. ఏఐ క్రియేట్ చేసిన మహాభారతం

Published 341d ago

నవంబర్ నెలలో శుక్రుడు, బుధుడు తులారాశిలో సంయోగం చెందుతారు. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు నవంబర్ 2న తులారాశిలో తన సంచారాన్ని ప్రారంభించాడు. నవంబర్ 26 వరకు ఈ గ్రహంలో శుక్రుడు తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈలోగా బుధుడు నవంబర్ 23న సాయంత్రం 7.58 గంటలకు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 6 వరకు తన సంచారాన్ని కొనసాగిస్తాడు. నవంబర్ 23న శుక్రుడు, బుధుడు తులారాశిలో సంయోగం చెందుతారు. ఇది మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అపారమైన ప్రయోజనాలను తెస్తుంది.

శుక్రుడు, బుధుడు సంయోగం.. ఈ 3 రాశుల ప్రతి అడుగులోనూ విజయం తప్పక వస్తుంది!

Published 341d ago

ఐఎండీబీ ఈ ఏడాది ఇంకా మిగిలిన నెలల్లో రిలీజ్ కాబోతున్న ఇండియన్ సినిమాల్లో ప్రేక్షకులు వేటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో రివీల్ చేసింది. మరి వీటిలో ఏయే మూవీస్ ఉన్నాయో చూడండి.

ఈ ఏడాది ఇంకా రిలీజ్ కాబోతున్న ఈ 9 సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

Published 341d ago

ప్రపంచంలోని టాప్-5 ధనిక మహిళా క్రికెటర్ల గురించి తెలుసుకోండి. ప్రపంచంలోని ఐదుగురు ధనిక మహిళా క్రికెటర్లలో ముగ్గురు భారత అమ్మాయిలు ఉన్నారని, అయితే అగ్రస్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ప్రపంచంలోని టాప్-5 ధనిక మహిళా క్రికెటర్లు.. లిస్ట్ లో ముగ్గురు ఇండియన్ అమ్మాయిలు

Published 342d ago

'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ 10 నవంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

ఒకే ట్రిప్ లో అరకు, సింహాచలం చూసి రావొచ్చు - ఈ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

Published 342d ago

ఇంటి పరిశుభ్రతకు వాస్తు నియమాలు- సరైన వాస్తు ఉన్న ఇంటికి ఎన్నడూ వ్యతిరేక శక్తి ప్రవేశించదు. ఇంట్లో ప్రతి గది, వస్తువు కూడా వాస్తుకు సంబంధించినది. ఒకవేళ ఇంటి వాస్తు స్థిరంగా ఉన్నట్లయితే, దీని ద్వారా జీవితంలోని సగం సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతారు. అదే సమయంలో, ఇంటి పరిశుభ్రతకు సంబంధించి అనేక వాస్తు నియమాలున్నాయి, ఇది ఇంటికి సంతోషం మరియు సంవృద్ధిని అందిస్తుంది. కాబట్టి మీ ఇంటిని శుభ్రపరచడమే కాకుండా ప్రతి వ్యతిరేక శక్తిని తొలగించే కొన్ని సాధారణ నియమాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips for Cleaning: ఇంటిని ఇలా శుభ్రం చేస్తే ప్రతికూల శక్తి తొలగి, సానుకూల

Published 342d ago

కింగ్ కోహ్లి.. ఆధునిక భారత క్రికెట్ దిగ్గజం. టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడు. పరుగుల రారాజుగా పేరు. ఛేజింగ్ మొనగాడు. కోహ్లి ఇవాళ (నవంబర్ 5) 37వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.

పరుగుల రారాజు.. కోహ్లి బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. కింగ్ సంచలన రికార్డులివే!

Published 342d ago

ఇది బీఎస్ఎన్ఎల్ నుంచి వచ్చిన బడ్జెట్-కేటగిరీ ప్లాన్ అయినప్పటికీ.. వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, బీఎస్ఎన్ఎల్ సినిమా, ఈరోస్ నౌ యాప్ వంటి కొన్ని ఉచిత యాడ్-ఆన్ సేవలను కూడా పొందవచ్చు. వీటితో మీరు కాలింగ్, ఇంటర్నెట్​తో పాటు వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

బీఎస్​ఎన్​ఎల్​ వాల్యూ ఫర్​ మనీ రీఛార్జ్​ ప్లాన్​ ఇది- రోజుకు 2.5 జీబీ డేటా, ధర..

Published 342d ago

ప్రస్తుతం సౌత్ బేస్‌మెంట్, సౌత్ మెయిన్ బిల్డింగ్ నార్త్ వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్, బేస్‌మెంట్‌తో కూడిన నార్త్ మెయిన్ బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న 'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్' అభివృద్ధి పనులు - ఈ ఫొటోలు చూడండి

Published 342d ago