technology photos

Latest from technology

జెమినీ ఏఐతో మీ ‘దీపావళి విషెస్’​ని మీరే క్రియేటివ్​గా క్రియేట్​ చేసుకోండిలా..

" alt="

వాట్సాప్ ఫీడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించేలా కస్టమ్ ఇమేజ్‌లను కూడా జెమినీ క్షణాల్లో డిజైన్ చేస్తుంది. జెమినీ చాట్ బాక్స్‌లో ఇమేజ్ క్రియేట్ చేయమని అడుగుతూ నేపధ్యం, అలంకరణ వివరాలు తెలపండి. ఉదాహరణకు: "చుట్టూ చుక్కల ఆకాశం కింద, బంతి పూల మాలలతో, వందలాది మట్టి ప్రమిదల వెలుగులతో మెరిసిపోతున్న సాంప్రదాయ భారతీయ ఇంటి ప్రాంగణం ఇమేజ్‌ను హెచ్‌డీ క్వాలిటీలో జనరేట్ చేయి," అని ప్రాంప్ట్ ఇవ్వండి. జెమినీ కొన్ని డిజైన్ వర్షన్లను చూపిస్తుంది. మీకు నచ్చిన చిత్రంపై టాప్ చేసి ఫుల్ స్క్రీన్‌లో చూసి, డౌన్‌లోడ్ ఐకాన్ నొక్కి మీ ఫోన్ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. వాట్సాప్‌లో అటాచ్‌మెంట్ ఐకాన్ క్లిక్ చేసి, సేవ్ చేసిన చిత్రాన్ని ఎంచుకుని, దాని కింద క్యాప్షన్ బాక్స్‌లో మీరు ముందుగా క్రియేట్ చేసుకున్న టెక్ట్స్ మెసేజ్ పేస్ట్ చేసి సెండ్ నొక్కండి.

" /> 5
Published on Nov 08, 2026 11:35 am IST

గూగుల్ మ్యాప్స్​లో సరికొత్త విప్లవం! హోటల్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ కూడా..

" alt="

హోటల్ బుకింగ్‌ల విషయంలోనూ ఇది అంతే సమర్థవంతంగా పనిచేస్తుంది. పది రకాల ఫిల్టర్లు ఎంచుకునే పనిలేకుండా.. "విశాలమైన గదులు ఉండి, తక్కువ ధరలో దొరికే ఫ్యామిలీ హోటల్ చూపించు," అని అడిగితే చాలు. గూగుల్ మ్యాప్స్ ప్రత్యక్ష ధరలు, గదుల లభ్యతను తనిఖీ చేసి మీకు సరైన ఆప్షన్లను ముందే ఉంచుతుంది. ఇది మాత్రమే కాదు, మీరు బస చేసే ప్రదేశం చుట్టుపక్కల జరిగే సంగీత కచేరీలు, పండుగలు, స్థానిక పర్యాటక ప్రాంతాల వివరాలను టికెట్ బుకింగ్ లింకులతో సహా ఆస్క్ మ్యాప్స్ అందిస్తుంది. ఈ అధునాతన ఏఐ ఫీచర్లు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇండోనేషియా, జపాన్, మెక్సికోలతో సహా 150కి పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్నాయి.

" /> 5
Published on Aug 07, 2026 11:24 am IST
SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!