PAGE 35

Telugu Photos Gallery

అయోధ్యలో జరిగిన గొప్ప దీపోత్సవం వేడుకల కోసం 2,128 మంది కలిసి 'హారతి' నిర్వహించారు. అదే ప్రదేశంలో 26.17 లక్షల దీపాలు వెలిగించారు!

అయోధ్యలో దీపోత్సవం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు! గిన్నీస్​ రికార్డులు బ్రేక్​..

Published 358d ago

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు మీరు మీ సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.

Diwali stock picks : ఈ 6 స్టాక్స్​తో భారీ లాభాలకు ఛాన్స్​! ఈ దీపావళికి బెస్ట్ 'బ

Published 358d ago

దీపావళి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు ఇవే. మొదటి స్థానంలో ఉన్న ఈ సినిమా హృతిక్-ఎన్టీఆర్ 'వార్ 2'ని వెనక్కి నెట్టింది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి రాగానే ట్రెండింగ్‌లో నంబ‌ర్‌వ‌న్‌.. వార్ 2 వెనక్కి

Published 359d ago

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి.

సరికొత్త హంగులతో 'హైటెక్ సిటీ రైల్వే స్టేషన్' - ఈ కొత్త ఫొటోలు చూడండి

Published 359d ago

రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధన ఫీజుల దరఖాస్తులపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే గడువు పూర్తి కాగా… తాజాగా అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ గడువు డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు.

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేద

Published 359d ago

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,19,987గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,30,897ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 19,170 ఉంది.

Gold price today : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

Published 359d ago

ఈ స్మార్ట్​ఫోన్​ హైలైట్​ బ్యాటరీ అని చెప్పుకోవాలి! ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ సెటప్​ ఉంది. అంతేకాదు, దీనికి 80డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తోంది. ఎక్కువ సేపు ఫోన్​ని వినియోగించే వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది.

6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- తక్కువ ధరలో ఎక్కువ AI ఫీచర్స్​ ఉన్న స్మార్ట

Published 359d ago

'హిట్‌మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ ఆదివారం (అక్టోబర్ 19)న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి వన్డేలో మైదానంలోకి అడుగుపెట్టగానే ఓ అరుదైన క్లబ్‌లో చేరతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఐదో భారతీయుడిగా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా నిలుస్తాడు. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటివరకు 499 మ్యాచ్‌ల్లో 19700 పరుగులు చేశాడు. అతను 67 టెస్టులు, 273 వన్డేలు, 159 T20Iలు ఆడాడు. రోహిత్ కూడా టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

500 మ్యాచ్‌ల క్ల‌బ్‌లో రోహిత్ శ‌ర్మ‌.. ఆ లిస్ట్‌లోని భార‌త బ్యాట‌ర్లు వీళ్లే

Published 359d ago

రెడ్ డ్రెస్ వేసుకున్న దేవ కన్యలా మెరిసిపోయింది ఊర్వశి రౌటేలా. దీపావళి సెలబ్రేషన్ ఈవెంట్ కోసం ఇలా రెడీ అయింది ఈ హాట్ భామ.

16 లక్షల రెడ్ డ్రెస్‌లో బోల్డ్ షో..చిరంజీవి, పవన్‌తో చిందేసిన ఈ హాట్ భామ తెలుసా?

Published 360d ago

నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా ఇంటి పన్ను చెల్లించేవారు. ఇకపై పంచాయతీలలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. చాలా సింపుల్ గా పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

ఏపీ ప్రజల కోసం మరో కొత్త సర్వీస్ - ఇకపై ఇంటి పన్నును మీరే ఆన్ లైన్ లో చెల్లించుక

Published 360d ago

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఈ గడువు ఇవాళ్టితో(శనివారం) ముగియనుంది. శుక్రవారం ఒక్క రోజే 25 వేలు రాగా… మొత్తం సంఖ్య 50 వేలు దాటింది.

తెలంగాణ కొత్త వైన్స్ టెండర్ల అప్డేట్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ, 'డ్రా' ఏ రో

Published 360d ago

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,21,725- రూ. 1,32,795గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 19,590గాను.. కేజీ వెండి రేటు రూ. 1,95,900గాను కొనసాగుతున్నాయి.

Today gold rate : ధన త్రయోదశి నాడు అత్యంత భారీగా పెరిగిన బంగారం ధర!

Published 360d ago

యమ దీపం: వాస్తు ప్రకారం, ధంతేరాస్ సాయంత్రం యమరాజుకు దీపారాధన చేయడం వల్ల భయం మరియు ప్రమాదం నుండి దూరంగా ఉండచ్చు. ప్రధాన ద్వారానికి వెలుపల 14 దీపాలు వెలిగించండి.  'ఓం యమాయ నమః' మంత్రాన్ని పఠించండి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది. ఇది ఇంట్లో సంతోషం మరియు శాంతిని అందిస్తుంది.

ఈరోజు ధన త్రయోదశి వేళ సాయంత్రం ఈ 4 మర్చిపోవద్దు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

Published 360d ago

రెడ్​ మ్యాజిక్​ 11 ప్రో చైనాలో లాంచ్​ అయ్యింది. చైనాలో ఈ స్మార్ట్​ఫోన్​ వేరియంట్లు ధరలు.. 12జీబీ ర్యామ్​-256జీబీ వేరియంట్​కు 4999 యువాన్​ (సుమారు రూ. 62,000), 16జీబీ ర్యామ్​-512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ 5,699 యువాన్​లు (సుమారు రూ. 70వేలు)గా ఉన్నాయి.

8000ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​ ఇది! బోలెడు AI ఫీచర్స్​తో లాంచ్​- ధర ఎంతంటే.

Published 360d ago

మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... కాచిపురం బయల్దేరుతారు. కామాక్షి ఆలయం, ఏకాంబేశ్వర టెంపుల్ ను దర్శించుకుంటారు. ఆ తర్వాత అరక్కోణం స్టేషన్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.5 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.ఉదయం 7.50 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

హైదరాబాద్ టు అరుణాచలం - మరికొన్ని టెంపుల్స్ కూడా చూడొచ్చు..! ఇదిగో IRCTC టూర్ ప్

Published 360d ago

మన తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ ను ఏలారు. అందులో శ్రీదేవి ఒకరు. అయితే 1980ల్లో ఆమె కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న నటి ఎవరో తెలుసా? పక్క ఫొటోలో ఉన్నది ఆమెనే.

అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటి.. శ్రీదేవితో 25 ఏళ్ల శతృత్వం.. ఎవరంటే?

Published 360d ago

కన్య రాశి- మీ జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక నిర్వహణలో సమస్య ఉండవచ్చు. అనవసరమైన వస్తువుల కోసం ఖర్చు చేయడం మానుకోండి. లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

అక్టోబర్ 18 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఎంతో అనుకూలం, నెరవేరనున్న కోరికలు!

Published 360d ago

ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రకటన చేసింది. ఇందుకోసం విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు షురూ చేసింది.

ఏపీ డీఎస్సీ కోసం చూస్తున్నారా...? ఈసారి మార్పులు ఉండే ఛాన్స్..! తెరపైకి ఆ 2 పరీక

Published 360d ago

దీపావళి సందర్భంగా బాలీవుడ్ లో రిలీజయ్యే సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. మరి గత 35 ఏళ్లలో హిందీలో వచ్చిన ఆ సినిమాలు ఏవో చూడండి.

దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లే.. 10 సినిమాలు షారుక్ ఖాన్‌వే

Published 361d ago

ఈ శుక్రవారం (అక్టోబర్ 17) దీపావళి వీకెండ్ లో చాలా సినిమాలు, సిరీస్ లు విడుదల అయ్యాయి. నెట్ ఫ్లిక్స్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్లైజింగ్ థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, ట్రూ క్రైమ్ స్టోరీస్ వంటి అనేక సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేశాయి.

ఈరోజు ఓటీటీలోకి వచ్చిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Published 361d ago