PAGE 13

Telugu Photos Gallery

ప్రస్తుతం జరుగతున్న ఐపీఎల్ టీ20 టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న కోహ్లీ, కేకేఆర్‌పై తన ప్రతాపం చూపాడు. కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది కోహ్లీకి ఐపీఎల్‌లో 9వ సెంచరీ కాగా, ఓవరాల్ టీ20 క్రికెట్‌లో 10వ సెంచరీ. తద్వారా టీ20 ఫార్మాట్‌లో 10 సెంచరీలు బాదిన తొలి భారతీయుడిగా విరాట్ నిలిచాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్ (22), బాబర్ ఆజం (13) తర్వాత డేవిడ్ వార్నర్‌తో కలిసి కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో 14,000 పరుగులు... తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ..!

Published 151d ago

జ్యోతిష్య అంచనాల ప్రకారం శని ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తోంది. ఇది మే 17వ తేదీ మధ్యాహ్నం 2:34 గంటలకు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. శనిని కర్మ, న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. ఇది చాలా నెమ్మదిగా కదిలే గ్రహం కావడంతో దాని ప్రభావాలు చాలా కాలం పాటు ఉంటాయని నమ్ముతారు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను తెచ్చిపెడితే, మరికొన్ని రాశుల వారికి సవాళ్లు, పరీక్షలను కూడా తెస్తుంది. అవి ఏ రాశులో చూద్దాం..

రేవతి నక్షత్రంలో శని ప్రవేశించడం వల్ల దురదృష్టం, సమస్యలను ఎదుర్కొనే 3 రాశులు!

Published 152d ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో అలియా భట్ పీచ్ రంగు దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది. ఆమె లుక్ అభిమానులతో పాటు ఫ్రెంచ్ గడ్డపై ఉన్న హాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది.

Alia: కేన్స్ లో మెరిసిన అలియా భట్-ఫ్లయింగ్ కిస్ లు-పట్టించుకోని ఫొటోగ్రాఫర్లు

Published 152d ago

వివో వై19ఎస్ 5జీ- వాస్తవానికి ఈ స్మార్ట్​ఫోన్ ధర రూ. 15వేల కన్నా ఎక్కువ! కానీ ఆఫర్లు, డిస్కౌంట్లు లభించినప్పుడు దీనిని రూ. 15వేల లోపు పొందవచ్చు. దీనికి మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది. అంటే అనుకోకుండా కింద పడినా తట్టుకునేలా దీనిని దృఢంగా నిర్మించారు. టీ4 లైట్ లాగే ఇందులోనూ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 90హెచ్​జెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. దీని కెమెరా 13 మెగాపిక్సెల్ మాత్రమే.

Budget phones : వివో బెస్ట్ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి- ధర రూ. 15వేల లోపే..

Published 152d ago

టీజీ సీపీగెట్-2026 కన్వీనర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాజేందర్ కట్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఆయన పర్యవేక్షణలో నోటిఫికేషన్ జారీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అన్ని చర్యలు చేపట్టనున్నారు.

TG CPGET Notification 2026 : టీజీ సీపీగెట్ అప్డేట్ - ఇవాళ నోటిఫికేషన్ విడుదల

Published 152d ago

మార్కెట్ నుండి తెచ్చిన పుచ్చకాయను ఎక్కువ సేపు బయట ఉంచితే అది మీ ఆరోగ్యానికి హానికరం. పుచ్చకాయను నిల్వ ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా పుచ్చకాయను కొనుగోలు చేసి, కోసిన తర్వాత రెండు గంటల కంటే ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచకూడదు. ఎందుకంటే దీనివల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.

Watermelon Tips : కట్ చేసిన పుచ్చకాయను ఎంతసేపట్లో తినేయాలి?

Published 153d ago

జీర్ణక్రియ- సబ్జా గింజల్లో సహజంగానే పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. వీటిని నెల రోజుల పాటు తీసుకుంటే మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. నీటిలో నానినప్పుడు ఈ గింజలు ఏర్పరిచే జెల్లీ లాంటి పొర, ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టి, కడుపు తేలికగా అనిపిస్తుందని ఒక అధ్యయనం పేర్కొంది.

Sabja seeds : రోజూ సబ్జా నీళ్లు తాగితే ఏమవుతుంది? అద్భుత మార్పులు ఇవే..

Published 153d ago

కుజుడు 45 రోజుల వరకు ఒకే రాశిలో ఉంటాడు. కుజుడు మేషంలోకి ప్రవేశించాడు. ఇప్పటికే గ్రహాలకు యువరాజుగా పరిగణించే బుధుడు ఈ మేష రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా మేషరాశిలో కుజ, బుధ గ్రహాల కలయిక ఒక శుభప్రదమైన, శక్తివంతమైన ధన యోగాన్ని సృష్టించింది. ఈ ధన యోగం యొక్క ప్రభావం 12 రాశుల వారి జీవితాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ధన యోగం కారణంగా 4 రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలను, వారి వృత్తిలో పురోగతిని పొందుతారు. కుజ, బుధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడిన ధన యోగం వలన ఏ రాశుల వారు అదృష్టవంతులు అవుతారో చూద్దాం .

కుజ, బుధ గ్రహాల కలయికతో ఏర్పడిన ధన యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మెుదలైంది

Published 153d ago

ఒక శుభప్రదమైన యోగం మే నెలలో ఏర్పడబోతోంది, అదే రవి యోగం. ఈ యోగం మే 19, 2026న ఏర్పడనుంది. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, సూర్యుడు ఒక నిర్దిష్ట స్థానంలో ఉండి, చంద్రుడు కొన్ని నక్షత్రాల గుండా సంచరిస్తున్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పడనున్న ఈ యోగం కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించబోతోంది. ఆ రాశులు ఏంటో చూడండి.

రవి యోగం కారణంగా ఏ 4 రాశుల వారు డబుల్ జాక్‌పాట్ కొట్టబోతున్నారో తెలుసా?

Published 154d ago

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శివారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. శివుడు 'భోలే బాబా'గా పిలవబడతాడు, అంటే భక్తుల చిన్నపాటి భక్తికి కూడా ఆయన త్వరగా ప్రసన్నమవుతాడు. ఈ క్రమంలోనే చాలామంది తమ ఇళ్లలో శాంతి, సౌభాగ్యాల కోసం శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తారు. అయితే, ఇంట్లో శివలింగాన్ని ఉంచడం అనేది ఒక బాధ్యతతో కూడుకున్న పని. పురాణాలు, వాస్తు శాస్త్రం ప్రకారం శివలింగ ప్రతిష్ఠకు కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి.

ఇంట్లో శివలింగం ఉంచవచ్చా..? పాటించాల్సిన నియమాలు, పూజా విధానం ఇదే

Published 154d ago

ఎస్​ఆర్​హెచ్- హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో ఆర్సీబీతో సమానంగా ఉన్నప్పటికీ, రన్ రేట్ (+0.737) తక్కువగా ఉండటం వల్ల రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. మే 22న ఆర్సీబీతో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ ఈ జట్టు ‘క్వాలిఫైయర్ 1’ స్థానాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.

IPL playoffs scenario : ఉత్కంఠగా ఐపీఎల్ ప్లేఆఫ్స్​ రేసు! టాప్​-4 జట్లు ఏవి?

Published 154d ago

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీసి ఆయనను పరామర్శించారు.

ఫొటోలు : పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ - జనసేనానికి పరామర్శ..!

Published 155d ago

కత్రినా నుంచి పరిణీతి వరకు ఈ ఏడాది అమ్మలుగా వీళ్లు ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Mothers Day 2026: కత్రినా నుంచి పరిణితి వరకు.. తల్లిగా ఫస్ట్ మదర్స్ డే

Published 155d ago

ఈ ఈవెంట్​లో ప్రముఖ నటి త్రిష సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచారు. ఆమె తల్లితో కలిసి ఈ వేడుకలో త్రిష పాల్గొన్నారు.

Vijay : ‘విజయ్​ అనే నేను’- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం! ఫొటోలు..

Published 155d ago

2026, మే 15న ఉదయం 6:28 గంటలకు వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించి , జూన్ 15 వరకు అక్కడే ఉంటాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ప్రభావాలను, మరికొన్నింటికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఈ పోస్ట్‌లో, సూర్యుని రాశి మార్పు వల్ల ఏ రాశుల వారు ఎక్కువగా ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం.

వృషభ రాశిలోకి సూర్యుడు.. మరికొన్ని రోజుల్లో ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

Updated 155d ago

మే 15న, సూర్యుడు, బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించి శక్తివంతమైన బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. ఈ సంచారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి బలమైన ఆర్థిక, వృత్తిపరమైన లాభాలను తెస్తుందని అంచనా. ఈ యోగం కొన్ని రాశుల వారి సమాజంలో కీర్తిని, పెట్టుబడులను, మొత్తం స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆ రాశులు ఏంటో చూద్దాం..

మే నెలలో బుధాదిత్య రాజయోగంతో విజయం, ధనాన్ని పొందే 4 రాశులు

Published 156d ago

పూజ హెగ్డే రెచ్చిపోయింది. అందాల విందుతో అదరగొట్టింది. శనివారం (మే 9) తన ఇన్ స్టాలో పూజ పోస్టు చేసిన హాట్ పోజులు వైరల్ గా మారాయి.

Pooja Hegde: బుట్టబొమ్మ బోల్డ్ షో..ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పూజ హెగ్డే ఫొటోలు

Published 156d ago

డిజైన్ పరంగా ఈ ఫిట్‌బిట్ ఎయిర్ చాలా విభిన్నంగా ఉంటుంది! ఇందులో ఎటువంటి డిస్‌ప్లే గానీ, బటన్లు గానీ ఉండవు. నోటిఫికేషన్లను కూడా ఇది సపోర్ట్ చేయదు. హెప్టిక్ ఫీడ్‌బ్యాక్ (వైబ్రేషన్స్) ద్వారా అలర్ట్స్ ఇస్తుంది. మొత్తం డేటాను 'గూగుల్ హెల్త్' యాప్ ద్వారా చూసుకోవచ్చు.

Fitbit air : ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్- హెల్త్​ ట్రాకింగ్​ కోసం క్రేజీ గ్యాడ్జెట్!

Published 156d ago

ఐపీఎల్ 2026లో  స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ విధ్వంసం కొనసాగిస్తున్నాడు. ఈ ఆటగాడు 11 మ్యాచ్ ల్లో 494 పరుగులతో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. క్లాసెన్ 4 హాఫ్ సెంచరీలు బాదాడు.

IPL 2026: కాటేరమ్మ కొడుకుల విధ్వంసం-ఆరెంజ్ క్యాప్ రేసులో స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లు

Published 157d ago

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు, మీ ఇంటి గ్యాడ్జెట్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026’ నేడు అధికారికంగా ప్రారంభమైంది. తొలుత ప్రైమ్​ సభ్యులకు ఇది లైవ్​ అయ్యింది. ఏసీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలపై మునుపెన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..

Amazon Sale : అమెజాన్ గ్రేట్​ సమ్మర్​ సేల్​ 2026 షురూ- వీటిపై అదిరే ఆఫర్లు..

Published 157d ago