PAGE 14

Telugu Photos Gallery

శుక్రుడు మే 14, 2026న ఉదయం 10:58 గంటలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అది జూన్ 7, 2026 వరకు అదే రాశిలో ఉంటుంది. ఆ తర్వాత జూన్ 8న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. బుధుడు అధిపతిగా ఉండే మిథున రాశిలోకి శుక్రుడి ప్రవేశం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఈ గ్రహ సంచారం వల్ల బాగా ప్రయోజనం పొందుతారు. ఆ రాశులు ఏంటో చూద్దాం..

మే నెలలో అదృష్టాన్ని పొందే 4 రాశుల వారు వీరే.. ఊహించని ఆర్థిక లాభాలు

Published 161d ago

దళపతి విజయ్ రాజకీయాల్లో సంచలన రంగ ప్రవేశం చేవాడు. అసెంబ్లీ ఎన్నికల్లో అతని పార్టీ టీవీకే విజయం దిశగా దూసుకుపోతోంది. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, వారి మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు విజయ్. అతని కెరీర్ లోని టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ లిస్ట్ ఇదే.

Vijay: రాజకీయాల్లో సంచలనం-నటనలోనూ అద్భుతం- విజయ్ టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ సినిమాలు

Published 161d ago

ఫిబ్రవరి 2024లో రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్, తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం రెండింటిలోనూ లీడింగ్​లో ఉన్నారు.

Vijay : ‘విజయ్​ అనే నేను’.. తమిళనాడు సీఎంగా దళపతి! నెట్​ వర్త్​ ఎంతో తెలుసా?

Published 161d ago

మే 2వ తేదీన ఉదయం 4:30 గంటల నుంచి కుజ గ్రహం ఉదయిస్తోంది. కుజుడి స్థానంలో ఈ మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేసినప్పటికీ, కొన్ని రాశుల వారు ఈ గ్రహ మార్పు వల్ల గరిష్ట ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులు ఏంటో మీరు ఈ పోస్ట్‌లో చూడవచ్చు.

May Luck : ఈ రాశులవారికి అదృష్టం స్టార్ట్ అయింది.. ఇక వీరి తలరాత మారిపోతుంది!

Published 162d ago

శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలోనూ భక్తులకు ఎలాంటి లోటు రాకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. బఫర్ స్టాక్‌ను అందుబాటులో ఉంచి, దర్శనం ముగించుకుని వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూలు అందేలా కౌంటర్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసింది.  (File/PTI)

Tirumala Rush : తిరుమలలో భక్తజన సంద్రం - ఒకే రోజు రికార్డుస్థాయిలో దర్శనం

Published 162d ago

డాక్టర్ సుధీర్ అందించిన గణాంకాల ప్రకారం.. రోజుకు 24 నిమిషాల అదనపు నిద్ర, 3.7 నిమిషాల వ్యాయామం, ఆహారంలో చిన్న మార్పులు చేస్తే.. మీ ఆరోగ్యవంతమైన జీవిత కాలం 4 ఏళ్లు పెరుగుతుంది. ఇదే అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే, మీ ఆయుష్షుకు మరో 9 ఏళ్ల ఆరోగ్యవంతమైన జీవితం తోడవుతుంది. "పర్ఫెక్ట్ లైఫ్‌స్టైల్ అంటే ప్రతిదీ అతిగా చేయడం కాదు.. కనీస అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం" అని ఆయన తెలిపారు.

Lifestyle changes : ఎక్కువ కాలం బతకడానికి ఈ 3 విషయాలు పర్ఫెక్ట్​గా చేస్తే చాలు!

Published 162d ago

హాట్ బ్యూటీ సీరత్ కపూర్ మరోసారి బోల్డ్ షోతో రెచ్చిపోయింది. హాట్ పోజులతో మంట పెట్టేసింది.

Seerat Kapoor: వెరైటీ చీరకట్టులో మెరిసిన భామ.. సీరత్ కపూర్ సొగసు చూడతరమా..ఫొటోలు

Updated 163d ago

మే 11వ తేదీన ఒక విశిష్టమైన గ్రహ అమరిక జరగనుంది. దీనిని జ్యోతిష్యపరంగా ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. సూర్య-శుక్ర, శుక్ర-గురు గ్రహాల మధ్య 30 డిగ్రీల కోణంతో ద్విద్వాదశ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం గ్రహ శక్తుల మధ్య సమతుల్యతను సూచించడంతో పాటు, జీవితంలో కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇటువంటి యోగాలు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి, పెట్టుబడుల వృద్ధి, కొత్త ఆదాయ వనరుల సృష్టి విషయంలో చాలా శుభప్రదమైనవిగా పరిగణిస్తారు.

పవర్‌ఫుల్ రాజయోగం.. మే 11వ తేదీ నుండి ఈ రాశుల వారికి అదృష్టం.. ఆదాయం రెట్టింపు!

Published 163d ago

వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు వంటి సాధారణ వస్తువులుగా కనిపించేవి కూడా మీ ఇంటి అందాన్ని, శక్తిని కాపాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో చీపుర్లను సరిగ్గా పెట్టకపోవడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ఆకర్షిస్తాయి. దీని వలన ఆరోగ్యం, సంపద, సంబంధాలు వంటి జీవితంలోని వివిధ అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి.

వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో చీపురు ఈ స్థానంలో ఉంటే.. మీ ఇంటికి అదృష్టం ఎప్పటికీ..

Published 163d ago

కిడ్నీలో రాళ్లు.. వినడానికి చిన్న సమస్యలా అనిపించినా, అది కలిగించే నొప్పి వర్ణనాతీతం. ఒక్కసారి ఈ సమస్య వచ్చిన వారిలో సగం మందికి పదేళ్లలోపు మళ్లీ రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు వైద్యులు, సామాన్యులు నమ్మే ఏకైక సూత్రం 'ఎక్కువ నీళ్లు తాగడం'. కానీ, తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాలు ఈ విషయంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి.

నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్లు రావనుకుంటున్నారా? పొరబడినట్టే!

Published 163d ago

హిందీలో వరుస సినిమాలతో రాశీ ఖన్నా జోరు మీదుంది. తెలుగులో లక్ కలిసి రాకపోవడంతో ఈ భామ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.

Rashii Khanna: తెలుగులో కలిసి రాని లక్.. ఓటీటీ సిరీస్‌తో.. రాశీఖన్నా హాట్ పోజులు

Published 164d ago

తక్షణ, స్థిరమైన శక్తి: వీటిలో ఉండే ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ మీకు రోజంతా కావలసిన శక్తిని అందిస్తాయి. ఉదయాన్నే వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది, దీనివల్ల మధ్య మధ్యలో జంక్ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ కలగవు.

Healthy foods : కాఫీతో కాదు.. మీ రోజును వీటితో మొదలుపెట్టండి! సూపర్​ ఎనర్జీ..

Published 164d ago

ఈ అలంకరణ కోసం 300 కేజీల వట్టివేరు, 500 కేజీల సంప్రదాయ పుష్పాలను వినియోగించారు. 15 వేల కట్ ఫ్లవర్స్ తో పాటు వివిధ రకాల పండ్లతో తోటను సుందరంగా తీర్చిదిద్దారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెంగళూరు, హైదరాబాద్ నిపుణులు ఈ అలంకరణలో పాలుపంచుకున్నారు.

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు - ఫొటోలు

Published 165d ago

Bellamkonda Srinivas Wedding: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి తిరుమలలో ఘనంగా జరిగింది.

Bellamkonda Srinivas Wedding: బెల్లం గారి పెళ్లాం.. ఘనంగా శ్రీనివాస్ పెళ్లి

Published 165d ago

సోనీ లివ్ ఓటీటీలోని కొన్ని ఒరిజినల్ అద్భుతమైన సిరీస్‌లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో క్రైమ్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు, యాక్షన్ నుంచి థ్రిల్లర్ వరకు అన్నీ ఉన్నాయి.

OTT Watch: ఓటీటీలోని ఈ టాప్ వెబ్ సిరీస్‌లు చూశారా? యాక్ష‌న్ టు థ్రిల్ల‌ర్‌

Published 165d ago

మే 22న, బుధ, శని గ్రహాల మధ్య 90 డిగ్రీల ప్రత్యేక కలయిక లాభ దృష్టి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ కలయిక జ్ఞానం, కర్మ, క్రమశిక్షణ, అలాగే వృత్తి, ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఈ యోగం కారణంగా 5 రాశుల వారు తమ జీవితాలలో అద్భుతమైన మార్పులు, ప్రయోజనాలను పొందుతారు. ఇప్పుడు శని, బుధ గ్రహాల వల్ల ఏర్పడిన లాభ దృష్టి యోగం కారణంగా ఏ రాశుల వారు అదృష్టవంతులు అవుతారో చూద్దాం.

అరుదైన యోగంతో ఈ 5 రాశుల వారు మే నెలలో డబుల్ జాక్‌పాట్ కొట్టబోతున్నారు!

Published 165d ago

బల్లులకు నాఫ్తలీన్ గుళికల వాసన కూడా నచ్చదు. వాటిని అల్మరాలలో, సింక్ కింద, లేదా స్టోర్‌రూమ్ మూలల్లో ఉంచండి. ఇది బల్లులను దూరంగా ఉంచుతుంది.

ఇంట్లో నుంచి బల్లులు తరిమేందుకు చిట్కాలు.. జస్ట్ ఇవి గోడల మూలల్లో స్ప్రే చేయండి

Published 166d ago

ఇవాళ (ఏప్రిల్ 29) సురేఖ వాణి బర్త్ డే. ఈ సందర్బంగా సుప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లోొ ఫొటోలు పోస్టు చేసింది.

Surekha Vani Supritha: సురేఖ వాణి బర్త్ డే.. మల్లెపూల దండలతో సుప్రీత ఫొటోలు

Published 166d ago

ఈ మొబైల్ లోపల మీడియాటెక్ నుంచి వచ్చిన అత్యంత వేగవంతమైన 'డైమెన్సిటీ 9500' చిప్‌సెట్ ఉంది. దీని గరిష్ట వేగం 4.21జీహెచ్​జెడ్ వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం 16జీబీ వరకు ర్యామ్, స్టోరేజ్ కోసం ఏకంగా 1టీబీ వరకు ఆప్షన్లను ఇచ్చారు.

OnePlus Ace 6 Ultra : 8600ఎంఏహెచ్ బ్యాటరీతో వన్​ప్లస్ ఏస్ 6 అల్ట్రా లాంచ్..

Published 166d ago

మే 1,2 తేదీల్లోనూ తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొడుతున్నాయి.

ఓవైపు ఎండలు... మరోవైపు వర్ష సూచన - తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..!

Published 166d ago