PAGE 15

Telugu Photos Gallery

బ్యాడాస్ రవికుమార్ - ఈ జాబితాలో 7వ స్థానంలో హిమేష్ రేషమియా నటించిన బ్యాడాస్ రవికుమార్ చిత్రం ఉంది. ఈ చిత్రం గత ఏడాది విడుదలైంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6.5.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో నేటి టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే!వీకెండ్‌కు బెస్ట్!

Published 169d ago

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) పరీక్షల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం…. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతాయి.

TG EAPCET అభ్యర్థులకు అలర్ట్ - రేపు ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లు విడుదల

Published 169d ago

వేసవి కాలం మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి చాలా మంచి సమయం. వేడివేడి, ఆవిర్లు వచ్చే, మసాలాలు ఎక్కువగా ఉండే, నూనె ఎక్కువగా ఉండే భోజనాన్ని ఎవరూ తినడానికి ఇష్టపడరు. మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను మీ జుట్టు కూడా కోరుకుంటుంది. మీ జుట్టు కెరాటిన్ అనే గట్టి ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ శరీరంలో తగినంత ప్రోటీన్ ఉండే ఆహారాలు తినాలి.

Hair Care Tips : వేసవిలో జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి? ఇదిగో ఐదు మార్గాలు

Published 169d ago

బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ తన నటనతో పాటు అందానికి కూడా పెట్టింది పేరు. తన కెరీర్‌లో చిత్రాంగద ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. తాజాగా ఓ ఫ్యాషన్ వీక్‌లో అప్సరసలా మెరిసిపోయింది.

Chitrangada Singh: అప్స‌ర‌స‌లా మెరిసిన చిత్రాంగ‌ద-ఈ బ్యూటీ ఏజ్ 50 అంటే నమ్ముతారా

Published 169d ago

శుక్రుడు ఏప్రిల్ 19న మేషరాశి నుండి తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. మే 14 వరకు అక్కడే ఉంటాడు. శుక్రుడి వల్ల ఏర్పడిన విపరీత రాజయోగం మిథున, తులారాశి వారికి శుభాన్ని చేకూరుస్తుంది. ఫలితంగా ఈ మూడు నిర్దిష్ట రాశుల వారి అదృష్టం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

విపరీత రాజయోగంతో కొన్ని రాశుల వారికి పురోగతికి అవకాశాలు, అదృష్టం మీ వెంటే!

Published 169d ago

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతులు) పేరిట ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక విభాగంలో వైభవ్ అతన్ని మించిపోయాడు. ఐపీఎల్‌లో 40 కంటే తక్కువ బంతుల్లో రెండు సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

బుడ్డోడు మళ్లీ దంచికొట్టాడు! దెబ్బకు ఆ​ రికార్డులు బ్రేక్..

Published 169d ago

ఈసారి ఏపీ టెన్త్ ఫలితాలను ఈ ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

AP 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలపై అప్డేట్ - ఈ నెలాఖారులోనే రిజల్ట్స్..!

Published 170d ago

తెలుగు, హిందీ వెండితెరతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన అనిత హస్సానందని, ప్రస్తుతం తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో తన కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇస్తున్నారు.

చీరలో నువ్వు నేను హీరోయిన్ అనిత-హాట్‌గా కనిపించాలా లేక ప్రెగ్నెంట్ అవ్వాలా అంటూ!

Published 170d ago

బాలీవుడు బ్యూటీ సన్యా మల్హోత్రా మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. ఇవాళ (ఏప్రిల్ 25) ఇన్ స్టాలో లేటెస్ట్ పిక్స్ పోస్టు చేసింది.

Sanya Malhotra: ఓటీటీలో అదరగొడుతున్న బ్యూటీ.. ఇన్‌స్టాలో సన్యా హాట్ షో

Published 170d ago

నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి మౌత్‌వాష్‌ను సులభమైన మార్గంగా భావిస్తున్నారు. చాలా మంది దుర్వాసనను పోగొట్టుకోవడానికి లేదా పళ్ళు తోముకోవడాన్ని తప్పించుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే దీనిని అధికంగా, తరచుగా ఉపయోగించడం వల్ల, ముఖ్యంగా రక్తపోటుపై ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

Mouth Wash : మౌత్‌వాష్‌ను అధికంగా వాడటం ఏం జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

Published 170d ago

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫోటోలను అందంగా ఎడిట్ చేసి, ఫిల్టర్లు అద్ది పెడుతుంటాం. కానీ 'ఇన్‌స్టంట్స్' అందుకు భిన్నం. ఇది పూర్తిగా సహజమైన కంటెంట్‌ను షేర్ చేయడంపై దృష్టి పెడుతుంది.

Instants : ఫొటో షేరింగ్​కి కొత్త యాప్- ‘ఇన్​స్టంట్స్​’ ఎలా పనిచేస్తుందంటే..

Published 170d ago

2026 మే 11న కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ సంచారం అన్ని రాశుల వారి జీవితాలలో మార్పులను తీసుకువస్తుందని నమ్ముతారు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ గ్రహ సంచారం కారణంగా ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందుతారో చూడండి.

Mars Transit : మే నెలలో జాక్‌పాట్‌ కొట్టబోయే రాశులు ఇవే.. ఇందులో మీరు ఉన్నారా?

Published 170d ago

మీ ఇల్లు దక్షిణ ముఖంగా అంటే దక్షిణ దిశలో ఉంటే, విషయాలు ప్రతికూలంగా ఉంటాయని మీరు భావిస్తే, చింతించకండి. వాస్తు శాస్త్రంలో దక్షిణ దిశను యముడి దిశగా వర్ణించారు, కానీ దక్షిణాభిముఖ ఇల్లు చెడ్డదని దీని అర్థం కాదు. ఈ దిశలో ఇంట్లో చిన్న మార్పులు చేస్తే, విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీరు ఇంట్లో వస్తువులను సరైన మార్గంలో ఉంచితే, లేదా కొన్ని చర్యలు తీసుకుంటే, విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వాస్తు దృష్టిలో దక్షిణ దిశ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ శక్తిని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది.

vastu Tips : దక్షిణ దిశలో ఉన్న ఇంటితో భయపడకండి.. ఈ చిన్న పనులు చేస్తే సరిపోతుంది

Published 171d ago

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ జాబితా చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేయండి.

Netflix Trending: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ టాప్ 10 సినిమాలు-రెండు తెలుగు మూవీస్

Published 171d ago

క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు అనేది ఒక అద్భుతమైన స్మారక చిహ్నంలా మిగిలిపోయింది. అయితే, ఆ చిహ్నాన్ని దగ్గరగా పరిశీలిస్తే.. అది కేవలం ఒక రౌండ్ ఫిగర్ మాత్రమే కాదు, 21 ఏళ్ల 7 నెలల 7 రోజుల సుదీర్ఘ పోరాటం అని అర్థమవుతుంది. 1990 ఆగస్టులో ఇంగ్లాండ్‌పై తొలి సెంచరీ చేసిన సచిన్, 2012 మార్చిలో బంగ్లాదేశ్‌పై తన వందో సెంచరీ పూర్తి చేశారు. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో సచిన్ కేవలం పరుగులు తీయలేదు, మారుతున్న క్రికెట్ యుగాలకు అనుగుణంగా తన బ్యాటింగ్‌ను మలచుకున్నారు.

Sachin : హ్యాపీ బర్త్‌డే సచిన్- 22 ఏళ్ల పాటు తగ్గని ఆకలి.. చెదరని రికార్డ్..

Published 171d ago

బుధుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 30న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. బుధుడు ఈ మేషరాశిలో సంచరిస్తున్నందున, దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపై ఏదో ఒక విధంగా ఉంటుంది. కొందరు అదృష్టవంతులు అయినప్పటికీ, కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చదువు, వ్యాపారం మొదలైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు తమ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి.

Mercury Transit : ఏప్రిల్ నెలాఖరులో బుధ గ్రహ సంచారం.. ఈ 3 రాశుల వారిపై ప్రభావం

Published 171d ago

ఏప్రిల్ 27వ తేదీన శుక్రుడు నక్షత్ర మార్పిడి చేస్తాడు. శుక్రుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోహిణి నక్షత్రం సౌందర్యం, ప్రేమ, సృజనాత్మకతకు ప్రతీక. ఈ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా చాలా డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతారు. వృత్తిలో విజయం, లాభం సాధించవచ్చు. శుక్ర సంచారం వల్ల ఏ రాశుల వారు అదృష్టవంతులు అవుతారో చూద్దాం.

శుక్రుడి వల్ల ఏప్రిల్ 27వ తేదీ నుండి ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, విజయాలు కూడా!

Published 172d ago

సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలో ఆయన ఓటు వేశారు.

Tamilnadu Election 2026: తమిళనాడు ఎన్నికలు-ఓటు వేసిన సెలబ్రిటీలు-ఫొటోలు వైరల్

Published 172d ago

జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారం, నక్షత్ర మార్పు, తిరోగమనం, శని అస్తమయం వంటి ప్రధాన సంఘటనలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. జూలై 27న శని మీనరాశిలోని తిరోగమనంలో ప్రవేశించనుంది. శని సుమారు 138 రోజుల పాటు ఈ స్థితిలో ఉంటుంది. శని ఈ గ్రహ మార్పు కారణంగా కొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. అయితే మరికొన్ని రాశుల వారు అనుకూల ఫలితాలను పొందబోతున్నారు.

శని తిరోగమనంతో అదృష్టాన్ని చూడబోయే రాశులు ఇవే.. వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషం

Published 173d ago

ఐపీఎల్ 2026లో అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తున్నాడు. పరుగుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పై సెంచరీ బాదాడు. 7 మ్యాచ్ ల్లో 323 రన్స్ తో టాప్ లో ఉన్నాడు అభిషేక్. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉంది.

IPL 2026 Orange Cap: షేక్ ఆడిస్తున్న అభిషేక్ శర్మ.. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5

Published 173d ago