PAGE 16

Telugu Photos Gallery

సీరియల్స్ లో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్ కావ్యశ్రీ. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.

Kavya Shree: ఎలా పుట్టారండీ ఇంత అందంగా-వైరల్ గా సీరియల్ హీరోయిన్ కావ్య ఫొటోలు

Published 176d ago

ఏప్రిల్ 19 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Telangana Rains : చల్లబడిన వాతావరణం - హైదరాబాద్‌లో పలుచోట్ల వడగళ్ల వర్షం..!

Published 176d ago

మెహ్రారు సే కేహు నా జీతల్ బా - మూడవ స్థానంలో ఖేసరి లాల్ యాదవ్ మెహ్రారు సే కేహు నా జీతల్ బా వీడియో సాంగ్ ఉంది. దీని అర్థం 'ఒక మహిళ నుంచి ఎవరూ గెలవలేదు'. ఈ వీడియో 7 రోజుల్లో 7.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ పాటను శిల్పి రాజ్, ఖేసరి లాల్ యాదవ్ పాడారు. అఖిలేష్ కశ్యప్ సాహిత్యం అందించారు.

యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ 9 సాంగ్స్- 4 ధురంధర్ మూవీవే- భోజ్‌పురి పాటలకు బ్రేక్

Published 176d ago

2026 మే 5న కుజ , గురు గ్రహాల వంటి శక్తివంతమైన గ్రహాలు 90-డిగ్రీల కోణంలో ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన గ్రహాల ఈ అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి సానుకూల మార్పులను, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

గురు-కుజ గ్రహాల వల్ల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశుల వారికి లక్కే లక్కు!

Published 176d ago

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన పోరులో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే, ఈ ఓటమి తర్వాత కూడా ఆ జట్టు ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో పైకి వెళ్లడం గమనార్హం. మ్యాచ్‌కు ముందు ఎనిమిదో స్థానంలో ఉన్న చెన్నై, ఓడిపోయిన తర్వాత ఏడో స్థానానికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

SRH vs CSK : ఓడిపోయినా.. పాయింట్స్​ టేబుల్​లో పైకి వెళ్లిన సీఎస్కే! ఎలా సాధ్యం?

Published 176d ago

టాప్ యాంకర్ శ్రీముఖిని చూశారా? హాట్ పోజుల్లో పరువాలు ప్రదర్శించేస్తోంది. అందంలోనూ అదుర్స్ అనిపిస్తోంది.

Sreemukhi: మాటల్లోనే కాదు అందంలోనూ అదరహో.. టాప్ యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

Published 177d ago

స్టార్ కిడ్ - బాలీవుడ్‌లో ఒక 'స్టార్ కిడ్' ఉంది. ఆమె చిత్రాలు ఏవీ IMDb లో 7 కంటే ఎక్కువ రేటింగ్స్ పొందలేదు. అయితే, ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవడమే కాకుండా 11 సినిమాల్లో నటించింది. మరి ఆ హీరోయిన్ ఎవరు, ఎవరి కూతురు, ఆమె సినిమాలు, కెరీర్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

11 సినిమాలు, 45.8 మిలియన్ల ఫాలోవర్స్- అయినా ఆ రేటింగ్‌లో విఫలం- హీరోయిన్ ఎవరంటే?

Published 177d ago

ఆవ నూనెతో తయారు చేసిన సహజమైన హెయిర్ డై నూనెను ఒక సీసాలో నిల్వ చేసుకోండి. అవసరమైనప్పుడు ఈ నూనెను మీ జుట్టుకు పట్టించి, మెల్లగా మసాజ్ చేసి, మరుసటి రోజు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.

ఆవనూనెతో వీటిని కలిపి రాసుకుంటే.. మీ తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది!

Published 177d ago

ఎయిర్​టెల్​ రూ. 609 ప్లాన్- ఈ ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్​ రూ. 589 ప్లాన్​నే పోలి ఉంటుంది. కానీ ఇందులో డేటా కాస్త ఎక్కువగా ఉంటుంది. 60 జీబీ వరకు డేటాను వాడుకోవచ్చు. మిగిలిన బెనిఫిట్స్​ అన్నీ ఇందులోనూ లభిస్తాయి.

Airtel : 30రోజుల వాలిడిటీతో ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్స్​ ఇవి- తక్కువ ధరతో..

Published 177d ago

కుజుడు మే 11న మేషరాశిలోకి ప్రవేశించి జూన్ 20 వరకు అక్కడే ఉంటాడు. కాగా సూర్యుడు, బుధుడు అప్పటికే మేషరాశిలో ఉన్నారు. ఈ మూడు కలిసి త్రిగ్రహ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ శక్తివంతమైన రాజయోగం ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపించినప్పటికీ, కొన్ని రాశుల వారు ఈ యోగాల వల్ల అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులు ఏంటో ఈ పోస్ట్‌లో చూద్దాం..

మేషరాశిలో పవర్‌ఫుల్ యోగం.. ఈ 3 రాశుల వారికి కలిసిరానున్న కాలం, పనుల్లో విజయం!

Published 177d ago

బాల్కనీలకు షేడ్ నెట్లను అమర్చడం సూర్యరశ్మిని అడ్డుకోవడానికి అత్యంత చవకైన మార్గం. కిటికీలకు మందపాటి కర్టెన్లు వేయడం వల్ల కూడా గదిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాదు సన్నని వస్త్రాలు కిటికీలకు కట్టి.. తరచూ నీరు చల్లుతూ కూడా ఉంటే చల్లగా ఉంటుంది. దీనితో పాటు మీరు ఇంట్లోని మొక్కల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మధ్యాహ్నపు ఎండలో మొక్కలు ఎండిపోకుండా ఉండటానికి, వాటికి ఉదయాన్నే నీరు పోయడం మంచిది.

Summer Tips : వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి సింపుల్ చిట్కాలు!

Published 178d ago

ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ప్రేమలో పడ్డాడు. అతడు బాలీవుడ్ హీరోయిన్ సమ్రీన్ కౌర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు.

Arshdeep Singh Girlfriend: ఈ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న అర్ష్‌దీప్ సింగ్..

Published 178d ago

ఏప్రిల్ 19న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించగా, చంద్రుడు వృషభరాశిలోకి వెళ్తాడు. అక్షయ తృతీయ నాడు జరగనున్న ఈ గ్రహ సంయోగం కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను తీసుకురాబోతోంది. ఈ యోగం వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడంతో పాటు వృత్తి జీవితంలో పురోగతిని కూడా తెస్తుంది. అక్షయ యోగం వల్ల ఏ రాశుల వారు అదృష్టవంతులు అవుతారో చూద్దాం..

Akshaya Tritiya 2026 : ఈ 4 రాశుల దశ తిరగబోతోంది.. ఇందులో మీ రాశి ఉందేమో చూడండి!

Published 178d ago

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ అన్షు రెడ్డి లంగావోణీలో అదరగొట్టింది. అచ్చం బాపుబొమ్మలా మెరిసిపోయింది.

Anshu Reddy: బాపుబొమ్మలా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్-లంగావోణీలో అన్షు

Published 178d ago

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ ఇప్పుడు ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో బుమ్రా వికెట్లు తీయడానికి నానా తంటాలు పడుతున్నాడు. గురువారం వాంఖెడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా తేలిపోయాడు. 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 41 పరుగులు సమర్పించుకున్నాడు.

Jasprit Bumrah : 5 మ్యాచులు- 0 వికెట్లు! మన బూమ్​.. బూమ్.. బుమ్రాకు ఏమైంది?

Published 178d ago

పోషకాహార నిపుణుడు భక్తి అరోరా కపూర్ ప్రకారం, ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, శరీరానికి పోషకమైన ఆహారం, హైడ్రేటింగ్ పానీయాలను ఇవ్వడం అవసరం. అవి మిమ్మల్ని చల్లబరచడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా ఇస్తాయి.

ఆమ్ పన్నా నుంచి నుంచి మజ్జిగ వరకు వేసవి తాపం నుంచి ఉపశమనం ఇచ్చే 6 చల్లటి పానీయా

Published 178d ago

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఒకసారి సెకండియర్ పాస్ అయితే మళ్లీ పరీక్ష రాసే వీలు లేదు. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే, ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా తమకు నచ్చిన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాసి, మెరుగైన మార్కులు సాధించిన పక్షంలో ఆ కొత్త మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

AP Inter : ఇంటర్ సెకండియర్‌లోనూ 'ఇంప్రూవ్‌మెంట్' - పరిశీలనలో కొత్త ప్రతిపాదన..!

Published 178d ago

విష్ణు ప్రియ భీమినేని మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.

Vishnupriya: విష్ణు ప్రియ తగ్గేదేలే-కాంట్రవర్సీలోనూ హాట్ షో-నెల‌కు ఇన్‌క‌మ్ ఎంత?

Published 179d ago

పుచ్చకాయ రసాన్ని పెరుగు లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ప్యాక్‌ను మీ ముఖానికి 10 నుండి 15 నిమిషాల పాటు పట్టించండి. ఆ తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. ఇది మీ చర్మపు రంగులో గణనీయమైన మార్పును తెస్తుంది. మీ ముఖం తాజాగా కనిపించేలా చేస్తుంది.

Skin Care : పుచ్చకాయ తినేందుకు మాత్రమే కాదు.. చర్మం మెరిసేందుకు కూడా బెస్ట్

Published 180d ago

అక్షయ తృతీయ ఏప్రిల్ 19న వస్తుంది. ఈ రోజున శుక్రుడు తన రాశిని మార్చడమే కాకుండా.. శుభప్రదమైన కేంద్ర త్రికోణ రాజయోగాన్ని కూడా ఏర్పరుస్తాడు. ఈ యోగం పురోగతి, ఆర్థిక లాభాలు, సుఖాలు, సామాజిక గౌరవాన్ని తీసుకురాగలదు. ఈ శుభ యోగం జీవితంలో విజయం, కీర్తి, పురోగతిని తెస్తుందని అంటారు. ఇప్పుడు అక్షయ తృతీయ రోజున శుక్రుని వలన ఏర్పడే కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా ఏ రాశుల వారు అదృష్టవంతులు అవుతారో చూద్దాం.

అక్షయ తృతీయ నాడు శుక్రుడి వల్ల రాజయోగం.. వీరు అదృష్టవంతులు, కనక వర్షం!

Published 180d ago